DATTATREYA HOSABALE – Vishwa Samvad Kendra Andhra Pradesh

శత సంవత్సర లక్ష్యాలపై గురి పెడదాం
* ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంఛితమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే విభజించబడింది. వెనువెంటనే… ఆ విభజన కారణంగా జరిగిన హింసాకాండను ఎదుర్కొంది. ఆ తర్వాత వెంటనే సరిహద్దు దాడులను ఎదుర్కొంది. అయితే ఈ సవాళ్లు ఏవీ మన దేశపు శక్తి సామర్థ్యాలను హరించలేకపోయాయి. ఈ సవాళ్ళన్నింటినీ ఓ ప్రక్క ఎదుర్కొంటూనే మన దేశం తన ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసుకోవడం కొనసాగించింది. విభజన, దండయాత్ర తర్వాత మన దేశ పౌరులు 1952లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకొని భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎలా స్థాపించారో ఈ రోజు మనం ఊహించుకుంటే… ఓ అద్భుతంలా అనిపిస్తుంది.

1947 తర్వాత భారతదేశ ప్రజల బలము, సంకల్పాలకు ఇది ఒక తార్కాణం. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలైన గోవా, దాద్రా నగర్ హవేలీ, హైదరాబాద్, పుదుచ్చేరిలను స్వతంత్ర భారతంలో విలీనం చెయ్యడానికి ప్రయత్నాలు జరిగాయి. చివరకు ప్రజల ఆకాంక్ష, పోరాటాల కారణంగా లక్ష్యాన్ని సాధించగలిగాం. కొన్నేళ్ల క్రితమే రాజకీయ స్వాతంత్య్రం పొందిన దేశం ఇవన్నీ ఇంత త్వరగా ఎలా సాధించగలిగిందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. తన పైన ఎన్ని దాడులు జరిగినప్పటికీ, ఎన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ భారతీయ సమాజం, తన ఐక్యతా సూత్రాన్ని మాత్రం మరచిపోలేదు. మనం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని పరిశీలించినట్లయితే, ఆ పోరాటం దేశంలోని నగరాలు, గ్రామాలు, అడవులు, పర్వతాలు, తీర ప్రాంతాలలో… ఇలా అంతటా సాగిందని తెలుస్తుంది. సంథాల్ తిరుగుబాటు, దక్షిణాది వీరుల సాయుధ పోరాటం ఇలా అన్ని సంఘర్షణల్లోనూ ఒకే భావం కనిపిస్తుంది. ప్రజలందరూ స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. తమకు మాత్రమే కాదు, యావత్ సమాజానికీ, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించాలని వారు కోరుకున్నారు. స్వాతంత్ర్యం కోసం భారతీయ సమాజం ఎలాంటి త్యాగాలనైనా చెయ్యడానికి, అన్ని రకాల మార్గాలనూ అనుసరించడానికి సిద్ధపడింది. ఆ కారణం చేతనే ఒక్క భారత్ లోనే కాక లండన్, యుఎస్, జపాన్ లలో కూడా ప్రయత్నాలు జరిగాయి. లండన్‌లోని ‘ఇండియా హౌస్’ భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక ప్రధాన కేంద్రంగా మారింది.

భారతదేశపు స్వాతంత్ర్య ఉద్యమం చాలా విస్తృతమైనది. అది దేశంలోని ప్రజల మధ్య ఉన్న భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి, దేశ ప్రజలందరినీ ఏకం చేసింది. ఈ ఘనతను ఏ ఒక్కరికో ఆపాదించనవసరం లేదు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యోద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి పేర్లు మనకు తెలుసు. కొందరి పేర్లు తెలియదు. అసంఖ్యాకమైన నాయకులు సాగించిన ఉద్యమమది. కానీ అందరి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్ర్య సాధన.

