#DAWOODMarriage – Vishwa Samvad Kendra Andhra Pradesh

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు.. కీలక విషయాలు వెలుగులోకి!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దావూద్ రెండో పెళ్లి చేసుకున్నాడని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించాడు. అండర్ వరల్డ్ డాన్ తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీషా చెప్పారు. ఇక మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు.

దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్య మెహజబీన్ షేక్‌కు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీ షా ఎన్ఐఏకు తెలిపాడు. దావూద్ రెండో పెళ్లి మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 2022వ సంవత్సరం జులైలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, దావూద్ రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా దేశంలోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అలీషా పేర్కొన్నాడు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉన్నాడని అలీ షా ఎన్ఐఏ అధికారులకు తెలిపాడు.

The post అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు.. కీలక విషయాలు వెలుగులోకి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.