#CORONAJIHAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

NIA కస్టడీలోని నిందితురాలికి కరోనా నిర్ధారణ
ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హీనా బషీర్‌ బేగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయింది. ఆమె కేసు కొద్దిరోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది. శ్రీనగర్‌కు చెందిన బేగ్‌, ఆమె భర్త జహాన్‌జైబ్‌ సమిను మార్చి తొలివారంలో దిల్లీకి చెందిన ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్‌కేపీతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతోపాటు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళలను రేకెత్తించడంలోనూ వీరి ప్రమేయమున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ భారత్‌లో భారీకుట్రకు యత్నిస్తుందన్న సమాచారం నేపథ్యంలో ఎన్‌ఐఏ వివిధ కేసులను దర్యాప్తు చేస్తోంది. బేగ్‌తోపాటుగా సమి, ఐసిస్‌తో సంబంధాలున్న మొహమ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌ను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి పనిచేస్తూ దేశంలో వివిధ చోట్ల దాడులు చేసేందుకు పలువుర్ని ప్రేరేపిస్తున్నట్లు గుర్తించి బసిత్‌ను 2018లో అరెస్ట్‌ చేశారు. గత తొమ్మిది రోజులుగా ఎన్‌ఐఏ హెడ్‌క్వార్టర్‌లో ఈ ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బేగ్‌లో కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఆమెను పరీక్షలకు పంపించారు. ఫలితాల్లో ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎన్‌ఐఏ పాటియాలా హౌస్‌ మెజిస్ట్రేట్‌కు సమాచారం ఇచ్చింది. కోర్టు ఆమెను దిల్లీలోని లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది. ఆమె భర్త సమి, అబ్దుల్లా బాసిత్‌లో మాత్రం ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.

అయితే ఆమెకు కొవిడ్‌ ఎలా సోకిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. బేగ్‌ కేసును విచారిస్తున్న అధికారులందరినీ కరోనా పరీక్షలకు వెళ్లి, క్వారంటైన్‌ నిబంధనలు పాటించాలని పై అధికారులు ఆదేశించారు. గత వారంలో ఓ ఎస్పీ సహా 7 నుంచి 8మంది అధికారులు ఆమెను విచారించినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post NIA కస్టడీలోని నిందితురాలికి కరోనా నిర్ధారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హరియాణాలో కరెన్సీ నోట్ల కలకలం
హరియాణాలోని కైతల్‌లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘నాకు కరోనా ఉంది’ అంటూ దుండగులు నోట్లపై రాసి విసరడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి ఘటనే కైతల్‌లోని కర్ణ్‌ విహార్‌లో శనివారం జరిగింది. జింద్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు దుండుగులు రూ.500 నోట్లను వెదజల్లి వెళ్లారు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు సిటీ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్‌, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు రూ.15 వేలు విలువజేసే కరెన్సీ నోట్లపై రాళ్లు ఉంచారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను శానిటైజింగ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలనీలోని ఖాళీ స్థలంలో నోట్లను విసిరి వెళ్లారని, కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రజలు నోట్లు తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు తెలిపారు. దుండగుల్ని ఎవరూ చూడలేదని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హరియాణాలో కరెన్సీ నోట్ల కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ఉగ్రవాదులకు కరోనా వరం
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారితే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు మాత్రం ఓ వరంలా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. ఇప్పటి వరకు లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ సహా అనేక మంది ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది.

లాహోర్‌లోని ఓ జైల్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. ఈ నెపంతో ప్రమాదకర ఉగ్రవాదులందరికీ దేశంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించారు. పాక్‌ బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల్లో అక్కడి ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో చేర్చాలా, వద్దా అనే అంశంపై వచ్చే నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సుమారు 1000 మంది ముష్కరుల్ని అధికారిక జాబితా నుంచి పాక్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తొలగించింది.

ఓవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నా పాకిస్థాన్‌ మాత్రం తన వక్రబుద్ధితో కశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పురిగొల్పుతోంది. గత రెండు నెలల నుంచి కశ్మీర్‌ సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా మోర్టార్లతో దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. సాధారణ ప్రజలు, జవాన్ల ప్రాణాలు బలిగొంటోంది. కరోనా రోగులను సరిహద్దు గుండా పంపి వైరస్ వ్యాప్తికి కుట్ర పన్నుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఉగ్రవాదులకు కరోనా వరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీలో 12మంది తబ్లిగీలు జైలుకు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా 12మంది తబ్లిగీలను జైలుకు తరలించారు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్‌ దేశస్థులు కాగా మిగతావారు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. దిల్లీ మర్కజ్‌ సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఓ మసీదులో తలదాచుకున్న వీరిని ఏప్రిల్‌ 2వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా.. మిగతా వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షించారు. అయితే తాజాగా చికిత్స పొందుతున్న వ్యక్తిని మళ్లీ పరీక్షించగా రిపోర్టులో నెగటివ్‌ వచ్చింది. ఇక మిగతావారందరికీ 28రోజుల క్వారంటైన్‌ గడువు ముగియడంతో వీరిని షాజాహాన్‌పూర్‌లోని తాత్కాలిక జైలుకు తరలించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వీరందరి పాసుపోర్టులను సీజ్‌ చేశామని షాజాహాన్‌పూర్‌ జిల్లా సూపరింటెండెంట్‌ దినేష్‌ త్రిపాఠి వెల్లడించారు. ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 2203పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 39మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీలో 12మంది తబ్లిగీలు జైలుకు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“రోహింగ్యాలు కూడా తబ్లిగీ కెళ్ళారు జర జాగ్రత్త” కేంద్ర హోం శాఖ హెచ్చరిక
మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర హోమ్ శాఖ విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యా ముస్లీంలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని, అక్కడి నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారని కేంద్ర హోమ్ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో వలస వచ్చి నివాసం ఉంటున్న రోహింగ్యాలకు వెంటనే కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రోహింగ్యాలకు వైద్యపరీక్షలు చెయ్యడంలో ఆలస్యమైతే సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించిందని తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “రోహింగ్యాలు కూడా తబ్లిగీ కెళ్ళారు జర జాగ్రత్త” కేంద్ర హోం శాఖ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ పేరుతో నిజాముద్దీన్ మర్కజ్ కు
సబీర్ అలీ అనే వ్యక్తి హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆధార్ వివరాలను ఉపయోగించి మార్చిలో ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన  మార్కజ్‌కు హాజరైనట్లు తమిళనాడు పోలీసులు కనుగొన్నారు.

త్రిచికి సమీపంలో ఉన్న ముష్రీ తాలూకాలోని వలవంతి గ్రామానికి చెందిన ఒక కిరణా షాపు యజమాని చెల్లాదురైని పోలీసులు బలవంతంగా కరోనా వైరస్ పరీక్షించడానికి తీసుకెళ్లడంతో ఈ కేసు హైలైట్ అయ్యింది. అతను ఎప్పుడూ గ్రామం నుండి బయటికి రాలేదని అతను నెత్తీ నోరూ బాదుకుంటూ ఉండగా పోలీసులు అతను మార్చిలో ఢిల్లీకి వెళ్ళినట్లుగా పేర్కొంటూ అతని ఆధార్ వివరాలు చూపించి అతనిని కోవిడ్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఏప్రిల్ 11, శనివారం పోలీసులు, రెవెన్యూ మరియు ఆరోగ్య కార్యకర్తలు అతని తలుపు తట్టి, పరీక్ష కోసం వారితో పాటు రావాలని చెప్పగా చెల్లదురై షాక్ అయ్యారు. అదృష్టవశాత్తూ, అతని పరీక్ష నెగెటివ్ వచ్చింది. తన వద్ద పాస్‌పోర్ట్ లేదని, తన ఆధార్ నంబర్, అనుబంధ వివరాలను ఎవరో దుర్వినియోగం చేశారని చెల్లదురై మీడియాతో అన్నారు.

దాంతో పోలీసులు ఆ విషయమై ముమ్మర దర్యాప్తు కొనసాగించారు. అతని ఆధార్ నంబర్ మరియు చిరునామా ఉపయోగించి సబీర్ అలీ అనే వ్యక్తి చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వారు కనుగొన్నారు. ఈ దుర్వినియోగం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఏమైనా ఉన్నదేమో తేల్చవలసిందిగానూ, వెంటనే దీనిపై లోతైన దర్యాప్తు జరుపవలసిందిగానూ ప్రజలు కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు, తమిళనాడులో 1,242 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,117 తబ్లిఘి జమాత్ మార్కాజ్కు సంబంధించినవి. కాగా 14 మంది మృతి చెందారు.