స్వాతంత్య్రానంతరం దేశాన్ని పరమవైభవం దిశగా నడిపించాలనే ఆలోచన దేశ ప్రజల మనసులలో ఉన్నా, దానికి రాజకీయ నాయకత్వంపై ఆధారపడలేదు. ఆ కారణంగా, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎమర్జెన్సీ రూపంలో దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ ప్రజలు దానిని ఎదుర్కొన్నారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించి పోరాడారు.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ సమయంలో, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి మనం సాధించాల్సిన లక్ష్యాలేమిటనే విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రపంచమంతా ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు అస్థిరతతో ఉన్న ఈ తరుణంలో, ఒక దేశంగా మన ముందున్న లక్ష్యాలేమిటి? అయితే గత దశాబ్ద కాలంలో మనం ఎన్నో విజయాలను సాధించామనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. భారతదేశంలోని పౌరులకు ఆరోగ్యం, గృహనిర్మాణం, ఆర్థిక సమృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించే విషయాలే అయినా, ఇవన్నీ భారతీయ సమాజం సశక్తమవుతోందని, భారతీయ పౌరులు సాధికారత పొందుతున్నారనే విషయాన్ని తెలియపరుస్తాయి. కరోనా సమయంలో అతి తక్కువ సమయంలో అత్యంత చౌకైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మేధస్సు భారతీయులది. ప్రపంచం మొత్తానికి సహాయం చేసి కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాం.

ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ, మనం, మన భారతీయ సమాజం ఒక దేశంగా, మనం మనకెదురయ్యే బాహ్య, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా, వాటిని శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం సమరసతా సాధన కోసం మరింతగా ప్రయత్నించాల్సి ఉంది. ఎందుకంటే సమాజంలో సమరసత ఎంత బాగుంటే సమాజం అంత బలంగా ఉంటుంది. అందువల్ల భారతీయ సమాజంలో సమరసతా సాధనకై మనం మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇన్ని సంక్షోభాల అనంతరం కూడా ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. అయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఆకాంక్షలకు అనుగుణంగా అది మరింత వేగంగా పురోగమించవలసి ఉంది. దీని కోసం మనం భారతీయ పరిశ్రమలు, సంస్థలను ప్రోత్సహించడం అవసరం. ఇది లేకుండా దేశపు ఉపాధి అంచనాలను నెరవేర్చలేము. భారతదేశం స్వయం సహాయకంగా ఉన్నప్పుడే భారతదేశం నిజంగా శక్తివంతమవుతుంది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారతదేశ విధాన స్థాపన, ప్రస్తుత భారతదేశ ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్నికూడా మనం పరిశీలించుకోవాలి. అలా లేనట్లయితే, దానిని ఎలా మార్చవచ్చో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేటి న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా ఒక సామాన్యుడు తనకు తాను అసౌకర్యంగా, అసహాయుడుగా భావించుకునే పరిస్థితులు ఈరోజు మనం చాలానే చూస్తున్నాం. న్యాయాన్ని, పాలనను సాధారణ పౌరులకు చేరువ చేసి, అవి వారికి సులభంగా అందుబాటులోకి వచ్చేలా చేయగలగాలి.

భారతదేశం తన పటిష్టమైన అంతర్గత వ్యవస్థతోనే ప్రపంచంలోని సవాళ్లనన్నింటినీ ఎదుర్కోగలదు. అంతర్గత వ్యవస్థ పటిష్టత కేవలం దేశం యొక్క ఆర్థిక, సామాజిక శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. భారతదేశ అంతర్గత వ్యవస్థ పటిష్టతకు పరిష్కారం దేశంలోని ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించడంలోనే ఉంది.

