DEFENCE MINISTER RAJNATH SINGH – Vishwa Samvad Kendra Andhra Pradesh

తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం తజికిస్థాన్‌లోని దుశాన్‌బేలో జరుగుతోంది.

ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటున్నారు.

వార్షిక సమావేశంలో, SCO సభ్య దేశాలలో రక్షణ సహకార సమస్యలు చర్చించబడతాయి. ఈ చర్చల తరువాత ఒక ప్రకటన జారీ చేయబడుతుందని భావిస్తున్నారు.

ఈ రోజు సమావేశం సందర్భంగా, సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా, శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులు పునరుద్ఘాటించారు. బెలారస్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ క్రెనిన్ ను కూడా మన రక్షణమంత్రి కలిశారు. ఈ ఉదయం, దుశాన్‌బేలోని సోమోని స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

తన మూడు రోజుల దుషాన్బే పర్యటనలో, రాజ్నాథ్ సింగ్ తజకిస్థాన్ కల్నల్ జనరల్ షెరాలి మిర్జోను కలుసుకుని ద్వైపాక్షిక సమస్యలు మరియు పరస్పరం అవసరమైన, ఆసక్తి కలిగిన ఇతర సమస్యలపై చర్చించనున్నారు. SCO సభ్యదేశం తజకిస్థాన్ ఈ సంవత్సరం సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు, అధికారిక స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్
తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. ప్రత్యర్థి దేశం దాడి చేస్తే తిప్పికొట్టడానికి వీలుగా చేపట్టిన చర్యలను తెలియజేశారు.

లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌.కె.మాథుర్‌ సహా లేహ్‌లో కార్గిల్‌, లేహ్‌, లద్దాఖ్‌ స్వయంప్రతిపత్తి పర్వత అభివృద్ధి మండలి ప్రతినిధులతోనూ రక్షణ మంత్రి సమావేశమయ్యారు. ఈ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు. ‘మహావీర్‌ చక్ర’ పురస్కార విజేత సోనమ్‌ వాంగ్‌చుక్‌ సహా అనేకమంది మాజీ సైనికులతో ఆయన ముచ్చటించారు. ‘‘భారత సైనికులకు, మాజీ సైనికులకు దేశం పట్ల ఎనలేని అంకితభావం ఉంది. దేశ భద్రతను వారు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అదే రీతిలో వారి సంరక్షణకు చర్యలు చేపట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్న కీలక సైనిక స్థావరాలను రాజ్‌నాథ్‌ సందర్శిస్తారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రతికూల వాతావరణంలో వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికుల నైతిక స్థయిర్యాన్ని పెంపొందించడం ఈ పర్యటన ఉద్దేశం. సరిహద్దు రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్
భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలిపారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు.

వచ్చే ఏడాది ప్రారంభించనున్న ఐఏసీని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి అంకితం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

విమాన వాహక నౌకను కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో రూపొందిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్
రాబోయే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆయుధాలు, సైనిక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌-డీడీపీ’ ఆధ్వర్యంలో ‘డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ ఆర్గనైజేషన్‌-డీఐఓ’ ఏర్పాటు చేసి దాని ద్వారా ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌-ఐడెక్స్‌’ అమలు చేయనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ, ఏరోస్పేస్‌ రంగంలో స్వావలంబన సాధించడమే ‘ఐడెక్స్‌-డీఐఓ’ లక్ష్యమని.. దాని కోసమే తాజాగా కేటాయిచిన రూ.499 కోట్ల నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆవిష్కర్తలు డీడీపీతో అనుసంధానమయ్యేందుకు డీఐఓ వారధిగా నిలవనుందని తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్
భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టకుకు ‘పీ -75 ఇండియా’ పేరిట త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ జారీకి కావాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. జలాంతర్గాముల స్పెసిఫికేషన్లు సహా ఇతర అవసరాలను రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికాదళం సహా ఇతర బృందాలు కలిసి పూర్తిచేశాయని తెలిపాయి. సముద్ర జలాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం
కరోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో… భారత సైన్యం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మనవారికి మామూలుగానే మంచి పేరు ఉంది. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ మన సైనికులు…పౌర సమాజానికి విశేష సేవలు అందించారు.

ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపుతో రక్షణ దళాలు, అనుబంధ సంస్థలు కరోనా బాధితులను ఆదుకునేందుకు మేమున్నామని ముందుకొచ్చాయి. వైరస్ బాధితులకు క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులు నిర్వహించడానికి, వివిధ పరికరాలు సేకరించడానికి, మరమ్మతులు చేయడానికి అత్యవసర ఆర్థిక అధికారాలను రక్షణ మంత్రి… సైన్యానికి మంజూరు చేశారు. భారత ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలు.. నిర్వహిస్తున్న 25 ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందిస్తున్నారు. యుద్ధ విమానాలు తయారుచేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేవలం కోవిడ్ రోగుల చికిత్స కోసం లక్నోలో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి ఈ  మే మొదటి వారంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బెంగళూరులో 250, 180 పడకల ఆసుపత్రులను హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ నిర్మించింది. మహారాష్ట్రలోని నాసిక్, ఒడిస్సాలోని కోరాపుట్ లో వైద్యశాలలు నిర్వహిస్తోంది.

రంగంలోకి డీఆర్డీఎ…

ఈ విషయంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఎ సైతం తన సేవలను అందిస్తోంది. ఆరు నగరాల్లో డీఆర్డిఏ నిర్మిస్తున్న ఆసుపత్రులు విషమ పరిస్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలు తమ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తున్నాయి. భారత నావికా దళం, వైమానిక దళం సింగపూర్ తదితర దేశాల నుండి ద్రవరూప ఆక్సిజన్ ట్యాంకర్లను భారత్ కు వేగంగా చేరవేస్తున్నాయి. పి ఎం కేర్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం తాజాగా ప్రకటించింది..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి
లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. సరిహద్దులో భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు.

”తూర్పు లాడ్డాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను దించింది. దీంతో మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధమైంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన భద్రతా బలగాలు రుజువు చేశాయి.” అని రాజ్ ‌నాథ్‌ కొనియాడారు.

మన పట్టుదల చైనాకు తెలుసు……

”సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని చైనాకు పదేపదే చెప్పాం. వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు అంగీకరించాలి. అంతేగానీ, ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని డ్రాగన్ ‌కు అర్థమయ్యేలా వివరించాం. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు భారత్‌, చైనాలు దశల వారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకోనున్నాయి. దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో మనం ఎంత పట్టుదలగా ఉంటామో చైనాకు తెలుసు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు చైనా, భారత్ ‌తో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నాం” అని రాజ్ ‌నాథ్ చెప్పుకొచ్చారు.

అంగుళం భూమిని కూడా వదులుకోం – రాజ్ నాథ్

”పాకిస్థాన్‌ అక్రమంగా భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చింది. కానీ మనం ఎప్పుడూ దాన్ని ఒప్పుకోలేదు. భారత్ లోని కొంత భూభాగం తమదేనని చైనా పలుసార్లు ప్రకటించింది. అయితే ఆ అనవసర ఆరోపణలను భారత్‌ ఎప్పుడూ ఒప్పుకోలేదు. భారత్‌ నుంచి అంగుళం భూమిని కూడా వదులుకోం” అని రాజ్ ‌నాథ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.