CPM – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు!
సీఎంను విమర్శిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ

తిరువ‌నంత‌పురం: ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమకు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు ఫిర్యాదు చేసి, ఆ లేఖను అప్పగించారు. తిరువనంతపురంలోని ఎమ్మెల్యే హాస్టల్‌కు ఈ లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. పయ్యనూర్ కామ్రేడ్స్ పేరుతో సంతకం ఉన్నట్టు చెప్పారు.

కన్నూర్ నుంచి ఈ లేఖ ఎమ్మెల్యే హాస్టల్‌కు జూలై 15న వచ్చినట్టు తెలుస్తోందన్నారు. అయితే, శుక్రవారం దీనిని గమనించినట్టు చెప్పారు. ఈ లేఖను డీజీపీకి అప్పగించి, ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కొజిక్కోడ్ వెళ్ళేందుకు బయల్దేరారు. కేరళ శాసన సభ సమావేశాలు జూలై 21న ముగిశాయి.

ఈ లేఖలో రీమాకు అనేక ప్రశ్నలు సంధించారు. ‘‘సీపీఎం ఎమ్మెల్యే ఎంఎం మణి నీకు క్షమాపణ చెప్పాలా? ఇలాంటి డిమాండ్ చేయడానికి నీకు సిగ్గు లేదా? సీపీఎం అనే గొప్ప వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా నీకు? ఓంచియామ్ విప్లవకారుల గురించి నీకు తెలుసా? వెళ్ళి నీ తండ్రిని అడుగు, ఆయనకు తెలిసి ఉంటుంది. ఓంచియామ్ అమరుల గురించి కాసేపు ఆలోచించి ఉంటే, సిగ్గులేకుండా కాంగ్రెస్ ఓట్లు పొంది, ఎమ్మెల్యే అయ్యేదానివా? నిన్ను ద్రోహి అనకుండా ఇంకేం అనాలి?’’ అని ఈ లేఖలో ఉందని రీమా చెప్పారు.

‘‘టీపీ చంద్రశేఖరన్ హత్యలో సీపీఎం పాత్ర లేదని ఎంఎం మణి మాదిరిగానే పయ్యనూర్ కామ్రేడ్స్ కూడా చెప్తున్నాం. ఎవరో అంతబట్టని శక్తులు ఆ హత్య చేశారు. చంద్రశేఖరన్ హత్యతో సీపీఎంకు సంబంధం లేదని మణి శాసన సభలో చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర సీనియర్ సీపీఎం నేతలను విమర్శించాలనుకుంటే జాగ్రత్తగా ఉండు. ముఖ్యమంత్రి ‘‘మా ముద్దుబిడ్డ’’. అధికారాన్ని కోల్పోయినా, మేం ఏదో ఒకటి చేయక తప్పనిసరి పరిస్థితి వస్తుంది’’ అని ఉన్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ నేతలు వీడీ సతీశన్, కే మురళీధరన్, కేసీ వేణుగోపాల్ జాగ్రత్తగా ఉండాలి. మీ కోసం మా దగ్గర ఒకటి ఉంది’’ అని ఈ లేఖలో హెచ్చరించారని చెప్పారు. తనకు గతంలో కూడా చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. ప్రతిసారీ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కనీసం దర్యాప్తు జరగలేదన్నారు. ఈసారి తాను డీజీపీని కలిసి, ఫిర్యాదు చేశానన్నారు. అయినప్పటికీ దర్యాప్తు జరుగుతుందని తాను భావించడం లేదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి
కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్
* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో తాను కొనసాగాల్సి ఉందని చెప్తూ మమత ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి మరో పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరుకావాలని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖలు వ్రాశారు. కాగా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్‌సీసీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్,డీఎంకే, ఆర్‌ఎల్‌డీతో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ పదవికి సంబంధించి మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా… మమతా బెనర్జీ పిలుపునిచ్చిన సమావేశానికి పలువురు అగ్రనేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కేసులో మూడురోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఆయన రాలేకపోయారు. మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించారన్న కోపంతో కేసీఆర్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే కారణంతో శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సమావేశానికి రాలేదు. ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య
తిరువ‌నంత‌పురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో పడిన పార్టీ జిల్లా కమిటీ ద్వారా `బహిరంగంగా నిందించడం’ ద్వారా మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్య తీసుకుంది.

