DARSHAN IN SABARIMALA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించారు. కరోనా వ్యాక్సిన్‌ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. 5 వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం
కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా శబరిమలలో భక్తులరాకపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ‘మండల పూజ’ సీజన్‌ అయిన డిసెంబరు 20 నుంచి జనవరి 14 మధ్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజుకు 3 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కేరళ ఉన్నత న్యాయస్థానం.. రోజువారీ భక్తుల సంఖ్యను 5వేలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎలాంటి ప్రాథమిక నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెను భారం పడనుందని, భక్తులను నియంత్రించడం కూడా కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కాగా.. శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం మొదలు
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. ఆలయ మండలి నేటి నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతించింది. రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. 2 నెలలపాటు వార్షిక మండల, మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. భక్తులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైబడిన, పదేళ్ల లోపు వారికి దర్శనానికి అనుమతి లేదని ఆలయ మండలి స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారు ఆలయానికి రావొద్దని సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం మొదలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.