Source : Organiser

https://www.organiser.org//Encyc/2020/4/18/Tablighi-Jamaati-from-TN-impersonates-Hindu-businessmen-by-misusing-his-Aadhar.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ పేరుతో నిజాముద్దీన్ మర్కజ్ కు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మూర్ఖత్వమా? సామూహిక హనన ప్రయత్నమా?
తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం కనిపించడం లేదు.

19వ శతాబ్దంలో ట్యునీషియాలో ఏం జరిగింది?

ప్రస్తుతం జరుగుతున్నది ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన అనుభవం ఉన్నట్టు అనిపించే ‘డిజావూ’[పూర్వం ఎప్పుడో జరిగినట్లుగా అనిపించడం] లాంటి భావనలాగా అనిపిస్తుంది ఇది. 1849 డిశంబర్ లో ప్రస్తుతం ట్యునీషియాగా పిలవబడుతున్న ట్యునిస్ లోని బేలిక్ ప్రాంతంలో  కలరా వ్యాధి బయటపడింది. దాంతో భయభ్రాంతుడైన అప్పటి ప్రగతిశీల పాలకుడు అహ్మద్ ముస్తఫా రాజధాని ట్యునిస్ ని వదిలిపెట్టి, తన పరివారంతో కార్తేజ్ లోని ఒక ఉద్యానవన సౌధం లో ఉంటున్న అప్పటి ప్రధాన మంత్రి అయిన ముస్తఫా ఖజంధర్ వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడినుండి పాలనను కొనసాగించిన అతను, సైనిక శాలల్లో తాత్కాలిక వైద్యశాలలను  ఏర్పాటు చేసి, చికిత్స చేసేందుకు నిజాం జాదిద్ (ఐరోపా తరాహాలోని నూతన ట్యునీషియా సైన్యం) కి చెందిన ఇటాలియన్ వైద్యులను రంగంలోకి దింపాడు.  ప్రతి రోజూ వ్యాధి సంక్రమణ, మరణాలు, వ్యాధి నుండి కోలుకున్న వారి వివరాలతో పాటు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ అరబ్ మరియు ఇటాలియన్ భాషలలో ఒక నివేదికను ముద్రించేవాడు. ఈ జాగ్రత్తలను ప్రజలు నిష్టగా పాటించేందుకు నివేదిక  ప్రతులను మసీదులలో, చర్చిలలో పంపిణీ చేయించేవాడు.

1850 జనవరి 27  న వచ్చిన మీలాద్ ఉన్ నబి (ప్రవక్త జన్మదినం) సందర్భంగా పరిస్థితిలో పెనుమార్పు చోటు చేసుకుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ ఉత్సవం జరుపుకునేందుకు ప్రజలందరూ గుమిగూడటం, వారితో తాను కూడా చేరడం ఎంతవరకు సబబుగా ఉంటుంది అన్న మీమాంసలో పడ్డాడు అహ్మద్ ముస్తఫా.  కానీ చివరకు అతను యధావిధిగా ఉత్సవం జరుగుతుందని ప్రకటన చేసి, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసాడు. ఆ ఉత్సవం  సందర్భంగా ఫిరంగులు పేల్చడం, కష్టాలలో ఉన్న ప్రజలకి ధైర్యం కలిగేలా ఖురాన్ లోని రెండు ఐయాలను చదివి వినిపించడం లాంటివి చేశారు.

అది జరిగిన కొద్ది రోజుల్లోనే ముస్లీములు ఉన్న ప్రాంతాలలో కలరా పెల్లుబికి, తరువాత ట్యునిస్ నగరం మొత్తం కలరా గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ట్యునిస్ నగరంలో ప్రసిద్ధుడైన మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించగా, తరువాత అతని కుటుంబ సభ్యులు, ఇంకా అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్న అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన  నాన్సీ ఎలిజబెత్ గల్లాఘర్ రచించిన “మెడిసిన్ అండ్ పవర్ ఇన్ ట్యునీషియా, 1780-1900’’ అనే పుస్తకంలో వివరించబడింది.

