Darbhanga blast – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇంట్లో ‘రా’ ఏజెంట్లు, బయట ఉగ్రకలాపాలు – దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు
దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ పేరు వాడుకొన్నాడు. తాను ‘రా’లో ఒక మహిళా అధికారి కింద పనిచేస్తున్నట్లు నమ్మించాడు. దీంతో అసలు విషయం తెలియని కుటుంబ సభ్యులు నిజమేనని నమ్మారు. చివరికి అతడి అరెస్టుతో నిజం బయటకు వచ్చింది.

జూన్‌ 17న బిహార్‌లో చోటుచేసుకున్న దర్భంగా పేలుళ్ల కేసులో ఇటీవల హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లోని అన్నాదమ్ములు ఇమ్రాన్‌ఖాన్‌, నాసిర్‌ ఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో ఆ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అప్పటి వరకూ నాసిర్‌ భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌లో దేశం కోసం పనిచేస్తున్నాడని నమ్మారు. కొన్నేళ్ల నుంచి కుటుంబ సభ్యులను ఇలానే నమ్మిస్తూ వచ్చాడు. 2012లో ఓ బంధువును కలుసుకోవడం కోసం అంటూ అధికారిక పత్రాలతో నాసిర్‌ పాకిస్థాన్‌ సందర్శించాడు. ఆ సమయంలో తనకు ‘రా’ కొత్త పని అప్పజెప్పిందని భార్యను, మాజీ సైనికుడైన తండ్రిని నమ్మించాడు.

ఆ తర్వాత అనధికారికంగా వేర్వేరు మార్గాల్లో పాకిస్థాన్‌కు రెండుమూడు సార్లు వెళ్లివచ్చాడు. ఒక సారి నాలుగు నెలలపాటు అక్కడే ఉండి పాక్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో లష్కరే వద్ద శిక్షణ పొందాడు. టైమర్‌ పరికరాలు వాడటం, ఐఈడీ పేలుళ్లు జరపడం వంటి వాటిల్లో నాసిర్‌ సిద్ధహస్తుడు.

తరచూ అర్థరాత్రి గంటల తరబడి ఫోన్లలో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఒక రోజు సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడటంతో అతని భార్య గొడవపడింది. అమెను నమ్మించేందుకు ‘రా’లో తన పై అధికారిణికి రిపోర్ట్‌ చేయడంతోపాటు సూచనలు తీసుకొంటునన్నాని అబద్ధమాడాడు. ఆ అధికారిణి దేశంలోనే అత్యున్నత నిఘా సంస్థలో పెద్ద హోదాలో ఉందని చెప్పాడు. ఈ విషయాలు మొత్తం జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో బయటకు వచ్చాయి.

ఈ అబద్ధాలను అతడి కుటుంబ సభ్యులు ఎంతగా నమ్మారంటే.. నాసిర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొన్న సమయంలో కూడా అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన బిడ్డ భారత గూఢచారి అని చెప్పాడు. పలు భద్రతా సంస్థలు 12 రోజులు పాటు ఈ సోదరులను ప్రశ్నించిన తర్వాత బుధవారం అరెస్టు చేశాయి. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

కేసు పూర్వపరాలు …..

ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు సంభవించింది. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. తదుపరి దర్యాప్తులో ఆ పార్సిల్‌ సికింద్రాబాద్‌లో బుక్‌ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దిల్లీ ఎన్‌ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్‌, యూపీ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. విచారణలో భాగంగా హైదరాబాద్‌లో జూన్‌ 15న మహ్మద్‌ సుఫియాన్‌ అనే పేరుతో పార్సిల్‌ బుక్‌ చేసినట్లు తెలిసింది. దీనికి రెండు రోజుల క్రితమే ఉత్తర్‌ప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్‌ హజీ సలీమ్‌ ఖాసీం, మహ్మద్‌ కాఫిల్‌ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్‌, నాసిర్‌లను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ కోసం దిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది.

– ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంట్లో ‘రా’ ఏజెంట్లు, బయట ఉగ్రకలాపాలు – దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హైదరాబాదులో దర్భంగా పేలుడు మూలాలు – NIA ముమ్మర దర్యాప్తు
దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న రుజువులు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) ఉగ్రకోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీలో సోదాలు, దర్యాప్తు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ.అధికారులు ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధన సాగించనున్నారని తెలిసింది. దీన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్‌.ఐ.ఎ. ఉన్నతాధికారులు హైదరాబాద్‌ చేరుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం కీలక అధికారి రానున్నారు. ఇక్కడి నుంచి వారు మాలిక్‌ సోదరుల కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఐఎస్‌ఐ లింకులపై ఆరా..

పేలుడులో మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్‌ఖాన్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లు కీలకపాత్ర పోషించారు. మల్లేపల్లిలో 20ఏళ్ల నుంచి మాలిక్‌ సోదరులుంటున్నారు. వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న వీరికి స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? పాస్‌పోర్టుల ఆధారంగా ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారన్న అంశాన్ని ఆరా తీయనున్నారు. తప్పుడు వివరాలతో పాస్‌పోర్టులు పొందారా? అన్నదీ విచారించనున్నారు. పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్‌తో సంబంధాలున్నాయంటే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐకి సంబంధాలున్నాయా? అన్న అంశాన్ని పరిశోధిస్తున్నారు. మాలిక్‌ సోదరులకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామ్లిజిల్లాకు కైరానాకు చెందిన ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మహ్మద్‌ సలీమ్‌, కాఫిల్‌లు సహకరించారు. వారితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి పేలుడు పదార్థాలను ఎలా, ఎక్కడికి పంపించాలో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో మహ్మద్‌ సలీమ్‌.. పాకిస్థాన్‌లో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడైన ఇక్బాల్‌తో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాడని గుర్తించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైదరాబాదులో దర్భంగా పేలుడు మూలాలు – NIA ముమ్మర దర్యాప్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA
దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ”దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.. పేలుళ్ల వ్యవహారానికి సంబంధించి కుట్రపన్నారు. రైలులో పేలుళ్లతో ప్రాణనష్టం జరగాలని చూశారు. లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్‌కు హాజీ సలీమ్‌ సన్నిహితుడు. ఇక్బాల్‌ ఆదేశాలతోనే రైలులో పేలుడుకు కుట్ర జరిగింది. ఇక్బాల్‌ ఇచ్చిన నిధులతో సలీమ్‌ పేలుళ్లకు కుట్ర పన్నారు. గత నెల 30న ఇద్దరు నిందితులు నసీర్‌ఖాన్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి పట్నా తీసుకెళ్లాం” అని ఎన్‌ఐఏ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు
దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు. నిందితులిద్దరినీ పట్నా కోర్టులో హాజరుపరిచి తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఎన్‌ఐఏ బృందం పలు కీలక పత్రాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో వీరికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్‌లో నివాసముంటున్న నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను ఎన్‌ఐఏ బుధవారం అరెస్ట్‌ చేసింది. జూన్‌ 17న బిహార్‌ దర్భంగా రైల్వేస్టేషన్‌లో వస్త్రాల పార్సిల్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ నుంచే ఈ పార్సిల్‌ను దర్భంగా రైలులో పంపించినట్లు తేలడంతో తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సహకారంతో నాంపల్లిలో ఉంటున్న వారిద్దరినీ ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరిని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులతో వీరికి సంబంధమున్నట్లు తేలింది. వస్త్రాల మూటలో పేలుడు పదార్థాలను ఉంచినట్లు వెల్లడైంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.