Dehradun – Vishwa Samvad Kendra Andhra Pradesh

కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి
దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్‌ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

గుప్త్‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులతో బయల్దేరిన ఈ హెలికాప్టర్‌.. టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు పైలట్‌ కాగా.. ఆరుగురు యాత్రికులు. దట్టంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన ట్విటర్‌లో తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి కూడా ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై రచ్చ రచ్చ!
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంటిపై ‘నిప్పులు’

డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు. అయోధ్యపై సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన ‘సన్‌ రైజ్‌ ఓవర్‌ అయోధ్య: నేషన్‌ హుడ్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌’ అనే పుస్తకంపై వివాదం చెలరేగుతోంది. ప్రస్తుతం ఉన్న హిందుత్వకు గతంలో ఉన్న హిందుత్వకు చాలా తేడా ఉందన్నారు సల్మాన్‌ ఖుర్షీద్‌. ఐసిస్‌, బోకో హరామ్‌ వంటి ఇస్లామిక్‌ జిహాదీ గ్రూపులకు ఇప్పటి హిందుత్వకు తేడా లేదని తన పుస్తకంలో పేర్కొన్నారు.

సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుస్తకం దేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తోందని మండిపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్‌ ఖుర్షీద్‌ను కాంగ్రెస్‌ పార్టీ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

నిషేధించాలని షాకు లేఖ

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా అయోధ్యపై సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన పుస్తకాన్ని బ్యాన్‌ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. అయితే, అయోధ్యపై తన పుస్తకాన్ని మరోసారి సమర్ధించారు సల్మాన్‌ ఖుర్షీద్‌. తాజా పరిస్థితులనే తన పుస్తకంలో ప్రస్తావించినట్టు స్పష్టం చేశారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై రచ్చ రచ్చ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.