#DELHI RIOTS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఢిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉంది : నిత్యానంద
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు దేశంలో అలజడి సృష్టించేందుకు జరిగిన ఓ పెద్ద కుట్ర అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ వ్యాఖ్యానించారు. కానీ, ఆ సమయంలో హింసను ప్రేరేపించే శక్తుల్ని అణిచివేయడంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) వంటి బలగాలు కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు. బుధవారం ఆయన ఆర్‌ఏఎఫ్‌ 28వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అల్లరి మూకల దుర్మార్గపు చర్యల్ని సైనిక సిబ్బంది దీటుగా ఎదుర్కొన్నారన్నారు. అంతర్గత భద్రత, శాంతి ఈ రెండూ దేశాభివృద్ధికి ఎంతో కీలకమని చెప్పారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రకార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇద్దరు పాకిస్థాన్‌ టాప్‌ కమాండర్లను హతమార్చారని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను దీటుగా ఎదుర్కొంటున్నారంటూ సీఆర్‌పీఎఫ్‌ను అభినందించారు.

అంతకముందు ట్వీట్‌ చేసిన నిత్యానంద రాయ్‌ ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆర్‌ఏఎఫ్‌ తనకు తానే సాటి అని పేర్కొన్నారు. హింసను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగమే ఆర్‌ఏఎఫ్‌. సీఆర్‌పీఎఫ్‌లో అంతర్భాగమైన దీన్ని 1992లో ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 15 ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్లు (15వేల మందికి పైగా సిబ్బంది) పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో నకిలీ సందేశాలు పెద్ద సవాల్‌గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సమస్యలు భౌతిక పరమైనవిగా ఉంటే తాజాగా సైబర్‌ స్పేస్‌లో వాటిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వీటిని ఎదుర్కోవడం సవాల్‌గా మారిందన్నారు.

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 53 మంది మృతిచెందగా.. 200 మందికి పైగా గాయపడిన విషయ తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దీనిపై పలు ఛార్జిషీట్లు కోర్టులో దాఖలు చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉంది : నిత్యానంద appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ పుస్తకమంటే అంత భయమెందుకు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజధాని ఢిల్లీలో కాలు మోపగానే ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు సృష్టిస్తే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని ఇస్లామిక్ రాడికల్స్, అర్బన్ నక్సల్స్, జీహాదీ ఎలిమెంట్స్ పన్నిన కుట్ర ఫలితమే ఈ ఏడాది (2020) ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలు. ఈ నేపథ్యంలోఢిల్లీకి చెందిన ముగ్గురు రచయిత్రులు “ఢిల్లీ రాయిట్స్ 2020 ది అన్టోల్డ్ స్టోరీ”  పేరిట వ్రాసిన పుస్తకమిప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 22న ఈ పుస్తకావిష్కరణకు కొన్ని నిమిషాల ముందు పుస్తక ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరీ ఒక ట్విట్టర్ సందేశంలో “ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నాం” అని తెలిపి బాంబు పేల్చింది. లండన్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై  భారతదేశ వామ’పక్షీయులు, ఉదారవాదులు (లిబరల్స్)  తీవ్ర ఒత్తిడి తెచ్చి చివరి క్షణంలో ఆ పుస్తక ప్రచురణను ఉపసంహరించుకునేలా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందన్న ప్రాథమిక అంశాన్ని వామపక్ష శక్తులు –  లిబరల్స్  విస్మరించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేవగా తాజాగా “గరుడ ప్రకాశన్” అనే మరో ప్రచురణ సంస్థ ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోనే కాదు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రచురిస్తామని ముందుకు రావడం గమనార్హం.  ఇప్పుడు లిబరల్స్ ఆ పుస్తక ప్రచురణను  ఆపలేరు. మార్కెట్ లోకి రాకుండా నిలువరించనూ లేరు.  ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఒకరకంగా ఆ పుస్తకానికి ఉచిత ప్రచారం కల్పించడమే తప్ప ఒరిగిందేమీ లేదు. హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భావ ప్రకటన…..  ఇలా పదకోశంలోని కీలక పదాలను  ముందుకు తెచ్చి ఉద్యమించే వారు ఇలా ఇతరుల స్వేచ్ఛను, హక్కును భావ వ్యక్తీకరణను కాల రాసేందుకు ఓవర్ టైం పనిచేయడం విడ్డూరం.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) ను వ్యతిరేకిస్తూ వీరు దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించిన సంగతి తెలిసిందే. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఒకడుగు ముందుకేసి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా జామియా మిలియా  విశ్వవిద్యాలయం విద్యార్థుల హింసాకాండ హద్దు మీరింది.  షాహీన్ బాగ్ నిరసన శిబిరం ఒక మినీ పాకిస్థాన్ ను తలపించింది. షర్జిల్ ఇమామ్ అనే విద్యార్థి అసోం  రాష్ట్రాన్ని దేశం నుంచి విడదీయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఇంకా ఎందరో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలని తీవ్ర స్వరంతో పిలుపునిచ్చారు. పిల్లల చేత దేశ ప్రధానిని,  హోం మంత్రిని తిట్టించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని,  మెట్రో నగరాల్లో షాహీన్ బాగ్ బ్రాంచిలు  వెలశాయని అందరికీ తెలిసిందే.

