#CRIME – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం
బ్రిటన్‌: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహన జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం ‘మహీంద్రా ఎలక్ట్రిక్‌’ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

పార్కులు, నడక మార్గాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్‌కు ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగించనున్నట్టు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ‘ఈ ఆటోల వద్ద పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. పోలీసు సంబంధిత సేవలు లభిస్తాయి. నేరాల నివారణకు సలహాలనూ అందించొచ్చు’ అని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. కానిస్టేబుల్ సస్పెన్షన్
లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు.

ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న అజయ్‌ గుప్తా అనే కానిస్టేబుల్‌. ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్‌ షాట్ల రూపంలో బాగా వైరల్‌ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్ళింది. దీంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు సందర్భంగా పోలీస్‌ మెడల్‌ కోసం తన పైస్థాయి అధికారుల నుంచి డీజీపీ కార్యాలయం స్థాయి వరకు నిలదీస్తూ ట్విటర్‌లో పోస్టులు చేశాడు అజయ్‌ గుప్తా. ఈ క్రమంలో అతని పాత ట్వీట్ల బండారం బయటపడింది. దీంతో అతను తన అకౌంట్‌ను డిలీట్‌ చేయగా.. అప్పటికే అభ్యంతకర ట్వీట్ల స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి.

”ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన కొన్ని పోస్టులు మరీ మితిమీరి ఉన్నాయి. పోలీస్‌ సిబ్బంది అనే స్పృహ లేకుండా పోస్టులు చేశాడు. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే. డిపార్టమెంటల్‌ ఎంక్వైరీకి ఆదేశించాం అని పోలీస్‌ కమిషనర్‌ బీపీ జోగ్‌దంద్‌ తెలిపారు.

Source: Sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన: నిందితుల తల్లిదండ్రులపై కేసులు!
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు పోలీసులు సాక్ష్యాలను కూడా సేకరించారు. బాధితురాలిని తీసుకెళ్ళిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ చైర్మన్ కారును డ్రైవర్‌కు అప్పగించారు. అతడు దానిని మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ చైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు.

అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనా నిందితులు ఓ కన్నేసి ఉంచినట్టు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే విషయం తెలిసిన సాదుద్దీన్, మిగతా ఐదుగురు మైనర్లు తలోదిక్కుకు పరారయ్యారు. ఓ నిందితుడు ఊటీలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్ళాడు. మరో నిందితుడు నెల్లూరు దర్గాకు వెళ్ళ‌గా అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. మధ్యవర్తుల ఆధారంగా మరో ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన: నిందితుల తల్లిదండ్రులపై కేసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దేవుళ్ళ‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన ముస్లింపై ఫిర్యాదు
భాగ్య‌న‌గ‌రం: హిందూ దేవుళ్ళ‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం సభ్యుడైన సూరజ్‌ పలు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ షర్ఫుద్దీన్‌పై ప్రతి ఒక్కరూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ దేవుళ్ళ‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన ముస్లింపై ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెట్టినట్టు రక్షణ వర్గాల ధ్రువీక‌ర‌ణ

పంజాబ్: చండీగఢ్ పోలీసులు బురైల్ జైలు వెనుక గోడ దగ్గర  లైవ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఎల్ఈడీ)ని స్వాధీనం చేసుకున్న ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించగా పాక్ ఉగ్రవాద సంబంధాలున్నాయని తేలింది. చండీగఢ్ పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో బురైల్ జైలు గోడ వెనుక పొగ రావడాన్ని గమనించారు. పోలీసులు నిశితంగా పరిశీలించగా టిఫిన్, డిటోనేటర్, కోడెక్స్ వైర్ కాలిపోవడం కనిపించింది. వెంటనే మంటలను అదుపు చేసి అనుమానిత పేలుడు పదార్థాలను పేలకుండా చేశారు.

చండీగఢ్ జిల్లా క్రైం స్క్వాడ్ అధిపతి నరీందర్ పాటియల్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఎస్ఎస్‌పీ, ఎన్‌ఎస్‌జి బాంబు నిర్వీర్య స్క్వాడ్ ను పిలిపించారు. డిటోనేటరును పాకిస్తానీ ఉర్దూ వార్తపత్రికలో చుట్టడంతో ఈ పేలుడు పదార్థాల వెనుక పాక్ హస్తం ఉందని పోలీసులు తేల్చారు.

దీంతోపాటు పేలుడు పదార్థాలున్న స్థలంలో ఖలిస్థాన్ యాక్షన్ ఫోర్స్ పేరిట రాసిన ప్రింట్ అవుట్ లు, నల్లని బ్యాక్ ప్యాక్ కూడా దొరికాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ డంప్ డేటాను సేకరించారు. పలు అనుమానాస్పద పోన్ నంబర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. తదుపరి విశ్లేషణలో సంఘటన జరిగినప్పటి నుంచి ఒక మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉందని తేలింది.