సీపీఎం రాజ్యాంగం ప్రకారం, ‘బహిరంగంగా నిందించడం’ అనేది మూడో కఠినమైన క్రమశిక్షణా చర్య, ఇది హెచ్చరిక నుండి మొదలవుతుంది, తర్వాత నిందలు, బహిరంగ దూషణలు, పార్టీ పదవి నుండి తొలగింపు , పార్టీ సభ్యత్వం నుండి తొలగింపు వరకు కొనసాగుతుంది.

కోజికోడ్‌లోని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న థామస్‌పై పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పార్టీ ఏకైక క్రైస్తవ ముఖం అయిన థామస్‌పై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడారని రాష్ట్ర నాయకత్వం చెప్పిన ఒక రోజు తర్వాత బుధవారం ఈ చర్య తీసుకున్నారు.

సమావేశం అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి పి.మోహనన్‌ మీడియాతో మాట్లాడుతూ మతాంతర వివాహంపై థామస్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ లౌకిక వైఖరికి విరుద్ధమని విమర్శించారు. “అతను తప్పు అర్థం చేసుకున్నాడు. క్షమాపణ చెప్పాడు. సమస్య తీవ్రతను గ్రహించిన పార్టీ ఆయనను బహిరంగంగా దూషించాలని నిర్ణయించింది” అని వెల్లడించారు.

“థామస్‌పై ఏకగ్రీవంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాము. పార్టీ వ్యతిరేక ప్రకటన వెలువడిన వెంటనే తప్పును సరిదిద్దుకున్నందున ఇకపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవు” మోహనన్ తెలిపారు.

కోడంచెరి నూరంతోడుకు చెందిన డివైఎఫ్‌ఐ నాయకుడు షెజిన్‌ ఎంఎస్‌, కోడంచెరి తెయ్యపరకు చెందిన నర్సు జాయిస్‌ జోసెఫ్‌ తమ ఇష్టానుసారం పెళ్ళి చేసుకునేందుకు గత శనివారం దేశం విడిచి వెళ్ళారు. సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న జాయిస్ మరో వ్యక్తితో నిశ్చితార్థానికి రెండు వారాల ముందు ఇంటికి తిరిగి వచ్చింది.

శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిన మహిళ తిరిగి రాలేదు. అనంతరం కోర్టుకు హాజరైన మహిళను షేజ్‌తో తన ఇష్టానుసారం వివాహం చేసుకుంటున్నట్టు చెప్పడంతో విడుదల చేశారు. ఈ విషయమై ఆమెకు సంబంధించిన క్రైస్తవులలో ఆందోళన కలిగించిందని థామస్ విచారం వ్యక్తం చేశారు.

యువ కామ్రేడ్ చర్య “ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసింది. షెజిన్‌పై పార్టీ చర్య తీసుకోవచ్చు” అని ప్రకటించారు. థామస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “లవ్ జిహాద్ అనేది వాస్తవం. పార్టీ ఈ అంశంపై ధ్రువీకరించింది” అని స్పష్టం చేశారు.

థామస్ ప్రకటనతో ఇరకాటంలో పడిన సిపిఎం నాయకత్వం, పార్టీ ప్ర‌తిష్ఠ‌ను కాపాడుకోవడానికి, సీపీఎం జిల్లా నాయకత్వం దీనిని ‘స్లిప్ ఆఫ్ టంగ్’ (నోరు జారడం)గా అభివర్ణించింది. పార్టీ యువజన ఫ్రంట్ డివైఎఫ్‌ఐ నేత షెజిన్‌కు మద్దతుగా నిలిచింది.