ఈ ఆందోళనలు, అల్లర్ల వెనుక మావోయిస్టు ( అర్బన్ నక్సల్స్)  ప్రమేయమున్నదని,  వారి కుట్ర దాగి ఉందని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట.  అర్బన్ నక్సల్స్ గా ఉన్న మావోలు  తమ “ఎజెండా” ను  అమలు జరిపేందుకు క్రియా శీలకంగా పని చేశారు.  “ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ మావోయిస్టు ఉండాలి” అన్నది ఆ పార్టీ విధానం. ఆ పాలసీ ప్రకారమే అర్బన్ నక్సల్స్ CAA  వ్యతిరేక ఆందోళనలలో  కీలక పాత్ర పోషించారు. సర్కారును బలహీనపరచి తాము బలపడాలన్న”ఎత్తుగడ”తోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించారు. చివరికి నిఘా అధికారి అంకిత్ శర్మ హత్యకు ప్రేరేపించారు. భావసారూప్యత గల శక్తులతో, వ్యక్తులతో ఏకమై పెద్ద ఎత్తున హింసాకాండకు తోడ్పాటునందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ లాంటి వాళ్లకైతే అసలు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అతని ఇంట్లో  ఆయుధాలు,  బాంబులు లభ్యమైన సంగతి మరువరాదు. ఉన్మాదంతో చెలరేగిన శక్తుల కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలయింది. ఎన్నో విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ మూక ఉద్యమం వల్ల ఒరిగిందేమిటి? CAA  ఆగిపోయిందా?  పోనీ CAA వల్ల ఏ ఒక్క భారత పౌరుడైనా తన పౌరసత్వాన్ని కోల్పోయాడా?  లేదే? కానీ అల్లర్ల కారణంగా 53 మంది శవాలు మిగిలాయి కదా? మరి అర్బన్ నక్సల్స్,  మత ఛాందసవాదులు,  ఇస్లాం రాడికల్స్ తమ ఉద్యమం ద్వారా ఏం సాధించినట్లు?

