#DELHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్..
జమ్మూలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అశువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై దేశమంతా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నివాసంలో కేబినెట్ , హైపవర్ అధికారులతో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్‌ను అష్టదిగ్భందం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కేక్ తీసుకుని వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఒక వ్యక్తి కేక్ తీసుకుని లోపలికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తిని మీడియా వారు వివరాలు అడిగారు. మీరు ఎవరు? ఆ బాక్స్ లో ఏముందీ..? కేక్ ఆర్డర్ చేశారా? అంటూ అనేక రకాలుగా ప్రశ్నించినా.. ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు తీసి, సంబరాలు చేసుకున్నారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.

#WATCH | Visuals from outside the Pakistan High Commission in Delhi; Police remove barricades which were placed outside it pic.twitter.com/Fk9JDAM5eR

— ANI (@ANI) April 24, 2025

The post ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ స్లీపర్ సెల్స్ ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోందని పేర్కొంది.

ఢిల్లీ నగరంలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరగఢి, ఇతర పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో అభ్యంతరకరమైన నినాదాలు, చిత్రాలు కనిపించాయి. ఇదంతా భారీ కుట్రలో భాగంగా జరుగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఖలిస్థాన్ అనుకూల చిత్రాలు, నినాదాలను తొలగించారు. ఇవి కనిపించకుండా రంగులు వేశారు. ఐపీసీ సెక్షన్లు 153-బీ, 120బీ ప్రకారం కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించినట్లు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు గుర్తు తెలియని వ్యక్తులపై ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు ఈ ప్రాంతాల్లో గస్తీని మరింత పెంచారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్కాన్ చేశారు.

The post దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!
ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ నిర్వహించనున్నాయి. ఈ పరేడ్‌ను కనులారా తిలకించడానికి అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ పరేడ్‌ను వీక్షించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.

రిపబ్లిక్ డే పరేడ్- 2023 కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ www.aamantran.mod.gov.in ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ టికెట్ బుకింగ్ చేసుకుంటే ఈ-వైట్స్ పొందవచ్చు.

బుక్ చేసుకునే విధానం ఇలా..

అధికారిక వెబ్‌సైట్ www.aamantran.mod.gov.in ఓపెన్ చేసి.. వివరాలు నమోదు చేసుకోవాలి. అదే రిజిస్టర్ యూజర్ అయితే, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. దీంతో ఓటీపీ జనరేట్ అవుతుంది. ఒక వేళ మీరు కొత్త యూజర్ అయితే, పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఫిల్ చేయాలి. ఆ తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాలి. దీంతో టికెట్ బుకింగ్ పేజీ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్ రకాన్ని(FDR-రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, రిహార్సల్-బీటింగ్ ది రిట్రీట్, బీటింగ్ ది రిట్రీట్ – FDR, బీటింగ్ ది రిట్రీట్ సెర్మనీ) ఇందులో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.

అనంతరం ఎన్‌క్లోజర్ నార్త్ లేదా సౌత్ సెలక్ట్ చేసుకోవాలి.. మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, ID కార్డ్ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.. ఆపై పేమెంట్ చేయాలి.. చివరగా రిపబ్లిక్ డే పరేడ్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్ ధర ఎంతంటే..

టికెట్ల ధరలను మూడు కేటగిరీలుగా విభజించారు. రూ.20, రూ.100, రూ.500 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక డివైజ్ నుంచి గరిష్టంగా 10 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయడానికి కౌంటర్స్‌ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 25వ తేదీ వరకు ఈ కౌంటర్స్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (గేట్ నంబర్ 1), జంతర్ మంతర్ (మెయిన్ గేట్), సేన భవన్ (గేట్ నంబర్ 2), పార్లమెంట్ హౌస్ రిసెప్షన్ ఆఫీస్ (ఎంపీల కోసం) వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవీ..

కౌంటర్స్ వద్ద టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్ కార్డ్‌, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్ కార్డ్‌, పాస్‌పోర్ట్‌ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. రిపబ్లిక్ డే/బీటింగ్ రిట్రీట్ రిహార్సల్ వేడుకను సందర్శించడానికి కూడా ఈ కార్డ్‌లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఈ కార్యక్రమానికి అనుమతించరు. ఒకసారి విక్రయించిన టిక్కెట్లు తిరిగి వాపస్ తీసుకోరు.

The post రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ని కారుతో ఈడ్చుకెళ్లిన దుండగుడు!
మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ.. మనుషుల్ని లాక్కెల్లడం దేశ రాజధాని ఢిల్లీలో సాధారణమైపోతోంది. ఈ సారి ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ను ఓ కారు డ్రైవర్‌ ఈడ్చుకెళ్లాడు. దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నంబర్‌ 2 వద్ద గురువారం తెల్లవారుజామున 3.11 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆమెను కారుతో దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు ఆ దుండగుడు.

అసలు ఏం జరిగిందంటే..

దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నంబర్‌ 2 వద్ద కొంతమందితో కలిసి స్వాతి ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్నారు. ఈక్రమంలో అక్కడికి కారులో హరీష్ అనే వ్యక్తి వచ్చి.. తన కారులో కూర్చోవాలని స్వాతిని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఇరువురి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు కిటికీ లోపలికి చేయి పెట్టారు. దీంతో అతను కారు కిటికీ అద్దాన్ని అకస్మాత్తుగా మూసేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. అనంతరం అతను కారును జోరుగా నడిపిస్తూ, ఆమెను సుమారు 15 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన దిల్లీ పోలీసులు వెంటనే హరీష్‌ను అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే అతను అలా ప్రవర్తించాడని తెలిపారు. ఇటీవలే దిల్లీలో ఓ యువతిని కొందరు వ్యక్తులు కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే

The post ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ని కారుతో ఈడ్చుకెళ్లిన దుండగుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!
‘దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి… ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను పూర్తిగా సిద్ధం చేయడమే కాకుండా, అన్ని మతాలు, వర్గాల ప్రజలను కలవాలని, విశ్వవిద్యాలయాలు, చర్చిలను సందర్శించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత దేశపు అత్యుత్తమ శకం రాబోతోందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం అంకితమివ్వాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇది స్వర్ణయుగమని, ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోందని చెబుతూ ఇప్పటికైనా ఏమీ చేయకపోతే చరిత్ర క్షమించదని ప్రధాని హెచ్చరించారు. ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ మనం ప్రతిపక్షంలో ఉన్నామని భావిస్తున్నారని పేర్కొంటూ వారు తమ భాషలో సంయమనంతో కూడిన పదాలను ఉపయోగించాలని ప్రధాని మోదీ హితవు చెప్పారు.

‘‘సమాజంలో ప్రతి వర్గానికి చేరువకండి. ఎన్నికలతో పని లేకుండా బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు వంటి మైనారిటీలకు చేరువ అవ్వాలని.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నించాలి. ఈ పనులను ఓటు బ్యాంకు కోసం చేయకూడదు. అందరి కోసం పని చేయాలన్నదే మన ఉద్దేశం అయి ఉండాలి’’ అని మోదీ చెప్పారు.

ప్రస్తుతం 18-25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు సూచించారు. వారికి చరిత్ర గురించి ఎక్కువగా తెలియదని, అలాగే గత ప్రభుత్వాలు ఏం చేశాయో కూడా వారికి తెలియదని ప్రధాని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించి సుపరిపాలనలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నించాలని బీజేపీ నేతలకు ప్రధాని సూచించారు.

ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తమకు చెప్పారని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవాలని ప్రధాని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

బీజేపీకి పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉందని పేర్కొంటూ కానీ ఆ సభ్యుల సదస్సులు నిర్వహించదని పేర్కొంటూ ప్రతి జిల్లాలో వారి కోసం ఒక సదస్సు ఉండాలని, దాని కోసం పార్టీ కృషి చేయాలని సూచించారు. మన కార్యకర్తలు అతి విశ్వాసంతో ఉండకూడదని ప్రధాని ఈ సందర్భంగా హెచ్చరించారు. లింగ వివక్షను తొలగించడంలో బేటీ బచావో, బేటీ పఢావో ఎలా సహాయపడిందో, అదే విధంగా భూమాత పిలుపును కూడా వినిపించాలని చెప్పారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై బిజెపి ప్రభుత్వంతో కలిసి నడవాలని సూచించారు.

ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు. ‘‘రసాయనాలు, ఎరువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ఇంధన పరివర్తన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా బీజేపీ పని చేయాలి’’ అని మోదీ చెప్పారు. దేశం నలుమూలల నుంచి సుమారు 350 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు.

The post ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం
భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం ఆన్‌లైన్ ద్వారానే ఆహ్వానాలు పంపనున్నట్టు వెల్లడించింది.

ఈ-గవర్నెన్స్‌లో భాగంగా రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించిన పరేడ్‌ తిలకించే ప్రముఖులకు ఈ-ఆహ్వానాలను అందించడానికి రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ (www.aamantran.mod.gov.in)ని ప్రారంభించారు. ఈ వేడుకలను చూసేందుకు వచ్చే సాధారణ ప్రజలకు సైతం టిక్కెట్లను ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో విక్రయించనున్నారు.

ఇప్పటి వరకు రిపబ్లిక్ డే పరేడ్ లేదా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చూడాలనుకునేవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయించేవారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో నివసించే ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రజలు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేవారు. సుదూర ప్రాంత ప్రజలు టికెట్ల కోసం రెండు వారాల ముందుగానే ఢిల్లీ చేరుకుని కొనుక్కునే పరిస్థితి గతంలో ఉండేది. దీన్ని నివారించేందుకు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కొని, పరేడ్ వీక్షించేందుకు ఢిల్లీ చేరుకునే అవకాశాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ డిజిటల్ పోర్టల్ ద్వారా నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేసింది.

సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసే సదుపాయంతోపాటు ప్రముఖులకు, వారి అతిథులకు ఆన్‌లైన్ పాస్‌లను జారీ చేసే సదుపాయాన్ని సైతం పోర్టల్ ద్వారా అందించనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. ఈ-పోర్టల్ అనేది ‘డిజిటల్ ఇండియా’ ప్రక్రియలో మరో మైలురాయి అని, సులభ, సమర్థవంతమైన, ఆర్థిక, పర్యావరణ అనుకూల పాలనను ప్రోత్సహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ-గవర్నెన్స్ లో భాగంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు.

ప్రతి పౌరుడికి జీవన సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘డిజిటల్ ఇండియా’, ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ నినాదాలతో ప్రభుత్వాన్ని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని ఈ పోర్టల్ సులభతరం చేస్తుందని, ప్రింటింగ్‌లో ఉపయోగించే పెద్ద మొత్తంలో కాగితాన్ని ఆదా చేస్తుందని రక్షణ శాఖ మంత్రి ప్రశంసించారు. పోర్టల్ వేడుకలను మరింత సురక్షితంగా మారుస్తుందని ఆయన అన్నారు.

The post గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంజలి మృతిపై వేగంగా దర్యాప్తు చేపట్టాలి — అమిత్‌షా
దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి అనే యువతి మృతి కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించారు.

జనవరి 1వ తేదీ తెల్లవారుజామున స్కూటీని ఓ కారు ఢీకొన్న ఘటనలో దాదాపు 12 నుంచి 13 కిలోమీటర్ల వరకు స్కూటీపై ఉన్న 20 సంవత్సరాల అంజలి సింగ్ అనే యువతిని ఈడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే దీనిపై కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కేసు నమోదు చేయడంతో దిల్లీలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో స్పందించిన అమిత్‌షా సిపి షాలీని సింగ్ సారధ్యంలో ఓ బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. ఇప్పటికే నిందితులు దీపక్‌ ఖన్నా (26), అమిత్‌ ఖన్నా (25), కృష్ణన్‌ (27), మిథున్‌ (26), మనోజ్‌ మిత్తల్‌ (27)గా గుర్తించి.. వారిపై ఐపీసీ సెక్షన్‌ 279(ర్యాష్‌ డ్రైవింగ్‌), 304-ఏ (నిర్లక్షపూరిత ధోరణితో మరణానికి కారకులు కావడం) కింద కేసులు నమోదు చేసి పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని మూడురోజులపాటు కస్టడీకి అప్పగించింది.

అమానవీయ ఘటనతో దిగ్భ్రాంతి..

మృతురాలి పేరు అంజలి (23) ఆమె శుభకార్యాలు చేసే ఈవెంట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో తన విధులను పూర్తి చేసుకుని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి వచ్చిన ఓ కారు బండిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం జరగ్గానే కారు దిగి.. ఆమెకు ఏమైందో చూడాల్సింది పోయి.. వారు అక్కడేం జరగనట్టు ముందుకు దూసుకెళ్లిపోయారు.. తీరా ఆ యువతి కారు వెనుకభాగంలో ఇరుక్కుపోయింది. అయినా కారులోని వారు అవేమీ పట్టించుకోకుండా సుమారు 12 కిలోమీటర్ల వరకు వేగంగా తమ వాహనాన్ని నడిపించేశారు. తీవ్రగాయాలపాలైన అంజలి నరకయాతన అనుభవిస్తూ మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచి ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. యువతి మృతదేహాన్ని దీపక్‌ దహియా అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డుపై దుస్తులు లేకుండా, తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

The post అంజలి మృతిపై వేగంగా దర్యాప్తు చేపట్టాలి — అమిత్‌షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు విజయ్ నాయర్ రేమండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది.

ఆప్ మంత్రి కైలాష్‌ గెహ్లాట్ నివాసంలోనే విజయ్‌నాయర్ బస చేశారని, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా అధికారులకు విజయ్‌నాయర్‌ పరిచయం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయ్‌నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని ఈడీ స్పష్టం చేసింది.

హోల్ సేల్ అమ్మకందారుల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని వివరించింది. ఈ రూ. 100 కోట్ల ముడుపుల్లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దేశ రాజధానికి తరలించాడని పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో మహిళను ఫ్లాట్‌కు పిలుచుకుని డేటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు. శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా ఇలాంటి అఫ్తాబ్‌లే పుడతారని హెచ్చరించారు. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందని, దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

యూసీసీ ద్వారా ఇకపై ముస్లిం పురుషులు మూడు, మూడు వివాహాలు చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ తరహాలోనే యూసీసీ ద్వారా కూడా ముస్లిం సోదరీమణులకు న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై ముస్లిం మహిళలను ఆటబొమ్మలుగా చూడటం కుదరదని హిమంత బిశ్వశర్మ చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గాంధీధామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్‌)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది.

మంటలు రేపుతున్న కాలుష్యం

పంజాబ్‌లో సెప్టెంబర్‌ 15–నవంబర్‌ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్‌లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.