వీహెచ్‌పీ హర్షం

ఇలా ఉండగా, కేరళలో లవ్ జిహాద్ ఉన్నట్టు పార్టీ రికార్డుల్లో సమాచారం ఉందని తిరువంబాడి మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఎం. థామస్ వెల్లడించడాన్ని వీహెచ్‌పీ స్వాగతించింది. విశ్వహిందూ పరిషత్ ఏళ్ళ‌ తరబడి చెబుతున్న వాస్తవాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రకటన అంగీకరించిందని వీహెచ్‌పీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తమకు క్రైస్తవ ఓట్లు తగ్గుతున్నాయని డివైఎఫ్‌ఐ ప్రాంతీయ కార్యదర్శి కూడా బహిరంగంగానే అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

“హిందూ-క్రిస్టియన్ బాలికలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, కేరళలో చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపహరణకు గురైన బాలికలను కనిపెట్టేందుకు కూడా సిద్ధంగా లేని పోలీసులు.. ఇలాంటి కేసులను సీబీఐకి గానీ, ఎన్ఐఏకు గానీ అప్పగించేందుకు సిద్ధపడాలి” అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీజీ తంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!
కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు.

అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) సభ్యుడు. అయితే, ఇప్పుడు అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఎం)తో సంబంధం కలిగి ఉన్నాడని నివేదికలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సిపిఎం మాజీ ఎమ్మెల్యే పి.జయరాజన్‌తో ఆయన సమావేశమైనట్టు, స్థానిక సిపిఎం కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

మాదకద్రవ్యాల వ్యాపారం చేసే జంట కన్నూర్ పట్టణం స‌మీపంలోని ధర్మడంలోని ప్రసిద్ధ ఇసుక బీచ్‌లకు సమీపంలో ఉన్న ముజప్పిలంగాడ్‌లో ఉంటున్న‌ది. బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సులో డ్రగ్స్‌ను తరలించిన బిల్కిస్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళింది. ఆమెను పోలీసులు పట్టుకోగా, ఆమె భర్త వెంటనే వచ్చాడు. కన్నూర్ నగరంలోని సౌత్ బజార్ సమీపంలోని పార్శిల్ కార్యాలయం నుంచి తమ అధికారులు వారిని పట్టుకున్నారని కన్నూర్ నగర పోలీసు కమిషనర్ ఆర్.ఎలాంగో తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం
తిరువనంతపురంలోని కోవళంలో సిపిఎం కార్యాలయం బిజెపి కార్యాలయంగా మారింది. విజింజంలో సిపిఎంకు చెందిన రెండు సిపిఎం శాఖా కమిటీలు నిన్న బిజెపిలో చేరాయి. దీనితో అక్కడ సిపిఎం ఖాళీ అయ్యింది. బీజేపీ లో చేరిన కార్యకర్తలు సిపిఎం కార్యాలయాన్ని కాస్తా బిజెపి కార్యాలయంగా మార్చారు. ఈ కొత్త కార్యాలయాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు వివి రాజేష్ ప్రారంభించారు.

బెంగాల్ లో ఎలా అయితే సిపిఎం నుండి బిజెపిలోకి వలసల ప్రవాహం మొదలైందో, సరిగ్గా నిన్న కేరళలో అలాంటి దృశ్యమే కనిపించింది. కోవళం నియోజకవర్గంలోని విజింజంలో ఉన్న నెల్లికును, పనావిల శాఖా కమిటీల నాయకులు, కార్యకర్తలు మొత్తం బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన తరువాత విజింజంలో సిపిఎం కార్యాలయాన్ని బిజేపీ కార్యాలయంగా మార్చివేశారు. చేగువేరా పెయింటింగ్స్ పైన కమలం బొమ్మని వేశారు.

The wind of change in Kerala too.. The color of the CPM office in Kovalam becoming saffron..
The red fades and so does Ernesto che guevara picture… pic.twitter.com/Bn4BmuOdlO

— J Nandakumar (@kumarnandaj) February 26, 2021

మాజీ కోవళ పంచాయతీ అధ్యక్షుడు ముకోలా ప్రభాకరన్ సహా మొత్తం 86 మంది సిపిఎం కార్యకర్తలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. సిపిఎం రాష్ట్ర నాయకత్వం యొక్క తప్పుడు విధానాలను నిరసిస్తూ వారందరూ రాజీనామా చేశారు.