వైద్యులపై దాడులు వారికలవాటే…

ఆ సంఘటన తరువాత ట్యునీషియా ప్రజాభిప్రాయంలో పెనుమార్పు వచ్చింది. ఎక్కువ మంది ప్రజలు ఐరొపా వైద్యులను, వారి చికిత్సా పద్ధతులను విమర్శించడం మొదలుపెట్టారు. వైద్యులను దూషించడం, వారిని కొట్టడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తన వ్యక్తిగత వైద్యుడైన ఇటాలియన్ వైద్యుడు అబ్రహం లుమ్బ్రోసో సలహా మేరకు అహ్మద్ ముస్తఫా తనకి తాను దిగ్బంధనం విధించుకున్నాడు. కానీ ఈ తీవ్రమైన చర్య అతని మంత్రులలో కొందరికి ఆగ్రహం కలిగించింది. వారు అతని దగ్గరకు వెళ్లి, ఇలా దిగ్బంధనం విధించుకోవడం అనేది ఖురాన్ లో ఎక్కడా లేదనీ, ఇస్లాంతో పోలిస్తే వ్యాధులు, వైద్యం విషయంలో ఎంతో వెనుకబడి ఉన్న క్రైస్తవం కనిపెట్టిన పద్ధతి ఇది అని సౌమ్యంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

స్వీయ నిర్బంధం ఇస్లాంకి వ్యతిరేకమా?

స్వీయ దిగ్బంధనం విధించుకోవడం వలన కలిగే ఉపయోగం గురించిన చర్చ మతపరమైన రంగు పులుముకుంది. యూరోపియన్ వైద్యవిధానాన్ని తీవ్రంగా విమర్శించే ప్రధాన మంత్రి ఖజాందర్ స్వీయ దిగ్బంధనం అనే విధానాన్ని ఖండించి, కలరా వలన మరణించిన ముస్లీములందరూ అమరవీరులని ప్రకటించాడు. అయితే అహ్మద్ ఐ ఇబ్న్ ముస్తఫాకి వ్యక్తిగత కార్యదర్శి అయిన బిన్ దయాఫ్ మాత్రం స్వీయ దిగ్బంధనం విధించుకోవడం ద్వారా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం చట్టబద్ధమే అనీ, ఏ మత గ్రంధమూ దానిని వ్యతిరేకించలేదని అభిప్రాయపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒక మత గురువు వద్దకు వెళ్ళారు. ఆ తరువాత అహ్మద్ ముస్తఫా కుమారుడు మరియు అతనికి వారసుడుగా భావించబడుతున్న ఇబ్రహీం అల్ రియాహి (అతను గ్రేట్ మాస్క్ ఆఫ్ ట్యునిస్ కి ఇమాము కూడా), కలరా వలన మరణించిన వారు అంతర్గత గాయాలతో మరణించారు కాబట్టి, వాళ్ళ మతపరమైన న్యాయ గ్రంధంలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అమరవీరులే అని ప్రకటించాడు.  అటు పిమ్మట బిన్ దయాఫ్ మరియు ఖాజాందర్ లు ముఫ్తీ మహమ్మద్ బిన్ సలామా అనే మత గురువు దగ్గరకు వెళ్తే, ఆయన కలరా వలన మరణించిన వారు అమరవీరులు కారు అని ప్రకటించాడు. వాస్తవం ఏదైనప్పటికీ ‘అలీములు’ (ఇస్లాం పండితులు) కూడా కలరా వలన మరణిస్తున్నారు అని ఆ చర్చను అంతటితో ముగించాడు బిన్ దయాఫ్.

అంటువ్యాధుల వ్యాప్తికి ఇస్లాం దోహదం?

