#COVID-19 – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి
చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్‌ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం కొవిడ్‌తో మృతి చెందగా.. 11,977 మందికి కొవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చైనా జీరో కొవిడ్‌ విధానాన్ని గత నెలలో ఎత్తివేయడంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైంది.

The post చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం!
భారత ఆర్థిక వ్యవస్థ ‘కె’ ఆకారంలో పుంజుకుంటోందనే విమర్శలను ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తోసిపుచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలో జారిపోవడాన్ని ‘కె’ ఆకారపు పురోగతిగా అభివర్ణిస్తారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని.. ఆర్థిక అసమానతలు తగ్గేందుకు ‘కొవిడ్‌-19’ పరిణామాల సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉపయోగపడ్డాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. పేదవాళ్లకు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.75,000 వరకు ప్రభుత్వం బదిలీ చేసిందని పేర్కొన్నారు.

కొవిడ్‌-19 పరిణామాలు చోటుచేసుకున్నాక భారత్‌లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రమవ్వొచ్చనే ఆందోళన నెలకొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. దీనిని కొంత మంది ‘కె’ ఆకార పురోగతిగా అభిప్రాయపడ్డారని పేర్కొంది. అయితే వివిధ అధ్యయనాలు, పరిశీలన అనంతరం కొవిడ్‌-19 పరిణామాల సమయంలో చేసిన నగదు బదిలీ, ఆహార ధాన్యాల సరఫరా కారణంగా పేదవాళ్లకు భద్రత కలిగిందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు విశ్లేషించారు. కొవిడ్‌-19 అనంతరం భారత్‌ బలంగా పుంజుకుందని, అయితే ఇప్పటికీ కొందరు ‘కె’ ఆకారపు పురోగతి అని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఆర్థికపరమైన ఆస్తుల విలువ బలంగా పెరగడం వల్ల 2021లో అసమానతలు పెరిగిన మాట నిజమే కానీ అసమానతల్లో అటువంటి ఒడుదొడుకులు తాత్కాలికమేననే విషయం పలుమార్లు నిరూపితమైందని వివరించారు.

The post కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి!
చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎటు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల్లో చోటు దొరక్క వీధుల్లో, రోడ్లపైనే తమ వారిని దహనం చేస్తున్నారు. ఆస్పత్రులన్నీ పేషంట్లతో నిండిపోయాయి. శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆస్పత్రులు, క్లినిక్‌ల ముందు పేషంట్లు చికిత్స కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. షాంఘైలోని జనాభాలో ఇప్పటికే 70 శాతానికి పైగా మంది కోవిడ్ బారిన పడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు రాబోయే నెలల్లో 21 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవచ్చునని చెబుతున్నారు. కేసులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. చాలా మందికి వైద్యం అందట్లేదు. మార్చురీలు మృతదేహాలతో నిండిపోయాయి. శ్మశానాల్లో ఖాళీలు లేక రోడ్ల వెంట కూడా శవాలు పోగవుతున్నాయి. శ్మశానవాటికల వద్ద రాత్రి నుంచే క్యూ కడుతున్నారు. ఉదయం శ్మశానవాటికలు తెరవగానే.. తమ వారి పేర్లు నమోదు చేయించేందుకు జనం పరుగులు పెడుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి.

వీధుల్లోనే దహనం..

ఇదే అదనుగా కొన్ని శ్మశానవాటికలు దహన సంస్కారాల ఖర్చును విపరీతంగా పెంచేశాయి. అలాంటి క్రెమటోరియాలపై ప్రజలు ఆగ్రహంతో దాడి చేస్తున్నట్లు డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. చేసేదేంలేక ప్రజలు తమ వారి దహన సంస్కారాలను వీధుల్లో నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘వీబో’లో అక్కడి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతున్నాయి. ‘నా తండ్రి కోవిడ్‌తో మరణించాడు. పెంచిన దహన సంస్కారాల ఖర్చు భరించలేకుండా ఉంది. అందువల్ల రోడ్డు పక్కనే దహన క్రియలు జరపాల్సి వస్తోంది’ అంటూ ఓ వ్యక్తి వీడియో పోస్టు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా కథనంలో పేర్కొన్నారు. చైనాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చాలా విస్తృతంగా ఉందని.. ప్రధాన నగరాల్లో 70 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి వైద్యులు చెబుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే.. ఇది 20 నుంచి 30 రెట్లు అధికమని పేర్కొన్నారు.

జీరో కోవిడ్‌ ఆంక్షలు సడలింపు..