విజింజం ఇంటర్నేషనల్ పోర్ట్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని మొత్తం 20 మంది సిఐటియు కార్యకర్తలు బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. DYFA యొక్క పాత ముఖం అయిన KSYF ద్వారా ప్రజా సేవలో ప్రవేశించిన ముకోలా జి ప్రభాకరన్ కూడా రాజధాని జిల్లాలో ప్రసిద్ధ సిపిఎం నాయకుడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?
* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు

* రైతులే పాల్గొనని ధర్నాలు

* కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు

భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ మూడు చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని నిర్మాణాత్మకంగా మార్చడంలో మంచి ప్రభావాలు చూపుతాయి. ఈ చట్టాల పట్ల దేశంలో ని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల సంక్షేమం కోసం ఆమోదించిన బిల్లులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలిగించే సమస్యలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధత,  అంకితభావంతో చేసిన ఈ ప్రయత్నానికి ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం.

దీంతో దేశ వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలతో రైతులు సంతోషంగా లేరని ఆయా పార్టీల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జలంధర్ లోని ఫిలార్ సమీపంలోని అమృత్ సర్ – ఢిల్లీ జాతీయ రహదారిలో రాస్తా రోకో చేపట్టారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ ఎస్ యు ఐ) ఆధ్వర్యంలో అమృత సర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎటువంటి రైతులు పాల్గొనక పోవడం విశేషం.

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా లో మమత బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే మొదటి నుంచి టి ఎం సి  వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో గందరగోళం సృష్టించినందుకు గాను  టి ఎం సి రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్ ను సస్పెండ్ చేశారు.

మరోవైపు బీహార్ లో లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.

కర్ణాటకలోని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడిఎస్, ఎస్ డి పి ఐ  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏమిటంటే ఎస్ డి పి ఐ అనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ముస్లిం ఉగ్రవాద సంస్థకు సంబంధించిన రాజకీయ పార్టీ. ఇది దేశవ్యాప్తంగా ఇస్లామిస్ట్ భీభత్సాలను  వ్యాపిస్తోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎస్ డి పి ఐ, పి ఎఫ్ ఐ   ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి హింసకు పాల్పడటానికి అనేక అల్లర్లను సృష్టించారని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి విపక్ష పార్టీలు ఎప్పటి నుంచో అనేక కుట్రలు చేస్తున్నాయి. బిల్లు పట్ల ఎటువంటి అవగాహన లేకపోయినా రైతులను గందరగోళంలోకి పడేసి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల జే ఈ ఈ, నీట్ పరీక్షలను వాయిదా వెయ్యాలని ఎక్కడ లేని హంగామా ను సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు రైతులకు మేలు చేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడితే రైతులు పాల్గొనని  నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ముఖ్యంగా ఎస్ డి పి ఐ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చెందిన రాజకీయ పార్టీలు ఇటువంటి ధర్నాలు చేపట్టి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో వైపు దేశంలో మోడీ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేని విపక్షాలు తీవ్ర అసహనంతో అనవసరపు నిరసనలు చేస్తున్నారు.

అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్న వివక్ష పార్టీల గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Source. : OPINDIA & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు పిలుపివ్వడం కనిపిస్తోంది.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని, అయితే, వారు ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని బసేంద్ర బాబు అనే ఓ వామపక్ష కార్యకర్త చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అదే కనుక కొనసాగితే, కేరళకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, స్వతంత్ర దేశంగా పరిగణించాలి అని ఆయన పేర్కొన్నాడు.

వెబినార్ యొక్క అంశం ‘ రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం’. భసురేంద్ర బాబు తన ప్రసంగంలో అయోధ్యలో పునాది రాయి వేయడం గురించి చర్చించారు. భారతదేశంలో హిందుత్వాన్ని ప్రోత్సహించడం, స్వతంత్ర భారతదేశం యొక్క ప్రాథమిక విలువలను మార్చడం అనే ఆర్‌ఎస్‌ఎస్ అజెండాలో ఇది ఒక భాగమని భసురేంద్ర అభిప్రాయపడ్డారు.

భసురేంద్ర బాబు మాట్లాడుతున్న వీడియోని కూడా ఈ క్రింద చూడవచ్చు :

https://vskandhra.org/wp-content/uploads/2020/08/kerala.mp4

Source : Indus Scrolls press.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.