COVID19 – Vishwa Samvad Kendra Andhra Pradesh

లోక కళ్యాణం కోరుతూ హిందూ చైతన్య వేదిక పూజలు
మన పూర్వికులు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని తగుజ్రాగత్తలు తీసుకునేవారు, ఆ జ్రాగత్తలన్నీ భక్తి పేరుతో గ్రామదేవతలకు పూజా విధానాల్లో నిక్షప్తం చేసి తర్వాతి తరాలకు అందించారు. అందుకే భారతీయుల ప్రతీ అడుగులో సైన్స్ దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభించిన ఈ సమయంలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించడం ద్వారా మన పూర్వీకులు సూచించిన శుచి శుభ్రతను ఆచరించడం వలన కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. ఈరోజు హిందూ చైతన్య వేదిక కొవ్వూరు పట్టణ శాఖ, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామదేవత కొవ్వూరమ్మ తల్లికి కరోనా మహమ్మారి నుంచి మనదేశంలోని ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారికి పుజాచేసి చీర, కుంకుమ మరియు దీప ధూప నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి మద్దుకూరి నాగసాయి, ప్రాంత ప్రచార ప్రముఖ్ యంట్రప్రగడ కాంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు శ్రీ అనపర్తి శివరామకృష్ణ, శ్రీ ఆకుల పవన్, శ్రీ మద్దుకూరి గణేష్, శ్రీ పిల్లలమర్రి మురళీకృష్ణ, శ్రీ కొప్పాక జవహర్, శ్రీ పిక్కినాగేంద్ర పాల్గోనటం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లోక కళ్యాణం కోరుతూ హిందూ చైతన్య వేదిక పూజలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని నిపుణుల సూచనలతో దాదాపు కోటి మంది జనాభాగల వుహాన్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగానే తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వీటిలో ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు. వుహాన్‌ కాకుండా గాంగ్‌డాంగ్‌, షాంఘై ప్రావిన్సుల్లో కూడా తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. అయితే వీటిలో కొన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సోకినట్లు తేలగా.. మరికొన్ని మాత్రం స్థానికంగానే వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంమీద బయటకు లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువగా బయటపడుతున్నాయని వెల్లడించారు. అత్యధికంగా వుహాన్‌లో లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ.
కరోనా వైరస్ సమస్య మరియు లాక్ డౌన్ ల వలన దెబ్బతిన్న చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలని ప్రస్తావిస్తూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు రహదారుల శాఖ  మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రస్తుత పరిస్థితులలో  వాళ్ళల్లో (వ్యాపారస్తులలో) విశ్వాసాన్ని నింపడం అతి పెద్ద సవాలు అని పేర్కొన్నారు.

NDTV కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో ఆయన మాట్లాడుతూ ‘’కరోనా తో కలిసి జీవించే కళని మనం నేర్చుకోవాలి. ఇది సహజసిద్ధ వైరస్ కాదు. కృత్రిమంగా తయారైన ఈ వైరస్ ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాము. అప్పుడు ఇక సమస్య ఉండదు.” అన్నారు.

“ఆ వైరస్ ని (సోకినప్పుడు) కనుగొనే పద్ధతి మరొక సమస్య. మన దగ్గర ఒక మంచి పద్ధతి ఉంటే, అది సోకగానే కనుగొనవచ్చు. ఇది లాబోరేటరీలో సృష్టించబడినది కాబట్టి, దీనిని ఎదుర్కొనడానికి ప్రపంచము, భారత దేశమూ, శాస్త్రవేత్తలూ ఇప్పుడు సంసిద్ధులయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే మనం (ప్రజలలో) విశ్వాసం నింపగలము. వాక్సిన్ కనుగొంటే ఇక సమస్య ఉండదు. అది భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది.” అన్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ లో చిక్కుకుపోయి, భయంతో వాళ్ళున్న ప్రాంతాలను వదిలి వెళ్ళిన వలస కార్మీకులు, పరిస్థితులు చక్కబడినాక మళ్ళీ తిరిగివస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  “మనం కేవలం వైరస్ తో పోరాడటమే కాకుండా, ఒక ఆర్ధిక సవాలును కూడా ఎదుర్కొంటున్నాము. మనది పేద దేశము, లాక్ డౌన్ ని నెల నెలా పొడిగించలేము.”అని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ రంగాలు ఈ వైరస్ సమస్య నుండి బయట పడేందుకు ప్రధాని మంగళవారము నాడు 20 లక్షల కోట్ల  ఉద్దీపన పాకేజ్ ని ప్రకటించారు.

దీనిలో భాగంగా ప్రభుత్వం చిన్న తరహా వ్యాపారాలకి మూడు లక్షల కోట్ల పూచీ లేని ఋణాలను ప్రకటించింది. అలాగే కరోన వైరస్ సంక్షోభం లో దెబ్బ తిన్న బ్యాంకింగేతర మరియు గృహ ఋణాలను మంజూరు చేసే కంపెనీలను ఆదుకునేందుకు 30వేల కోట్ల నిధులు మంజూరు చేయబడ్డాయి.

