COVID VCCINE – Vishwa Samvad Kendra Andhra Pradesh

అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి
దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి సిఫార్సులు చేసినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థల కథనాలు పేర్కొంటున్నాయి.

జైకోవ్‌-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1వ తేదీన దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డీసీజీఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. డీఎన్‌ఏ సాంకేతికతతో జైడస్‌ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్ల పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది.

ఈ టీకాకు డీసీజీఏ అనుమతులు మంజూరు చేస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా ఇదే కానుంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సినేషన్ లో అమెరికా, చైనాల కన్నా భారత్ దే ముందంజ
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 92 రెండు రోజుల్లో 12 కోట్ల మందికి పైగా టీకాలు వేసి ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా 97, చైనా 108 ఈ రోజుల్లో ఈ మార్కు ను చేరుకున్నట్టు తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సినేషన్ లో అమెరికా, చైనాల కన్నా భారత్ దే ముందంజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.