#CORRUPTION – Vishwa Samvad Kendra Andhra Pradesh

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక రక్షణ కూడా లభించకూడదని పేర్కొన్నారు.

అవినీతి అన్నది ఓ దెయ్యం. దానికి దూరంగా ఉండాలని చెబుతూ ఊదాసీనత, ఒత్తిళ్లు తయారు చేసిన వ్యవస్థను మార్చడానికి ఎనిమిదేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నామని ప్రధాని తెలిపారు. చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, అభియోగాలు రుజువై జైలుకు వెళ్లొచ్చినా కానీ కీర్తింపబడుతున్నారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

భారత సమాాజానికి ఇదేమీ మంచి పరిస్థితి కాదని తెలిపారు. నేడు కూడా అవినీతిపరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత, కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ
కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త దర్యాప్తునకు ఆదేశించింది. సీపీఐ(ఎం) నేతకు ఏజెన్సీ డిసెంబర్ 8న సమన్లు ​​పంపింది. 2020 సంవత్సరంలో చేసిన కొనుగోళ్లలో కిక్‌బ్యాక్‌లు వచ్చాయని కాంగ్రెస్ నాయకురాలు వీణా ఎస్ నాయర్ దావా వేసిన తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వ్యాజ్యం ప్రకారం, కిట్‌లను ఒక్కొక్క యూనిట్ రూ. 1,550కి కొనుగోలు చేశారు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్ ధర కంటే ఇది చాలా ఎక్కువ అని వారు పేర్కొన్నారు. పీపీఈ కిట్‌లతో పాటు గ్లౌజులు, థర్మామీటర్లు, ఆక్సిజన్ మీటర్ల వంటి ఇతర వైద్య పరికరాల కొనుగోలులోనూ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి కోసం ఏకమవుతున్నాయి…
ఆదిశంకరాచార్యుల జన్మస్థల సందర్శనలో ప్ర‌ధాని మోడీ

తిరువ‌నంత‌పురం: అవినీతిపరులపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త తరహా విభజనకు దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు పలు రాజకీయ సమూహాలు ఒక్కటవుతున్నాయి. ఇందుకోసం బహిరంగంగానే చేతులు కలుపుతున్నాయి. ఈ వైనాన్ని దేశమంతా గమనిస్తూనే ఉంది’’ అంటూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి గ్రూపులతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘దేశాభివృద్ధికి అవినీతే అతి పెద్ద అడ్డంకి. యువత ప్రయోజనాలకూ గొడ్డలిపెట్టు’’ అన్నారు.

రెండు రోజుల పర్యటన కోసం మోదీ కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా కొచ్చి విమానాశ్రయం వద్ద జరిగిన సభలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల వల్లే ఇది సాధ్యమవుతోంది. కేరళలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే అభివృద్ధిలో రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుతుంది’’ అన్నారు.

‘‘దేశాభివృద్ధికి, సానుకూల మార్పుకు పాటుపడుతున్నది బీజేపీయేనని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తమ రాష్ట్రాభివృద్ధి విషయంలో కూడా బీజేపీ మీద వారు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని తెలిపారు.

దేశంలో ప్రతి పౌరునికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆధునిక మౌలిక వ్యవస్థ నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా కొచ్చి మెట్రో తొలి దశతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

కాలడి సందర్శన..

ఎర్నాకుళం జిల్లా కాలడిలో ఆది శంకరుల జన్మస్థలిని ప్రధాని మోదీ సందర్శించారు. పెరియార్‌ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ప్రాంత సందర్శన గొప్ప అనుభూతినిచ్చంద‌న్నారు. అద్వైత సిద్ధాంతకర్త అయిన ఆది శంకరులు భరత జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి కోసం ఏకమవుతున్నాయి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి
విజయవాడ: రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో అవినీతి ఉన్నది నిజమేనని.. దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

ఇక నుంచి అన్ని దేవాలయాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వీఐపీలను ఒకేసారి పక్కనపెట్టడం సాధ్యం కాదని చెప్పిన మంత్రి.. ఆలయాల్లో ఏళ్ళ‌ తరబడి పాతుకుపోయిన సిబ్బందిని కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అటు.. దుర్గ గుడిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అవినీతి అంటే చెద… దీనివల్ల దేశం గుల్ల అవుతుంది
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

2022లో తొలి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతి రహిత భారత దేశం గురించి బాలలు మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు. ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని, అదేవిధంగా విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు. మన దేశ భవిష్యత్తు పట్ల నూతన తరం దృక్పథం విస్తృతంగా, సమగ్రంగా ఈ పోస్ట్ కార్డుల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డ్‌లోని విషయాన్ని ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్లు తెలిపారు. ఈ చెద నుంచి బయటపడటానికి 2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. ఈ కృషిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ప్రధాని కోరారు. మన విధులు, కర్తవ్యాలను నిర్వహించేందుకు మనం ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అవినీతి అంటే చెద… దీనివల్ల దేశం గుల్ల అవుతుంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐదేళ్ళలో 320మంది అవినీతి అధికారులను సాగనంపాం : స్పష్టం చేసిన కేంద్రం
గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఫండమెంటల్‌ రూల్‌ ఎఫ్‌ఆర్‌ 56(j)నియమాల ప్రకారం, 163మంది గ్రూప్‌ ‘ఏ’, 157మంది గ్రూప్‌ ‘బీ’ అధికారులపై ముందస్తు రిటైర్‌మెంట్‌ ప్రయోగించామని తెలిపారు. వీరిలో ముగ్గురు అఖిల భారత సర్వీసు(ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌)అధికారులు కూడా ఉండటం గమనార్హం. బుధవారం ఈ విషయమై కేంద్రమంత్రి లోక్‌సభలో వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐదేళ్ళలో 320మంది అవినీతి అధికారులను సాగనంపాం : స్పష్టం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.