జీతాలు కాని చెల్లింపుల మీద 25 శాతం పన్ను తగ్గింపు, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు చట్టబద్ధ చెల్లింపుల కోసం ఉన్న నిధికి మద్దతు, నగదు కొరతను ఎదుర్కొంటున్న విద్యుత్ పంపిణీ కంపెనీలకు 90వేల కోట్ల ఆర్ధిక మద్దతు, ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టిన నిర్మాణ కంపెనీలు పనులు పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు పొడుగింపు లాంటివి కూడా ఈ ఉద్దీపన పాకేజ్ లో భాగంగా ప్రకటించబడ్డాయి.

రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెల్లడించబోయే అనేక పథకాలలో ఆర్ధిక మంత్రి చేసిన ఈ ప్రకటన మొదటిది.

పూర్తిగా పెట్టుబడి ఆధారంగా నిర్వచించబడ్డ MSME ల నిర్వచనాన్ని ఎక్కువ పెట్టుబడి, ఉత్పత్తి గల కంపెనీలకు వర్తించే విధంగా మార్చబడింది. ఇందువలన వాటికి ఆర్ధిక మరియు ఇతర రాయితీలు అందుతాయి.

స్థూల జాతీయోత్పత్తిలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహిస్తూ, 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు కరోనా వైరస్ వలన ఎదురౌతున్న  అవాంతరాలను ఎదుర్కొనేందుకు సహాయపడేలా బుధవారం నాటి పాకేజ్ ప్రకటించబడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గంగాజలంతో కరోనా చికిత్స?
ఆది నుంచి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తారు భారతీయులు. పురాణాల్లోనూ దీని ప్రస్థావన ఉంది. భగీరథుడు తమ వంశస్తులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని కైలాసం నుంచి గంగను భువి పైకి తీసుకొచ్చాడన్నది పురాణ గాథ. మరి అంత పవిత్ర గంగను కరోనా మహమ్మారికి చికిత్స చేయవచ్చా? ఇదే విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు ప్రతిపాదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు.

తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ‘నమామి గంగా’ మిషన్‌ గురించి షెకావత్‌ మాట్లాడారు. గంగానది ప్రక్షాళకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో కలిసి ఎన్నో సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్స కోసం గంగా జలాన్ని వాడవచ్చా? అన్న దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిపారు. ”వందేళ్ల పాటు గంగా జలాన్ని నిల్వ ఉంచినా అది చెడిపోదు. ఇతర నదీ జలాలతో పోలిస్తే, గంగాజలం పూర్తి భిన్నం. దాని వెనుక ఉన్న నిజమేంటో శతాబ్దాలుగా అందరికీ తెలుసు. అందుకే కరోనా వైరస్‌ చికిత్సలో గంగాజలం వినియోగించవచ్చా? అన్న దానిపై పరిశోధించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపాం” అని షెకావత్‌ వెల్లడించారు.

అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న కేంద్ర జలవనరులశాఖ ప్రతిపాదనలను ఐసీఎంఆర్‌ తోసిపుచ్చింది. కొవిడ్‌-19 చికిత్సకు పవిత్ర గంగాజలం ఉపయోగపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని తెలిపింది. ఇప్పటికే గంగానదిలో భారీగా బ్యాక్టీరియా ఉందని వెల్లడించింది. ఇది కొవిడ్‌-19వంటి వైరస్‌లపై వీటి ప్రభావం చూపదని పేర్కొంది.

మరోవైపు దేశంలో నీటి వనరుల గురించి షెకావత్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 132 డ్యామ్‌ల్లో 56శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ‘గతంతో పోలిస్తే, నీటి పరిస్థితి బాగుంది. ఈ ఏడాది విపరీతమైన మంచు కురిసింది. అదంతా ప్రయోజనం చేకూర్చేదే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా నదీ జలాలు చాలా వరకూ శుభ్రపడ్డాయి. అయితే, అవి తాగునీటికి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్నది అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడే ఏమీ చెప్పలేం” అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గంగాజలంతో కరోనా చికిత్స? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణ, మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్‌ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ తయారీ ప్రాజెక్టును సీఎస్‌ఆర్‌ఐ భారత్‌ బయోటెక్‌కి అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రిడామిక్స్‌ టెక్నాలజీతో కలసి భారత్ బయో టెక్ పని చేయనుంది.

ఈ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ మానవ శరీరంలోని కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా నియంత్రించగలవు.. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభతరం కానుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్‌ కన్నా వేగంగా మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ ప్రభావవంతంగా పనిచేయగలవని భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా అంతానికిదే ఆరంభం
కోవిడ్ – 19 కి చెక్ పడనుందా? కోవిడ్ అంతం ఆరంభమైందా? ఇటలీ నుంచి వెలువడుతున్న కథనాల ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఆ కథనాలే నిజమైతే ప్రపంచంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కున్న మొట్టమొదటి దేశంగా ఇటలీ చరిత్ర సృష్టించనున్న ది.

https://vskandhra.org/wp-content/uploads/2020/05/ITALY.mp4

ఆ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా నివారించగలుగుతున్నదని రోమ్ లోని ఒక ప్రముఖ వైద్యశాల ప్రకటించింది. అదే నిజమైతే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడికి మార్గం దొరికినట్లే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా అంతానికిదే ఆరంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.