చైనా ప్రభుత్వం గత నెలలో కఠినమైన జీరో-కోవిడ్ ఆంక్షలను సడలించింది. నాటి నుంచి అక్కడ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. లండన్‌కు చెందిన ఎనలిటిక్స్ సంస్థ ఎయిర్‌ఫినిటీ నివేదిక ప్రకారం.. డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. అక్కడ పరిస్థితి భయానకంగా మారిన నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

The post శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం
* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి… ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్‌.. కొత్త వేవ్ ‌లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్‌-19 వేరియంట్లలో ‘డెల్టా’ రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్‌ఐఆర్‌- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మైక్రోబయాలజీ స్పెక్ట్రం జర్నల్‌లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

సార్స్‌-కోవ్‌-2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్ ‌కు.. ఒక్కో విధంగా స్పందిస్తారా? లేదా? అని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆల్ఫా, డెల్టాతోపాటు ఆల్ఫాకు ముందు బయటపడ్డ మూడు వేరియంట్లు.. ఇలా మొత్తం ఐదు వేరియంట్లను పరిగణలోకి తీసుకున్నారు. వాటి విషయంలో మానవ రోగనిరోధక వ్యవస్థ ఏవిధంగా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా విషయంలో రోగనిరోధక వ్యవస్థ సమర్థమైన ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇతర నాలుగు వేరియంట్‌ల విషయంలో రోగనిరోధక వ్యవస్థకు త్వరగానే హెచ్చరికలు అందినప్పటికీ.. డెల్టా విషయంలో సాధ్యపడలేదని తెలిపింది. రోగనిరోధక వ్యవస్థను నిర్ధారించే ప్రతిరక్షకాలు.. డెల్టా విషయంలో శక్తిమంతం కావని గుర్తించారు. ‘ఎన్నో వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. వాటి ప్రభావంలో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. వాటిలో అత్యంత ప్రమాదకారి మాత్రం డెల్టానే’ అని అధ్యయనం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు
* రూ.1,000 కోట్ల తాయిలాలపై ఐపీఏ వివరణ

డోలో-650 ట్యాబ్లెట్‌ విక్రయాలు పెంచుకోడానికి, ఆ ఔషధ తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌, వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన తాయిలాలు ఇచ్చిందనే ఆరోపణలను ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) తోసి పుచ్చింది.

ఈ మేరకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) కి నివేదిక సమర్పించింది. ‘దీనిపై కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాం, కంపెనీ నుంచి వివరణ కూడా తీసుకున్నాం. ఒక ఏడాది కాలంలో ఒక బ్రాండు ఔషధంపై రూ.1,000 కోట్లను ఉచితాల రూపంలో ఖర్చు చేశారనడం సరికాదు’ అని ఈ నివేదికలో పేర్కొంది.

‘మైక్రో ల్యాబ్స్‌ టర్నోవర్‌ రూ.4,500 కోట్లు కాగా, అందులో దేశీయ అమ్మకాల వాటా రూ.2,500 కోట్లు. దేశీయ అమ్మకాలపై పెట్టిన ఖర్చు గత నాలుగేళ్ల సగటు చూస్తే రూ.200 కోట్లు మాత్రమే. అందువల్ల కేవలం డోలో-650 అమ్మకాలను పెంచుకోడానికి ఒక ఏడాదిలోనే రూ.1,000 కోట్లు ఖర్చు చేసిందనేది నమ్మదిగిన విషయంగా లేద’ని ఐపీఏ వివరించింది. డోలో-650 ట్యాబ్లెట్ ‌ను వైద్యులు ఇష్టం వచ్చినట్లు రోగులకు సిఫారసు చేశారని, ఈ ట్యాబ్లెట్‌ ధరపై నియంత్రణ లేదనే ఆరోపణలు కూడా నిజం కాదని ఐపీఏ పేర్కొంది. ‘కోవిడ్‌’ ముప్పు సందర్భంగా ఐసీఎంఆర్ ‌తో సహా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డోలో- 650 ట్యాబ్లెట్‌ వినియోగాన్ని ఆమోదించించాయని.. ఈ ట్యాబ్లెట్‌ 2016 నుంచి ఎన్‌పీపీఏ- ధరల నియంత్రణ జాబితాలో ఉన్నట్లు’ కూడా ఐపీఏ గుర్తు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి
కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్ ‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్ లో‌ కొవిడ్ ‌ను సమర్థంగా ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం.

నాసల్‌ వ్యాక్సిన్ ‌కు సంబంధించి సుమారు 4వేల మంది వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గానీ, దుష్ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని గత నెల వెలువరించిన మూడో దశ ప్రయోగ ఫలితాల సందర్భంగా కంపెనీ పేర్కొంది. కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మళ్ళీ లాక్ డౌన్
త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున ఉండే నౌకా నగరమైన టియాంజిన్‌లో 14 కొత్త కేసులు రావడంతో.. ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి.