ఈ నంబర్ నుంచి జర్మనీకి ఒక అంతర్జాతీయ కాల్ వెళ్ళివుంది. ఉగ్రవాద కార్యకలాపాలపై ముందస్తు దర్యాప్తులో జేఎస్ ముల్తానీ పేరును గుర్తించారు. పోలీసులు తదుపరి సాక్ష్యాలను వెతకడానికి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!
పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు

గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కార్యక్రమం కొనసాగుతుండగానే ఆమె.. బీఫ్​ను తీసుకొచ్చారని పోలీసులు వెల్లడించారు.

లంచ్ సమయంలో టీచర్ బీఫ్ తినడాన్ని చూసిన తోటి ఉపాధ్యాయుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్​పై కేసు పెట్టారు. మతపరమైన సెంటిమెంట్​ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అసోంలో బీఫ్ అమ్మకంపై నిషేధం ఉంది. గతేడాదే ఈ మేరకు చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీని ప్రకారం… హిందువులు, జైనులు, సిక్కులు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు మందిరాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ, విక్రయం నిషేధం. ప్రస్తుతం ఘటన జరిగిన పాఠశాల.. మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతంలో ఉండటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌(42)గా గుర్తించారు. లోహపు నాగాభరణంతో కూడిన ఈ మరకతపచ్చ శిల శివలింగం సుమారు పది కిలోల బరువున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిలోని గరుడాళ్వార్‌ రూపాన్నిబట్టి ఆ విగ్రహం నేపాల్‌కు చెందినదని, ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ… నలుగురు కిరాతకులు అరెస్ట్
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ”యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ”శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో 10 టీమ్‌లు ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. ఈకేసులో ఏ1 నిందితుడు మహమ్మద్‌ అలియాస్‌ ఆరిఫ్‌ (26) లారీ డ్రైవర్‌, నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌ మండలం జక్కులూరు. ఏ2 నిందితుడు శివ (20) లారీ క్లీనర్‌, మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. ఏ3 నవీన్‌(20) లారీ క్లీనర్‌ గుడిగండ్ల, ఏ4 చెన్నకేశవులు లారీ క్లీనర్‌ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారు.

28వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు యువతి తన ఇంటి నుంచి బయలుదేరింది. 6.08కి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకుంది. 6.15కి వాహనం నిలిపి అక్కడి నుంచి బయలుదేరింది. టోల్‌ ప్లాజా సమీపంలో ద్విచక్రవాహనం పార్కు చేయడం నిందితులు చూశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలని అప్పుడే చర్చించుకున్నారు. వారిలో నవీన్‌ … ద్విచక్రవాహనం బ్యాక్‌ టైరు గాలితీస్తే ఆమె ఆగిపోతుందని ఐడియా ఇచ్చాడు. యువతి రాత్రి 9.23 గంటలకు ప్రాంతంలో బైక్‌ వద్దకు రాగానే ఆరిఫ్‌ వెళ్లి మీ వాహనానికి పంక్చర్‌ అయింది సాయం చేస్తామని నమ్మించాడు. దీంతో వారికి 9.28కి బైక్‌ అప్పగించింది. 9.30 వరకు రాలేదు. ఏ2 శివ తిరిగి వచ్చి పంక్చర్‌ షాపు క్లోజ్‌ అయిందని చెప్పి మరో చోటకు వెళ్లాడు. ఏ3, ఏ4 ఇద్దరూ ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆతర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈక్రమంలో ముక్కు, నోరు మూసేయడంతో ఊపిరిఆడక ఆమె చనిపోయింది. 10.28 గంటలకు ఆమె బైక్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. 10.33 గంటలకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకుని బయల్దేరారు. రాత్రి 2 నుంచి 2.30గంటల మధ్యలో యువతి మృతదేహాన్ని చటాన్‌పల్లి సమీపంలో వంతెన కింద పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మృతదేహం కాలిందో లేదోనని కొంత సేపటి తరువాత మళ్లీ వచ్చి చూసి వెళ్లారు. పూర్తిగా కాలిపోయింది అనుకున్న తర్వాతే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు 11.25 గంటలకు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు టోల్‌ ప్లాజా వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. “సీసీ కెమెరా దృశ్యాల సాయంతో నిందితులందరినీ అరెస్టు చేశాం. ఈకేసును మహబూబ్‌నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించి, త్వరలోనే నిందితులకు శిక్ష పడేలా చూస్తాం” అని సీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ… నలుగురు కిరాతకులు అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.