వారి నిర్వాకాన్ని ప్రశ్నిస్తూ వ్రాసిన పుస్తకాన్ని సైతం ఆ శక్తులు వెలుగు చూడకుండా  సర్వ శక్తులను ఒడ్డటం విచిత్రం. అంతా తాము అనుకున్నట్టే జరగాలన్న భావన ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం సముచితం కాదు. అటు దండకారణ్యంలో, ఇటు జనారణ్యంలో విధ్వంసం సృష్టిస్తూ రాజ్యాధికార కలలు కనడం కాలం చెల్లిన విధానం తప్ప కాలానుగుణమైన వైఖరి ఏమాత్రం కాదు. ఇదే పుస్తక ప్రచురణ సంస్థ చేత “షాహీన్ బాగ్ ఫ్రం ప్రొటెస్ట్ టు మూమెంట్” అన్న పుస్తకాన్ని  ప్రచురింపజేశారు. ఇంకా తమకు అనుకూలమైన అనేక పుస్తకాలను ఆ సంస్థ నుంచే ప్రచురింపజేసుకున్నారు. అవన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఉపసంహరణకు ఎవరూ వత్తిడి చేయలేదు. బెదిరింపులకు పాల్పడ లేదు. కానీ ఢిల్లీ అల్లర్ల పై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా,  సాధికారిక సమాచారంతో బాధితుల ఇంటర్వ్యూలతో,  మీడియాలో వచ్చిన ఫోటోలతో ఒక పుస్తక  ప్రచురణ జరిగితే… దానికి ఇంత హంగామా చేయాలా?  ఎక్కడ తమ నిజస్వరూపం బయట పడుతుందోనని కంగారా?  ఎనిమిది అధ్యాయాలున్న ఒక్కగానొక్క పుస్తకంపై ఇంత పెద్ద రభస ఎందుకు?  సత్యాలు, వాస్తవాలు వెలుగు చూస్తే జరిగే నష్టం ఏముంటుంది?  ఇలాంటివి మహారాష్ట్రలోనూ మరికొన్ని చోట్ల కూడా జరిగిన సంగతి ప్రపంచానికి తెలుసు. అయినా అర్బన్ నక్సల్స్ లో ఆత్మవిమర్శ చోటు చేసుకుందా?  లేదు. CAA  పై ఏ మాత్రం చప్పుడు లేని ఈ సమయంలో ఇలా లొల్లి ఎందుకు? నిజాల నిగ్గు తేల్చే ఆ పుస్తకమంటే వామ పంథీయులకు అంత భయమెందుకు?

వుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్, 9985781799.

ఆంధ్రప్రభ సౌజన్యంతో…

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ పుస్తకమంటే అంత భయమెందుకు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జిషీటు దాఖలు
ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు. మొత్తం 10వేల పేజీలున్న ఈ ఛార్జిషీటును పోలీసులు కర్కర్‌దూమ న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఇటీవల అరెస్టైన ఉమర్‌ ఖలీద్‌ సహా షర్జీల్‌ ఇమామ్‌ పేర్లను తాజా నిందితుల జాబితాలో పోలీసులు పేర్కొనలేదు.

గత కొద్ది రోజుల కిందట విడుదలైన అనుబంధ ఛార్జిషీటులో వారి పేర్లు ఉండటంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ కుశ్వాహ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన హింస ‘ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రే’ అని తమ విచారణలో తేలిందని చెప్పారు.

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం చెందారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత తాహిర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జిషీటు దాఖలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు చేయడం అన్యాయమా ?
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు.

ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నిస్తూ ఉమర్ ను విడుదల చేయాలని ఒక ట్వీట్ చేశాడు.

మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉమర్ ఖలీద్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్,  కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సల్మాన్ అనిజ్, కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులు శ్రీవాస్తవ, గౌరవ్ పండి లు ఉన్నారు.

ఢిల్లీ అల్లర్లకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జే ఎన్ యూ పూర్వ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ ను ఉపా(UAPA) చట్టం కింద ఆదివారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

అతను గతంలో జూలై 31న  విచారణ ఎదుర్కొన్నాడు.  మళ్లీ సెప్టెంబర్ 13 ఆదివారం  దాదాపు 11 గంటల విచారణ అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  మార్చ్ 6న ఖలీద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిబ్రవరిలో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల లో ఉమర్,  డానిష్, వివిధ సంస్థలతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కుట్రలో భాగమని పోలీసులు చెప్పారు.

ఖలిధ్ రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని అందులో ఒకటి భారతదేశంలో మైనారిటీలు ఎలా ఉన్నారనే దానిపై అంతర్జాతీయ లో ప్రచారం చేయాలని, మరొకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా వీధుల్లోకి వచ్చి రోడ్లను అడ్డుకోవాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా కర్ధాంపురి, జఫరాబాద్, జఫ్రాబాధ్, చంద్ బాగ్, గోకుల్ పురి, శివ విహార్ ప్రాంతాల్లోని ఇండ్లలో తుపాకీ, పెట్రోల్ బంబులు, యాసిడ్ బాటిళ్లు, రాళ్లను నిల్వచేసినట్టు, అల్లర్లు సృష్టించడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలను సమీకరించే బాధ్యత దనిష్ కు అప్పగించినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.