సోమవారం చైనాలో కొత్తగా 1,552 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఈ సంఖ్య తక్కువే అయినా, ప్రభుత్వం తన ‘జీరో-కొవిడ్‌’ విధానంలో భాగంగా లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు చైనాలో కొత్త సంవత్సరం తర్వాత వచ్చే సెలవుల కారణంగా ప్రయాణాలు ఎక్కువవుతాయని భావించి, వాటిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ విధించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఆంక్షలు విధించినట్లు అధికార వార్తాసంస్థలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ లాక్ డౌన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనాపై కేంద్రం హెచ్చరిక
దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కేంద్రం హెచ్చరించింది. . పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలలో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించింది. “టెస్ట్- ట్రాక్ – ట్రీట్ – వ్యాక్సిన్” ప్రక్రియను వేగవంతం చెయ్యాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించేలా చూడాలంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనాపై కేంద్రం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా నాలుగో వేవ్‌ రాకపోవచ్చు
* ఐఐటీ కాన్పూర్ ‌కు చెందిన మణిందర్ అగర్వాల్ వెల్లడి

ఇటీవల కాలంలో స్వల్పస్థాయిలో పెరుగుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా దేశంలో నాలుగోవేవ్ రావొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఐఐటీ కాన్పూర్ ‌కు చెందిన మణిందర్ అగర్వాల్ వెల్లడించారు. దానికి సంబంధించి తాజా అధ్యయనంలో రెండు కారణాలను వెల్లడించారు.

ఈ రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకడంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించిందని తాజాగా అధ్యయనంలో గుర్తించినట్లు మణిందర్ వెల్లడించారు. ఆయన అభివృద్ధి చేసిన సూత్ర మోడల్ ప్రకారం.. 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు తెలిసింది. ఇది వైరస్ నుంచి బలమైన రక్షణను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న 36 దేశాల్లో ఒమిక్రాన్‌ వేవ్‌ తీవ్రత.. అక్కడి సహజ రోగనిరోధకత స్థాయికి విలోమానుపాతంలో ఉందని గుర్తించినట్లు చెప్పారు.

ఇక రెండో కారణం.. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో చెప్పుకోదగ్గ విధంగా వైరస్‌ ఉత్పరివర్తనలను గుర్తించలేదన్నారు. చివరకు దిల్లీలోని కొవిడ్ పాజిటివ్‌ నమూనాల సీక్వెన్సింగ్‌లోనూ ఎలాంటి కొత్త ఉత్పరివర్తలు వెలుగులోకి రాలేదని ఆ అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ ఉపరకాలను మాత్రం గుర్తించారు. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పొందిన రోగనిరోధకత వీటికి వర్తిస్తుందని వ్యాఖ్యానించింది. కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడం వల్ల.. ఇటీవల కాలంలో కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగించేదేమీ కాదని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ సహజ రోగనిరోధక శక్తిని దాటుకొని వెళ్లే.. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్‌కు అవకాశం ఉంటుందని వివరించింది. వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమ ఎంపికని సూచించింది. కొవిడ్ జీరో వంటి విధానాలు అనుసరిస్తోన్న దగ్గర ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. ఈ విధానం సహజ రోగనిరోధకతను పెంచుకునేందుకు దోహదం చేయకపోవచ్చు. దాంతో ప్రజలు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కొవిడ్ జీరో విధానం అనుసరిస్తోన్న చైనాలో ఇప్పుడు కరోనా ఉద్ధృతి కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా నాలుగో వేవ్‌ రాకపోవచ్చు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవిడ్ మరణాలపై WHO నివేదిక తప్పుల తడక
* భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు

కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్ ‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన ప్రకటనపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నిరాధారమని పేర్కొన్నారు. ఇది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమేనని ఆరోపించారు. గుజరాత్ ‌లోని కెవాడియాలో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(సీసీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) 14వ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖా మంత్రులు పాల్గొన్నారు.

దేశంలో కరోనా సంబంధిత మరణాల విషయంలో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. అన్ని మరణాలను సమగ్ర, సమర్థ వ్యవస్థ ద్వారా, పారదర్శకతతో నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఇండియాలో కరోనా సంబంధిత మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను ఖండిస్తూ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను భారత్‌ ఎంతమాత్రం అంగీకరించడం లేదని మాండవీయ ఉద్ఘాటించారు. భారత్‌ అసంతృప్తిని డబ్ల్యూహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని మాండవీయను కోరినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్‌ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోవిడ్ మరణాలపై WHO నివేదిక తప్పుల తడక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.