– దత్తాత్రేయ హోసబలే

సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శత సంవత్సర లక్ష్యాలపై గురి పెడదాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశం ప్రాచీన కాలం నుండి విజ్ఞాన దేవాలయం
ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలె

పూణే: భారతదేశం ప్రాచీన కాలం నుంచి విజ్ఞాన దేవాలయంగా ఉందని రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ కార్య‌వాహ‌ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఇప్పుడు యువత మళ్ళీ ఉపాధ్యాయులుగా మారి ప్రపంచమంతటా ప‌ర్య‌టించి నాగరికంగా మార్చాల‌ని కోరారు.

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కెరీర్ కోర్సుల (ఐఎంసిసి) నూతన భవనాన్ని దత్తాత్రేయ హోసబాలే బుధవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రసంగించారు.

నేను విద్యా రంగ సంస్థలకు వెళుతూనే ఉంటానని, తరచూ దేశ విదేశాల్లోని సంస్థలను సందర్శించడానికి సమయాన్ని వెచ్చిస్తుంటాన‌ని హోస‌బాలే తెలిపారు. కొత్త నాయకత్వాన్ని అందించే యువతులు ఇక్కడి నుంచి బయటకు రావడంతో ఆనందం ఉంటుంద‌ని, ప్రపంచ విద్యా పటంలో పూణేకు భిన్నమైన స్థానం ఉంద‌ని పేర్కొన్నారు. పూణే ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది… పూణేలో గొప్ప సాంస్కృతిక వాతావరణం ఉంది…. ఇక్కడ ఉంటూ, విద్యార్థులు డిగ్రీలు పొందుతూ గొప్ప వ్య‌క్తులుగా త‌యార‌వుతున్నార‌న్నారు.

భారతదేశంలో విద్యాసంప్రదాయం అనాదిగా వస్తున్నదని, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని హోస‌బాలే తెలిపారు. భారతదేశంలో విద్య కొందరికే పరిమితమైందని చెప్పడం వక్రీకరించిన చరిత్రకు ఉదాహరణని, నేడు 130 కోట్ల మంది దేశప్రజలు నూతన విద్యావిధానం అమలుతో బంగారు దశకు చేరుకున్నారన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశం ప్రాచీన కాలం నుండి విజ్ఞాన దేవాలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ పత్రికా సమావేశం ప్రత్యక్ష ప్రసారం
కర్ణాటకలోని ధార్వాడలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ కార్యకారీ మండలి సమావేశ వివరాలను ఆర్. ఎస్. ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం……

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ పత్రికా సమావేశం ప్రత్యక్ష ప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం: ఆర్‌.ఎస్‌.ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేజీ
కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు తమ వారిని పోగొట్టుకున్నాయి. ఈ విపత్తు వలన నష్టపోయిన వారందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సంతపాన్ని తెలియజేస్తోంది.

పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సమాజంలో శక్తి అపారంగా ఉంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనడంలో మన సత్తా ప్రపంచానికి ఇదివరకే తెలిసింది. స్వీయ నియంత్రణ , అనుశాసనం, పరస్పర సహకారం, ఓర్పు, నిబ్బరంతో మనం ఈ పరిస్థితుల నుండి బయటపడతామని ప్రగాఢ విశ్వాసం. ఆకస్మికంగా తలెత్తిన పరిస్థితుల వల్ల పడకలు, ఆక్సిజన్, మందుల కొరత ఎదుర్కొంటున్నారు. భారత్ వంటి పెద్ద సమాజాలలో ఇబ్బందులు కూడా పెద్దవిగా కనబడతాయి. వీటిని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, స్థానిక వ్యవస్థలు నిరంతరం పని చేస్తున్నాయి. వారి ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది, భద్రతా బలగాలు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు ఇదివరకు మాదిరిగానే నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు కూడా, సహజంగానే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.

సమాజంలో వివిధ సామాజిక, ధార్మిక సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఈ పరిస్థితులను అదనుగా చేసుకుని దేశ వ్యతిరేక శక్తులు అవిశ్వాసాన్ని, ప్రతికూలతలను సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. దేశ ప్రజలు వీరి పట్ల జాగురుకతతో వ్యవహరించాలి.

ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ముందు రావాలని సామాజిక, ధార్మిక,సేవ సంస్థలను , ఆర్థిక , పారిశ్రామిక రంగాల పెద్దలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజ్ఞప్తి చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనందరం కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది. ఆరోగ్యానికి, అనుశాసనానికి సంబంధించి నియమపాలన చేయడం . సేవ కార్యక్రమాలలో పాల్గొనేవారు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.

– మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సామాజిక కార్యక్రమాలలో పరిమిత సంఖ్యలోనే పాల్గొనడం, కర్ఫ్యూ వంటి నియమాలు పాటించడంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేద కషాయం, ఆవిరి , టీకా వంటి వాటి గురించి అవగాహన చేపట్టాలి.

– అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. దైనందిన కార్యక్రమాలను తగ్గించుకోవాలని సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.

– వైద్యలకు, ఆరోగ్య కార్యకర్తలకు, భద్రతా సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు అన్నీ స్థాయిల్లో సహకారం అందింఛాలి.

– సమాజంలో అన్నీ వర్గాలకి, ప్రచార మధ్యమాలకు, ఆశాజనక అనుకూల వాతావరణాన్ని , నమ్మకాన్ని నిలిపి ఉంచడంలో తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము

– సామాజిక మాధ్యమాలలో ఉన్నవారు జాగురుకులై ఉండడం , నిగ్రహం పాటించడం ద్వారా తమ పాత్ర పోషించాలి.

Statement by RSS Sarkaryavah Dattatreya Hosabale Ji :

“Although the situation is critical, yet the strength of the society is also enormous. Our capability to meet the most trying crisis is well known across the world.”https://t.co/hYxbF5rUR1

— RSS (@RSSorg) April 24, 2021

VSK TELANGANA సౌజన్యంతో…..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం: ఆర్‌.ఎస్‌.ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేజీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దత్తాత్రేయ హొసబలే
బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సహ స‌ర్ కార్య‌వాహ‌ బాధ్యతలు నిర్వర్తించారు.

దత్తాత్రేయ హోసబాలే (ఆర్‌.ఎస్.‌ఎస్‌లో దత్తాజీ గా చిరపరిచితులు) స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబా తాలూకాకు చెందిన హోసాబలే. ఆర్‌.ఎస్.‌ఎస్ కార్యకర్తల కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1968 లో ఆర్‌ఎస్‌ఎస్‌లో, తరువాత 1972 లో ఎ.బి.వి.పి అనే విద్యార్థి సంస్థలో చేరారు. 1978 నుంచి ఎబివిపి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారు. ముంబై కేంద్రంగా 15 సంవత్సరాలు ఎబివిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

దత్తాత్రేయ హోసబాలే (1954 డిసెంబర్ 1న జన్మించారు) పాఠశాల విద్య జన్మస్థలమైన హోసబాలేలో, సాగర్ (తాలూకా కేంద్రం)లో జరిగింది. కాలేజీ విద్యను అభ్యసించడానికి బెంగళూరుకు వెళ్లి ప్రసిద్ధ నేషనల్ కాలేజీలో చేరారు. తరువాత, హోసబాలే బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

విద్యార్థిగా ఉన్న రోజుల్లో చదువుతోపాటు సాహిత్య కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. వారు కర్ణాటకలోని దాదాపు అందరు రచయితలు, పాత్రికేయులతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండేవారు.  వారిలో వై.ఎన్. కృష్ణమూర్తి, గోపాల్ కృష్ణ అడిగా ఉన్నారు. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే పోరాటంలో హోసబాలే అంతర్గత భద్రతా చట్టం (మిసా) కింద ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించారు.

అస్సాంలోని గువహతి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ యూత్ (WOSY) లో యువజన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. దానికి సంస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు.

