DAWOOD IBRAHIM – Vishwa Samvad Kendra Andhra Pradesh

దావూద్‌, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగింతపై పాక్ దాటవేత
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ మొహసీన్‌ భట్‌ స్పందించేందుకు నిరాకరించారు.

ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌ పోల్‌ జనరల్‌ అసెంబ్లీ పాక్‌ తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఓ మీడియా సంస్థ అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని ప్రశ్నించింది. దీంతో ఆయన మౌనం వహించారు.

ఇబ్రహీం, హఫీజ్ లు భారత భద్రతా ఏజెన్సీల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పాకిస్తాన్‌లో నివసిస్తున్నారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మరో వైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎప్పటికప్పుడు పాక్‌ ఉగ్రదాడుల అంశాన్ని భారత్ లేవనెత్తుతూ వస్తున్నది. హఫీజ్‌పై విచారణను వేగవంతం చేయాలని ఇటీవల భారత్‌ విజ్ఞప్తి చేయగా అమెరికాకు సైతం మద్దతు తెలిపింది. ఇటీవల జరిగిన యూఎన్‌ భద్రతా మండలి సమావేశంలో పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించగా, భారత్‌ గట్టి సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా జనరల్ అసెంబ్లీ ఇంటర్‌పోల్ అత్యున్నత పాలకమండలి. దాని పనితీరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఏడాదికోసారి సమావేశమవుతుంది. ఈ ఏడాది ఢిల్లీలో సమావేశం జరగ్గా, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఇంటర్‌ పోల్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశం నాలుగు రోజుల పాటు కొనసాగనున్నది.

ఇందులో 195 ఇంటర్‌పోల్ సభ్య దేశాల ప్రతినిధులు, మంత్రులు, దేశాల పోలీస్ చీఫ్‌లు, నేషనల్ సెంట్రల్ బ్యూరో చీఫ్‌లు, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొంటారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారత్‌లో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది. ఇంతకు ముందు చివరిసారిగా 1997లో జరిగింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్‌, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగింతపై పాక్ దాటవేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

గ్లోబల్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం భారతదేశంలో డి గ్యాంగ్ ఆధ్వర్యంలో పలు అరచకాలు సాగిస్తున్నాడు. దావూద్ గ్యాంగ్ ఆయుధాల స్మగ్లింగ్, పేలుళ్లు, డ్రగ్స్ విక్రయం, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, పాక్ సహకారంతో ఉగ్రదాడులు చేస్తోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

దావూద్ తోపాటు అతని సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ తలపై 20 లక్షల రూపాయలు, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీంపై రూ.15 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. దావూద్ అనుచరులైన జావేద్ పటేల్, జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్, అబ్దుల్ రజాఖ్ మెమోన్ అలియాస్ టైగర్ మెమోన్‌ల ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతులు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.

దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ సిండికేట్ నడుపుతూ మనీలాండరింగ్, నకిలీ కరెన్సీనోట్ల చలామణి చేస్తున్నాడని వెల్లడైంది. దావూద్ లష్కరేతోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని కూడా తేలింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లోనే దావుద్ ఇబ్రహీం!
న్యూఢిల్లీ: ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్‌ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది.

అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్‌ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్​ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్‌ సోదరి హాసీనా పార్కర్‌ కుమారుడు అలిశా పార్కర్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్‌ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి.

ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్‌.. తాను పుట్టుక ముందే తన మామ దావూద్‌ ఇబ్రహీం ముంబై వదిలిపెట్టి వెళ్ళిపోయారని తెలిపారు. అనంతరం వాళ్ళు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్‌లో ఉంటున్నట్టు తమ బంధువుల ద్వారా తెలిసిందని తెలిపారు. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్‌, ఇతర పండుగలకు దావూర్‌ భార్య మెహ్జబీన్‌.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడిందని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్‌.. పాకిస్తాన్‌లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్‌ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే డిమాండ్‌ చేశారు.

అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేశారు.

అక్రమార్జన నిరోధక చట్టం కింద మాలిక్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్‌ మాలిక్‌ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధ‌వ్ థాక్రే సవాల్‌ విసిరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లోనే దావుద్ ఇబ్రహీం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నవాబ్ మాలిక్ ఆస్తుల ఈడీ జప్తు!
ముంబై: దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో మహ్మద్‌ నవాబ్‌ మహ్మద్‌ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్‌ సంస్థ, మాలిక్‌ ఇన్‌ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్‌ చట్టం కింద అటాచ్‌ చేశామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్‌ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్‌ చేసినట్టు పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో మాలిక్‌ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవాబ్ మాలిక్ ఆస్తుల ఈడీ జప్తు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Breaking: ‘దావూద్​’ కేసులో మహారాష్ట్ర మంత్రి మాలిక్​ అరెస్ట్​!
ముంబై: ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్ కేసుతో సంబంధమున్న‌ట్టు గ‌ట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న‌ మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను బుధ‌వారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్​ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆయనను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Breaking: ‘దావూద్​’ కేసులో మహారాష్ట్ర మంత్రి మాలిక్​ అరెస్ట్​! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘దావూద్​’ మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు మహారాష్ట్ర మంత్రి
న్యూఢిల్లీ: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

మాలిక్ బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు​. ఉదయం ఏడు గంటలకు విచారణ చేపట్టారు. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్టు తెలిసింది. దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల కింద‌ట అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రాహీం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రాహీం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్టు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ కొంతకాలం కింద‌ట‌ ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్​ లావాదేవీల పత్రాలు ఉన్న‌ట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్​ను ప్రశ్నించిన‌ట్టు పేర్కొన్నారు. నవాబ్​ మాలిక్​ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘దావూద్​’ మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు మహారాష్ట్ర మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా దాడులకు దావూద్ కుట్ర!: ఎన్‌ఐఏ
ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా కుట్రలకు..

దావూద్ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్టు తెలుస్తోంది. దావూద్‌, తన ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్‌ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తున్న‌ట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్ళు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్టు తెలిపింది.

ముఖ్యంగా దిల్లీ, ముంబయిపై దావూద్‌ దృష్టిపెట్టినట్టు వెల్లడించింది. దావూద్‌ హిట్ లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్న‌ట్టు దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొంద‌ని ఆ కథనాలు తెలిపాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా దాడులకు దావూద్ కుట్ర!: ఎన్‌ఐఏ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్!
ముంబై: దావూద్ ఇబ్రహీంపై న‌మోదైన మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ఆయ‌న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ముంబై అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో ప్రమేయం ఉన్నందుకు దావూద్ ఇబ్రహీం, అతని సహాయకులపై ఇడి ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని సహాయకులు, ముఠా సభ్యులను ఈడీ ఇప్పుడు విచారించనుంది. ఇక్బాల్ కస్కర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఇడి చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు ఆమోదించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దావూద్ సంబంధీకుల ఇళ్ళ‌పై ఈడీ దాడులు!
ముంబై: దావూద్ ఇబ్రహీంపై ఉన్న‌ మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పరారీలో ఉన్న దావూద్‌పై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తన లింక్స్ తో అండర్ వరల్డ్ ను శాసిస్తూ వస్తున్నాడు.

దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్ళ‌పై ఈడీ అధికారులు దాడులు చేశారు. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల వ్యవహారంలో భాగంగా ముంబైలోని పలు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు.

ఈడీ దాడుల్లో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. అండర్ వరల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ ముంబైలో ఒకరిని అదుపులోకి తీసుకుంది. ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని నిఘా సంస్థలకు ఇన్‌పుట్‌లు అందాయని తెలుస్తోంది. ముంబయి అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్ సంబంధీకుల ఇళ్ళ‌పై ఈడీ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!
పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను పలు ప్రశ్నలు అడిగారు.. అప్పుడు హయత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి తాను ప్రేరణ పొందానని, ఏదో ఒక రోజు దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు.. ఆమె స్పందిస్తూ “ఇన్షాఅల్లా” అంటూ సమాధానం చెప్పింది.

