#Crypto currency – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముందుచూపుతో భారత్‌కు తప్పిన పెను ఆర్థిక సంక్షోభం!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం.

క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్‌బీఐ ముందు నుంచి నిరాకరిస్తూనే వస్తోంది. పైగా వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది. ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి. ఏడాది క్రితం మూడు ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్‌ విలువ ఇప్పుడు ఒక ట్రిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎఫ్‌టీఎక్స్‌.. కస్టమర్ల ఉపసంహరణల తాకిడితో దివాలా తీసే పరిస్థితి తలెత్తింది.

అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తున్న బిట్‌కాయిన్‌ ఓ దశలో 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 16,500 డాలర్లకు అటుఇటుగా ట్రేడవుతోంది. ఏడాది క్రితం ఇదే కాయిన్‌ 69,000 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే నాటి నుంచి ఇప్పటి వరకు 75 శాతం పతనమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందుచూపుతో భారత్‌కు తప్పిన పెను ఆర్థిక సంక్షోభం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పెట్టుబడుల పేరుతో చైనా ముఠాల మోసం!
భాగ్య‌న‌గ‌రం: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఢిల్లీలో నేరస్తులు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీతో పాటు పలు రకాల పెట్టుబడులు పేరుతో సెల్​ఫోన్​లకు సందేశాలు పంపుతున్న నిందితులు.. స్పందించిన వారికి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టిస్తున్నారు.

వచ్చిన లాభాలను నేరగాళ్లు వ్యాలెట్​లో చూపిస్తున్నారు. నమ్మిన తర్వాత ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అనంతరం యాప్‌ను డిలీట్ చేస్తున్నారు. ఇలా అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టి వారిని సైబర్ నేరగాళ్ళు దోచుకుంటున్నారు. ఈ సొమ్మంతా చైనాకు వెళతున్నట్టు పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు. నిందితులు ఢిల్లీలో ఉన్న‌ట్టు తెసుకున్న పోలీసులు.. ప్రత్యేక సైబర్ క్రైం పోలీసు బృందం అక్కడికి వెళ్లి 5గురు ఢిల్లీ వాసుల‌ను గుర్తించి పట్టుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెట్టుబడుల పేరుతో చైనా ముఠాల మోసం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు
* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర

* చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా ముఠాలు దేశవ్యాప్తంగా రూ.4,200 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఉత్తర ‌ప్రదేశ్‌ సైబర్‌ నేరాల విభాగం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. తక్షణ రుణ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నవారిని వేధించి అధిక వసూళ్లకు పాల్పడటం, ప్రముఖ సంస్థల్లో పార్ట్ ‌టైం ఉద్యోగాలంటూ ఫోన్లకు సందేశాలు పంపడం ద్వారా చైనా ముఠాలు సుమారు రూ.3 వేల కోట్ల మేర మోసాలకు పాల్పడిన విషయాన్ని ఈ ఏడాది ఆరంభంలో గుర్తించినట్లు యూపీ సైబర్ ‌క్రైమ్‌ ఎస్పీ త్రివేణి సింగ్‌ పేర్కొన్నారు. అయితే చైనా నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ మోసాలకు కూడా తెరతీసినట్లు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, క్రిప్టో ట్రేడింగ్‌ కోసం నకిలీ వెబ్‌సైట్లు, యాప్ ‌లు సృష్టించారని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టినవారికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్లు ఆ వెబ్‌సైట్లలో నకిలీ లెక్కలు చూపిస్తారని తెలిపారు. చైనా ముఠాలు ఇక్కడి ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తొలుత స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాలు, డిజిటల్‌ వ్యాలెట్లలో జమ చేస్తాయని, ఆ తర్వాత భారత్ ‌లోని క్రిప్టో కరెన్సీ మారక వేదిక జెబ్ ‌పేకు, అక్కడి నుంచి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ మారక వేదిక బినాన్స్ ‌కు తరలుతుందని, అనంతరం ముఠాల ప్రధాన సూత్రధారులకు చేరుతుందని త్రివేణి సింగ్‌ వివరించారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆ తరహా మోసాల గురించి సమాచారం తెలిస్తే హెల్ప్ ‌లైన్‌ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.