అల్లర్లు జరిగే నెల రోజుల ముందు (జనవరి 8న) ఆమ్ ఆద్మీ పార్టీ నుండి సస్పెండ్ అయిన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, ఉమర్ ఖలిధ్, ఖలీల్ సైఫ్ షాహిన్ బాగ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమర్ ఖలీద్ మాట్లాడుతూ ట్రంప్ పర్యటన లో భారీ అల్లర్లు సృష్టించడానికి తమకు మద్దతు తెలపాలని  తాహిర్ హుస్సేన్ ను  కోరాడు. ఆ చార్జీ షీట్ కర్కర్దూమా కోర్టులో దాఖలైంది.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఉమర్ ఖలీద్ ను పది రోజులు పాటు రిమాండ్ కు తరలించాలని కర్కడూమా కోర్టు ఢిల్లీ పోలీసులకు  సూచించింది.

Source : VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు  చేయడం అన్యాయమా ?  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ అల్లర్ల నిందితునికి సహకరించిన ప్రముఖ మీడియా సంస్థ?
వైర్‌ మీడియా సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అర్ఫా ఖానుమ్, ఢిల్లీ అల్లర్ల ప్రధాన నిందితుడు తాహిర్ హుస్సేన్‌ పోలీసుల నుండి తప్పించుకుని అజ్ఞాతంలో ఉండటానికి సహాయం చేయడమే కాకుండా, అరెస్టుకు ముందే తాహిర్ హుస్సేన్‌ను ఇంటర్వ్యూ చేయాల్సిందిగా అనేక ప్రధాన మీడియా ఛానెళ్లకు ఆమె విజ్ఞప్తి చేసిందని ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ Kreately.in ఆరోపించింది. ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్ల ప్రధాన సూత్రధారి. అల్లర్ల సమయంలో అనేక మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు ప్లాన్ చేసినందుకు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.

ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను హత్య చేసిన తరువాత పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్నప్పుడు తాహిర్ హుస్సేన్ కు అర్ఫా ఖానుమ్ సహాయం చేసిందని Kreately.in పేర్కొంది. ఐ. బి ఆఫీసర్ అంకిత్ శర్మను అత్యంత క్రూరంగా పదేపదే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాహిర్ హుస్సేన్ వీడియో ఇంటర్వ్యూ ను అర్ఫాఖానుమ్ తానే స్వయంగా రికార్డ్ చేసి అనంతరం మీడియాకు విడుదల చేసిందని Kreately.in వెల్లడించింది.

అర్ఫా ఖానుమ్ జామియా ప్రాంతంలోని ఒక మసీదులో ఆ ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది. దీనికి ముందు ఆమె ‘తాహిర్ హుస్సేన్ కు మీడియా ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి? బాధితుల లాగా ఎలా నాటకం ఆడాలి ? అనే దానిపై శిక్షణ ఇచ్చింది.

“అంకిత్ శర్మ హంతకులతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఖలీద్ సైఫీ, తాహిర్ హుస్సేన్ లు హత్యలు ప్రారంభించినప్పుడు, ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను హత్య చేసిన తరువాత కూడా అర్ఫా ఖనుమ్ ఇస్లామిక్ ఉగ్రవాది తాహిర్ హుస్సేన్ కు సహాయం చేస్తూనే ఉంది. అతనికి ఆశ్రయం కల్పించింది. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడానికి ముందే ఆమె అతని ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది.  ఆ ఇంటర్వ్యూను మీడియాకు అందించింది.” అని Kreately.in న్యూస్ పోర్టల్ నివేదిక తెలుపుతోంది.

వైర్ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానుమ్ అంకిత్ శర్మ హంతకుడు తాహిర్ హుస్సేన్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని, తాహిర్ హుస్సేన్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి కోర్టులో లొంగిపోవడం ఆ ప్రణాళికలో భాగమని Kreately.in నివేదిక పేర్కొంది. “తాహిర్ హుస్సేన్ కోర్టుకు వెళుతున్నప్పుడు అతనిని అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ పోలీసులు ఈ ప్రణాళికను విఫలం చేశారు. తాహిర్ హుస్సేన్ యొక్క న్యాయవాదులు అప్పటికే కోర్టులో లొంగిపోయే దరఖాస్తుతో ఉన్నారు” అని ఆ న్యూస్ పోర్టల్ పేర్కొంది.

ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో తన పాత్రను తాహిర్ హుస్సేన్ పోలీసుల ముందు అంగీకరించాడు. అక్కడ అల్లర్లకు కొన్ని వారాల ముందు పేలుడు పదార్థాలు, బాంబులు సేకరించడంలో అల్లరి మూకలకు సహాయం చేశాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లిం యువత హిందువులపై దాడి చేయడానికి మరియు హిందూ దుకాణాలను తగలబెట్టడానికి అనుకూలంగా తన ఇంటి పై భాగాన్ని ఉపయోగించుకోవటానికి అనుమతించినందుకు అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. తాహిర్ హుస్సేన్, అతని సోదరుడు ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.

Source : Organiser

https://www.organiser.org/Encyc/2020/7/21/Hinduphobic-Wire-journo-colluded-with-Tahir-Hussain-to-play-the-victim-card-in-Delhi-anti-Hindu-riots.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్ల నిందితునికి సహకరించిన ప్రముఖ మీడియా సంస్థ? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రణాళిక ప్రకారమే అంకిత్ శర్మ హత్య
ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో అతి కిరాతకంగా హత్యకు గురైన నిఘా విభాగం (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో కీలక విషయం బయటపడింది. కొంతమంది వ్యక్తుల గ్రూపు ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారమే అంకిత్‌శర్మను హత్య చేసినట్టు దిల్లీ క్రైమ్ పోలీస్‌, దిల్లీ మెట్రోపాలిటిన్‌ న్యాయస్థానానికి ఛార్జ్‌షీట్‌ సమర్పించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలోనే ఆ మూక ఇంతటి దారుణకాండకు పాల్పడినట్టు అందులో పేర్కొన్నారు. అతడిని చంపిన తర్వాత దగ్గర్లో ఉన్న మురుగుకాల్వలో పడేశారని, తర్వాత రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఛార్జీషీటులో ఉంచారు.

ఈ తతంగాన్ని మొత్తం ఒక స్థానిక వ్యక్తి తన భవంతి పైనుంచి చరవాణితో చిత్రీకరించాడని పోలీసులు తమ ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. అదే ఇపుడు కీలకసాక్ష్యంగా మారునుందని తెలిపారు. అంకిత్‌శర్మ శరీరంపై మొత్తం 51 లోతైన కత్తిపోట్లు ఉన్నట్టుగా పోస్టుమార్టంలో గుర్తించినట్టు నివేదించారు. ఈ కేసు విచారణను జూన్‌ 16 చేపట్టనున్నట్టు న్యాయమూర్తి రిచా పారిహర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రణాళిక ప్రకారమే అంకిత్ శర్మ హత్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్
ఈశాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ అంకిత్‌శర్మ మరణించే కొంతసమయం ముందే అయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 27న ఢిల్లీలోని చాంద్‌బాగ్‌ ప్రాంతంలో ఓ కాలువలో అంకిత్‌ శర్మ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, అత్యంతదారుణంగా జరిగిన ఈ హత్యలో స్థానిక నేత తాహిర్‌ హుస్సేన్‌ హస్తం ఉందంటూ అంకిత్‌శర్మ కుటుంబీకులు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో తాహిర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ అల్లర్ల కేసులో PFI అధ్యక్ష, కార్యదర్శుల అరెస్టు
ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ ఢిల్లీ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌తో పాటు, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌లను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసుల అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ అల్లర్లకు నిధులను సమకూర్చినట్లు గుర్తించామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిన్న లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో ప్రజలను ప్రేరేపించినందుకు మహ్మద్ ఇలియాస్‌, పర్వేజ్‌ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాకుండా అల్లర్లకు నిధులు సమకూర్చడంలో వారి పాత్ర ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పీఎఫ్ఐపై దృష్టి సారించారు. బుధవారం ఈ కేసులో ఆప్‌ మాజీ నాయకుడు తాహిర్‌ హుస్సేన్‌, పీఎఫ్‌ఐపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవల ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే.

