Criminal Law-2021′ bill – Vishwa Samvad Kendra Andhra Pradesh

అత్యాచార నిరోధక చట్టంపై వెనక్కు తగ్గిన పాక్
ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ వ్యాఖ్య

ఇస్లామాబాద్‌: రేప్​ కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే ‘నేర చట్టం-2021’ బిల్లుపై పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. ఈ చట్టం.. ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్ స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ చట్టంలో ఉన్న కెమికల్ ‘కాస్ట్రేషన్​’ క్లాస్​ను తొలగించినట్టు పార్లమెంటరీ న్యాయ కార్యదర్శి జస్టిస్ మలీకా బొకారీ తెలిపారు.

ఈ చట్టంలోని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్ స్పష్టం చేయటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యాయశాఖ మంత్రి ఫరోగ్​ నాసిమ్​ ఆధ్వర్యంలో చర్చలు జరిపాకే కెమికల్ ‘కాస్ట్రేషన్​’ అంశాన్ని చట్టం నుంచి తొలగించామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యాచార నిరోధక చట్టంపై వెనక్కు తగ్గిన పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.