“మీరు పార్లమెంట్ ద్వారా లేదా రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వస్తారా?” అని అడిగితే.. ఏదైనా పార్టీలో చేరడం ద్వారా లేదా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి రావడమన్నది కాలమే నిర్ణయిస్తుంది అని మెహ్విష్ హయత్ సమాధానం చెప్పింది. ముఖ్యంగా పిటిఐ రాజకీయాల నుండి తాను ప్రేరణ పొందానని హయత్ అన్నారు. “నేను వారి రాజకీయాల నుండి ప్రేరణ పొందాను. ఎందుకంటే వారు మంచి మార్పులు తీసుకుని వచ్చారు. పాకిస్తాన్ సమాజం ఆలోచించే విధానంలో ఒక మార్పును తీసుకువచ్చారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి రాకముందే క్రికెటర్. ఒక క్రికెటర్ దేశ ప్రధానమంత్రి కాగలిగితే, ఖచ్చితంగా నటులు కూడా ప్రధాని కావచ్చు ”అని ఆమె తెలిపింది.

దేశ ప్రధాని కావాలన్న ఆమె ఆసక్తిని చూసిన యాంకర్.. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సవాలు చేయాలనుకుంటున్నారా? అని అడిగితే.. పాకిస్తాన్ తరువాతి మహిళా ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నానని హయత్ ధైర్యంగా చెప్పుకొచ్చింది. “నేను ఇమ్రాన్ ఖాన్ ను సవాలు చేయాలనుకోవడం లేదు, కానీ రాబోయే కాలంలో అతని స్థానాన్ని ఎవరైనా పొందవలసి ఉంటుంది. అప్పుడు నేను కూడా ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉండగలను” అని ఆమె చెప్పారు.

హయత్ తో దావూద్ అఫైర్:

దావూద్ ఇబ్రహీంకు హయత్ తో సంబంధం ఉందని.. పాకిస్తాన్ నటితో దావూద్ ఇబ్రహీం రొమాన్స్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చిన తరువాత గ్యాంగ్ స్టర్ దావూద్ అసంతృప్తికి గురయ్యాడని ఇటీవల వార్తలు వచ్చాయి. మెహ్వీష్ హయత్ దావూద్ ఇబ్రహీం కంటే 27 సంవత్సరాలు చిన్నది. 2019 లో పాకిస్తాన్ యొక్క పౌర పురస్కారం “తమ్ఘా-ఎ-ఇంతియాజ్” ఆమెకు లభించిన తరువాత దావూద్ తో సంబంధం గురించి పుకార్లు షికార్లు చేశాయి.

దావూద్ ఇబ్రహీం మెహ్వీష్ హయత్ ను ఐటమ్ సాంగ్ లో చూసిన తర్వాత ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని తెలుస్తోంది. ఆ ఐటమ్ సాంగ్ షూటింగ్ తర్వాత దావూద్ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని…. ఆమె చేతుల్లోకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేలా ఆమెకు దావూద్ సహాయం చేశాడని సమాచారం. పాకిస్తాన్ చిత్ర పరిశ్రమలో హయత్ చాలా తక్కువ సమయంలో స్టార్ గా ఎదగడం వెనుక తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్న కరాచీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆ వ్యక్తి మరెవరో కాదని దావూద్ ఇబ్రహీం అని తేలింది. దావూద్ పాక్ సినీ పరిశ్రమపై ఎప్పుడూ గట్టి పట్టు కలిగి ఉన్నాడని.. పాకిస్తాన్లోని చాలా మంది దర్శకులు-నిర్మాతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే..!

Source : Nationalist Hub.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.