CRPF – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!
భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.

జవాన్లు తేరుకొని ఎదురుదాడికి దిగినప్పటికీ ముగ్గురు నేలకొరిగారని వెల్లడించారు. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన శిశుపాల్‌ సింగ్‌, హరియాణాకు చెందిన శివలాల్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. గాయపడిన మరి కొంతమంది జవాన్లు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక శిబిరాన్ని మావోయిస్టులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారని, వారి హెచ్చరికలు బేఖాతరు చేశామన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని, కూంబింగ్‌ కొనసాగుతుంద‌ని డీఐజీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌!
ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జాగ‌ర్‌కొండ‌ పోలీస్ స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్‌ఎఫ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్మగుండ క్యాంపు సమీపంలో కాల్పులు జరిగినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.

గాయపడిన జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని ఐజీ తెలిపారు. కాల్పుల అనంతరం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పారామిలటరీ దళానికి చెందిన ఒక అధికారి మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు
బీజాపూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

డొంగల్ చింతా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో రహదారి భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ సిబ్బంది పైకి మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరగ్గా, కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. అప్పారావు అనే జవాన్‌ గాయపడినట్టు వెల్లడించారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ విచారణకు ఆదేశించింది.

దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసిందని చెబుతున్నారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు
ఝార్ఖండ్​​: మావోయిస్టుల చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. నిఘా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఝార్ఖండ్​​లో సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని, పెను దాడిని అడ్డుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్​పీఎఫ్​ 154 బెటాలియన్​​ దళం సభ్యులు, ఝార్ఖండ్​​ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత సీతూ ప్రాంతాంతో అణువణువూ పరిశీలించారు.

ఈ గాలింపులో మక్కాన్​-చేచారియ మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద 15 కిలోల శక్తిమంతమైన ఐఈడీ ఉన్నట్టు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్​పీఎఫ్​ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు నిఘా​ వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చాయని సీఆర్​పీఎఫ్​ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. దీనిని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఆయా విభాగాలను హోంశాఖ తాజాగా ఆదేశించింది. దాదాపు 10 లక్షల సిబ్బందితో కూడిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల(సీఏపీఎఫ్‌) పరిధిలోకి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ వస్తాయి. వీటిలో రెండు విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇప్పటికి సిద్ధమైనట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌ ముఠా గుట్టును రట్టుచేసింది. ఇందులో భాగంగా తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించి.. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. భారత్‌పై హింసాత్మక జిహాద్‌ ప్రకటించేందుకు.. ముస్లిం యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించి.. ఉగ్రవాదులను చేసేందుకు ఐఎస్‌ఐఎస్‌ కుట్రకు సంబంధించి జూన్‌ 29న కేసు నమోదైనట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నెలకోమారు ప్రచురితమయ్యే.. ‘ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’లో దోషపూరితమైన కథనాలు ప్రచురితమైనట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

భారత్‌లో అన్యాయం జరిగిపోతోందంటూ అసత్య కథనాలు, యువతలో తాము స్వదేశంలోనే పరాయివారమన్న భావన కలిగించేలా, మతపరమైన విద్వేషాన్ని పెంచేలా ఉండే కథనాలు ‘ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ ప్రచురించేది. ఇందుకోసం చేపట్టిన ఆన్‌లైన్‌ ప్రచారానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారి నుంచి నిధులు అందేవి. ఆదివారం నాటి సోదాల్లో భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యంతో నిండిన పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్​డిస్క్​లు, ఐఎస్​ఐఎస్​ చిహ్నం ముద్రించిన దుస్తులు లభించినట్లు ఎన్​ఐఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సోదాల్లో ఎన్​ఐఏకు నిఘా విభాగం (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్​ వింగ్ (రా) లు సహకరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం
రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు. ”ఆయా సంస్థల్లో పనిచేసే వారు తాము పనిచేసిన సంస్థలకు సంబంధించిన, లేదా వ్యక్తుల వివరాలను వెల్లడించొద్దు. అలాంటి సమాచారాన్ని ప్రచురించాలనుకుంటే సంస్థ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) సవరణ నిబంధనలను కేంద్రం ప్రకటించింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఈఐబీ, ఈడీ, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, సీఆర్‌పీఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో పాటు… మొత్తం 25 సంస్థల అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘించిన వారికి పింఛన్‌ను నిలిపేస్తారు లేదా… వెనక్కి తీసుకుంటారు. ఆయా సంస్థల్లో పనిచేసే అధికారులు రిటైరైన తర్వాత కూడా భారత దేశ సార్వభౌమతాన్ని దెబ్బతీసే సమాచారాన్ని పబ్లిష్‌ చేయటానికి వీల్లేదని 2008లోనే సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తమ విభాగ ఉన్నతాధికారి ముందస్తు అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి ఈ ముందస్తు అనుమతి అధికారాన్ని విభాగపు అధికారి నుంచి… సంస్థ ఉన్నతాధికారికి అప్పగించారు. మరికొన్ని నిబంధనలను చేర్చారు. ‘సమాచార హక్కు చట్టంలోని రెండో షెడ్యూల్‌ కింద చేర్చిన 25 ఇంటెలిజెన్స్, రక్షణ సంబంధ సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలన్నీ! ముందస్తు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వారు వెల్లడించేది సున్నితమైన అంశమా కాదా అనేది తేలిపోతుంది’ అని అధికారవర్గాలు వివరించాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావోలూ! ఇక రోజులు లెక్కెట్టుకోండి : సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ హెచ్చరిక
ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా వారి కథ ముగిస్తామన్నారు.

హిడ్మా విషయంలో చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ ఫలితం గురించి నర్మగర్భంగా చెప్పారు. నక్సల్స్‌పై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌ పేర్కొన్నారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందని పేర్కొన్నారు.

సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌లో అతడు వేసిన వ్యూహంలో బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని అన్నారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ 4 ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు.

బుల్లెట్లు వర్షంలా కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ, గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని, వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ ఆపరేషన్‌ కోసం ఆ ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు తెలిపారు. నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోలూ! ఇక రోజులు లెక్కెట్టుకోండి : సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డీఆర్డీవో సరికొత్త ఆవిష్కరణ బైక్ అంబులెన్స్
మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్ తో కలిసి బైక్ అంబులెన్స్ ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ ‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది.

సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్ ‌లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ ‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డీఆర్డీవో సరికొత్త ఆవిష్కరణ బైక్ అంబులెన్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.