cultivation laws – Vishwa Samvad Kendra Andhra Pradesh

సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది.

కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు.

చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

దేశ ప్రగతికోసం చర్చ జరగాలి

దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాగు చట్టాలపై స్టే ఇచ్చాక ఇంకా నిరసనలేమిటి?
రైతు సంఘాలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. పైగా, ఈ చట్టాల చెల్లుబాటు గురించి రాజస్థాన్‌ హైకోర్టులో సవాల్‌ చేసిన రైతు సంఘాలు… చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేబట్టవలసిన అవసరం ఏమిటని కూడా నిలదీసింది. ఇది రెండు గుర్రాలపై స్వారీ చేయడమేనని అభిప్రాయపడిరది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీిలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై విచారణను చేపట్టి జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనంపై విధంగా వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టు ముందు ప్రస్తావించారు. కాగా, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ బాధ్యత వహించరని కోర్టు నిరాశ వ్యక్తం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 21న చేపడతామని పేర్కొంది.

‘మీరు నిరసనకు వెళ్లాలనుకుంటున్నారు. దేనిపై నిరసన? ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. ఈ కోర్టు దీనిని నిలిపివేసింది. తాము వాటిని అమలు చేయరని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు దేని కోసం నిరసన తెలియజేయాలి’’ అంటూ కోర్ట్‌ ప్రశ్నించింది.

‘‘వారు ఒకేసారి రెండు గుర్రాలను స్వారీ చేయలేరు,’అని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక పార్టీ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడికి వెళతారు అని ఆయన ప్రశ్నించారు. నిరసనను నిలిపివేయాలని అత్యున్నత న్యాయ అధికారి వాదించినప్పుడు, ఆస్తికి నష్టం జరిగినప్పుడు, భౌతిక నష్టం జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని బెంచ్‌ చెప్పింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ, ఈ అంశం అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం ముందు ఉన్న తర్వాత, అదే సమస్యపై ఎవరూ వీధుల్లో ఉండలేరని స్పష్టం చేశారు. పిటిషనర్‌ కిసాన్‌ మహాపంచాయత్‌ అధ్యక్షుడు తరఫున హాజరైన అడ్వకేట్‌ అజయ్‌ చౌదరి మాట్లాడుతూ పిటిషనర్‌ ఏ జాతీయ రహదారి వద్ద నిరసనలు జరపడం లేదని, రోడ్డులపై అడ్డంకులు కలిగించడం లేదని తాము కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని తెలిపారు.

ఈ చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ రాజస్థాన్‌ హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున, దానిని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి, దీనితో పాటు, ఈ అంశాన్ని కూడా విచారించవచ్చని బెంచ్‌ తెలిపింది. రాజస్థాన్‌ హైకోర్టు నుండి ఆ రిట్‌ టిషన్‌ రికార్డును వెంటనే తెప్పించి, ప్రస్తుత రిట్‌ పిటిషన్‌తో పాటు విచారణకు బదిలీ చేసిన కేసుగా నమోదు చేయడానికి వెంటనే రిజిస్ట్రీని ఆదేశించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాగు చట్టాలపై స్టే ఇచ్చాక ఇంకా నిరసనలేమిటి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాగు చట్టాలపై మరోసారి చర్చిద్దాం: కేంద్రం
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అయితే.. చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యను హింస ద్వారా కాక శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిరసనకారులకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాగు చట్టాలపై మరోసారి చర్చిద్దాం: కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.