ఆయన కన్నడ మాసపత్రిక అసీమా వ్యవస్థాపక సంపాదకులు. వారు 2004 లో సహ-బౌద్ధిక్ ప్రముఖ్  అయ్యారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృత భాషలలో నిష్ణాతులు.

హిందూ వ్యతిరేకతే భారత్ లో లౌకికవాదంగా చెలామణి అవుతున్నదన్న ఆయన  “భారతదేశం ఆలోచన విషయానికి వస్తే అలాంటి వివాదం లేదు; రకరకాల ఆలోచనలు ఉండవచ్చు.  ప్రతి దానిని అనుమతించాలి. అవన్నీ పరస్పర విరుద్ధమైనవని, ఘర్షణకే దారితీస్తాయని అనుకోవలసిన  అవసరం లేదు ” అని అన్నారు.

వైశ్విక ఏకత్వానికి ఫుట్ బాల్ క్రీడ ఒక గుర్తని ఆయన చెప్పారు.  ఈ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ఖండాల్లోనూ, దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇది చాలా ప్రాచీనమైన ఆట కూడా. ప్రాచీన భారత్ నుంచి, గ్రీస్ మొదలైన దేశాల్లో ఈ క్రీడను ఎంతగానో ఆదరించారు. రాజుల నుంచి సామాన్యులవరకు అందరూ ఫుట్ బాల్ ఆడేవారు.

విస్తృతంగా ప్రయాణించిన హోసబలే USA మరియు UK లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత కార్యకలాపాలను తీర్చిదిద్దారు.

Source : VSK TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దత్తాత్రేయ హొసబలే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

About Dattaji
Shri Dattatreya Hosabale, Sarkaryavah, RSS (DOB: December 1, 1954) hails from the Hosabale village of Shimoga district in the state of Karnataka. He spent his formative years in Karnataka with his siblings- 3 brothers and 3 sisters. His family had a long association with RSS and he became a swayamsevak in 1968. He post graduated with a masters in English from the Bangalore University.

An ABVP worker since 1972, he became a lead activist of the anti-emergency movement and was jailed under MISA for more than 14 months. In 1978, he became a full time pracharak and went on to shoulder several duties in ABVP, becoming Karnataka state organising secretary, Kshetra Sangathan Mantri (Regional organising Secretary) and ABVP National organising Secretary, a responsibility, he held for 11 years (1992-2003). During this phase of his extensive work with diverse student communities, he formed the World Organisation of Students and Youth (WOSY), a body of international students studying in different parts of Bharat and was the association’s Founding Secretary General. In 2003, he became the RSS- Akhil Bharatiya Sah Bauddhik Pramukh( in-charge for intellectual training ) and the Sah Sarkaryavah of RSS in 2009 and continued in that role till March 19, 2021.

A keen scholar, Dattatreya Hosabale was the founding editor of Kannada magazine ‘Aseema’. He is devoted to several intellectual pursuits and is a person of multiple talents. He is fluent in Kannada, English, Hindi, Sanskrit and is familiar with linguistic traditions of many other languages.

He has travelled widely, touring many countries in Europe and several states in the US. His interactions with the global community have brought awareness about Bharat to newer audiences.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post About Dattaji appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహగా శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ
బెంగళూరులో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) సర్ కార్యవాహ ఎన్నిక జరిగింది. ఇందులో శ్రీ దత్తాత్రేయ హోసబలే సర్ కార్యవాహ ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా ఉన్న శ్రీ దత్తాత్రేయ హొసబలే 2009 నుంచి ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ బాధ్యత నిర్వర్తిస్తూ ఉండినారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలతో ఇప్పటివరకు సర్ కార్యవాహగా ఉన్న శ్రీ భయ్యాజీ జోషి స్థానంలో దత్తాజీ ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో పాల్గొనే ప్రతినిధులు సర్ కార్యవాహను ఎన్నుకుంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహగా శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం
జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం :

VSK TELANGANA సౌజన్యంతో……

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.