PFI చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తాం: పీఆర్వో

దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి అన్ని పీసీఆర్‌ కాల్స్‌ను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సీఏఏ అంశంపై ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 712 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసుల పీఆర్వో ఎంఎస్‌ రాండ్వా వెల్లడించారు. 200 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అల్లర్లకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్ల కేసులో PFI అధ్యక్ష, కార్యదర్శుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ అల్లర్లలో తేలిన ISIS ప్రమేయం
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబధాలున్నట్లు గుర్తించిన సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ దంపతులను జామియా నగర్ లోని వాళ్ల నివాసంలో అరెస్ట్ చేశారు.

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ఈ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాకుండా, ఉగ్రదాడులకు పాల్పడేలా ముస్లిం యువతను ఈ దంపతులు ప్రేరేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జహన్‌ జేబ్, హీనాలు అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్‌ సభ్యులతో రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

అలాగే ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. కాగా, జహన్‌బెబ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్‌ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్‌ మస్లిమ్స్‌ యూనిటీ పేరిట సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినట్టుగా సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్లలో తేలిన ISIS ప్రమేయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో బయటపడిన మరో ఘోరం
ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో దల్బీర్ సింగ్ నేగి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు షహనావాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

దల్బీర్ సింగ్ నేగిని ముస్లింల అల్లర్ల గుంపు అవయవాలను కత్తితో నరికి,  ఆ తర్వాత సజీవ దహనం చేసి చంపారు. ముందుగా చేతులు, కాళ్ళు నరికిన తరువాత, అతని శరీరంలోని మిగిలిన భాగాలను మంటల్లోకి విసిరారు.

ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఫిబ్రవరి 24 న 20 ఏళ్ల దిల్బార్ సింగ్ నేగిపై దారుణ హత్యకు పాల్పడిన షహనావాజ్ అనే నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముక్కలు ముక్కలైన అతని మృతదేహం తరువాత ఫిబ్రవరి 26 న బ్రిజ్‌పురిలోని అనిల్ స్వీట్ హౌస్‌లో దొరికింది.

ఈ సంఘటనను మొదట ఒపిండియా వెల్లడించింది. మరణించిన దల్బీర్ బంధువులు ఒపిండియాను సంప్రదించి జరిగిన ఘోరం గురించి వెల్లడించారు. దల్బీర్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ నుంచి 6 నెలల క్రితం ఢిల్లీ వచ్చారు. అతను శివ విహార్లో ఉన్న ఒక మిఠాయి దుకాణంలో పనిచేసేవాడు. మరణించిన వారి కుటుంబానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.

ఫిబ్రవరి 23 సాయంత్రం కొంతమంది అల్లరి గుంపు షాహదరా ప్రాంతంలోకి ప్రవేశించాయని అతని సన్నిహితుడు శ్యామ్ సింగ్, ఒపిండియాతో చెప్పారు. అల్లరి మూక నెగిని తమ మొదటి లక్ష్యంగా చేసుకున్నారు. వారు అతని చేతులు మరియు కాళ్ళను నరికివేశారు. ఆ తర్వాత వారు అతని సజీవ దేహాన్ని సమీపంలోని దుకాణంలో కాల్చారు. అతనితో పాటు భవనంలో ఉండిన మిగిలిన ఇద్దరు సహచరులు మాత్రం అక్కడి నుండి తప్పించుకోగలిగారు.

ఫిబ్రవరి 26 న, దుకాణ యజమాని అనిల్ పాల్ పోలీసులతో తన దుకాణం యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, అతను రెండవ అంతస్తులోని మెట్ల మార్గం సమీపంలో మరణించిన నేగి మృతదేహాన్ని కనుగొన్నాడు. అల్లర్లను చూసిన తరువాత అతను భవనం నుండి దూకడానికి ప్రయత్నించి ఉంటాడని మనం అనుకోవచ్చు.

ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో 42 మంది మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఖిలాఫత్ 2.0 యొక్క వివాదాస్పద లక్ష్యానికి ఆజ్యం పోసిన తీవ్రవాద ముస్లిం మూకలు వీధుల్లో చేసిన హింస వ్యక్తిగత మరియు ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. వారు ఇళ్ళు, దుకాణాలు, వాహనాలు తగులబెట్టడం, ఒక పెట్రోల్ పంప్ పేల్చివేయడమే కాకుండా స్థానిక ప్రజలు మరియు పోలీసు సిబ్బందిపై కాల్పులు కూడా జరిపారు.

Source: OPIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో బయటపడిన మరో ఘోరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.