గతంలో చాలా సార్లు మతపరమైన అభ్యంతరాలు అంటువ్యాధుల మీద పోరాటానికి అడ్డుపడ్డాయి. అంటువ్యాధుల నియంత్రణ కోసం ఏకాంతాన్ని లేదా దిగ్బందాన్ని విధించడానికి సంబంధించిన విధానాన్ని రూపొందించడానికి ఓట్టోమాన్ సామ్రాజ్యానికి నాలుగు శతాబ్దాల కాలం పట్టింది. రెండవ సుల్తాన్ ముహమ్మద్ ఆస్ట్రియాకు చెందిన వైద్యుడు ఆన్టన్ లాగోస్ సలహా మేరకు, మరియు హమ్దాన్ బిన్ ఎల్-మేహ్రం ఒస్మాన్ హోకా తన గ్రంధములో వ్రాసిన విషయాలను విశ్వసించి, 1838లో ఓట్టోమాన్ సామ్రాజ్యంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు వైద్యపరమైన దిగ్బందాన్ని విధించడానికి అంగీకరించాడు.  ఆ రోజుల్లో ఓట్టోమాన్ రాజనీతిజ్నుడైన ఇద్రిస్ ఇ బిట్లిసి మరియు ప్రముఖ న్యాయమూర్తి అయిన ఇసమెద్దిన్ అహమద్ బిన్ ముస్తఫా లాంటి హేతుబద్ధంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉండి ఉంటె రెండవ సుల్తాన్ ముహమ్మద్ తీసుకున్న చర్యలకు మరింత ప్రాధాన్యత ఉండేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ఆ రోజుల్లో, దిగ్బంధనం విధించడం మరియు ప్లేగు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముస్లీములకు ఉన్న దైవ విశ్వాసానికి ద్రోహం చేయడమే అని వాదించిన ఒస్మాన్ బిన్ సులేమాన్ పెనా లాంటి వైద్యులు కూడా ఉన్నారు.

తన ప్రముఖ రచన అయిన “ప్లేగు, దిగ్బంధనం మరియు ఓట్టోమాన్ ప్రాంతీయ రాజకీయాలు” అనే పుస్తకం లో బిర్సేన్ బుల్ముస్  అనే రచయిత టర్కిష్ సామ్రాజ్యంలో ప్లేగు మరియు దానికి సంబంధించిన అంటువ్యాధులను ఎదుర్కొనడానికి రూపొందించిన విధి విధానాలకు సంబంధించిన చరిత్రను గురించి పేర్కొన్నాడు. క్రైస్తవులను చంపే వ్యాధి ఏదైనా అది ముస్లీములను కూడా చంపుతుంది. అలాగే హిందువులను బ్రతికించే మందు ఏదైనా అది ముస్లీములను కూడా బ్రతికిస్తుంది.  శరీర ధర్మ శాస్త్రం మత సంబంధమైన విశ్వాసాలకన్నా ఎక్కువ సమానత్వాన్ని ప్రదర్శిస్తుంది అని కూడా అభిప్రాయపడ్డాడు ఆయన.

మక్కాలో కలరా…

1831 లో కలరా బారిన పడ్డ పవిత్ర నగరం మక్కా, అక్కడి నుండి ప్రతి సంవత్సరం భక్తుల యాత్ర సమయంలో దానిని ఎదుర్కుంది. దాని తీవ్రత అత్యంత ఎక్కువగా కనిపించిన 1865 లో అక్కడకి యాత్రకి వచ్చిన వారిలో మూడవ వంతు మంది మృత్యువాత పడ్డారు. 1866 కాన్ స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్) లో జరిగిన అంతర్జాతీయ శానిటారీ కాన్ఫరెన్స్ లో ఈ సమస్యను గురించే ఎక్కువ చర్చ జరిగింది. 1867 లో అరబ్బులు, యూరోపియన్లతో కూడిన ఆరుగురు సభ్యులున్న కమిటీ సముద్ర మార్గం గుండా హజ్ యాత్రకు వచ్చే యాత్రీకులను నియంత్రించడానికి ఒక నివేదికను తయారు చేసింది.

కరోనా వైరస్ – లాక్ డౌన్ లో మక్కా, మదీనా…

గత చరిత్ర బాగా తెలుసు కాబట్టే సౌది అరేబియా కోవిడ్-19  కారణంగా మక్కా, మదీనాలను లాక్ డౌన్ లో పెట్టి, జూలై 28 నుండి ఆగస్ట్ 2 దాకా జరగాల్సిన హజ్ యాత్రను కూడా వాయిదా వేయాలని భావిస్తోంది. అలాగే భారత దేశం కూడా మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది. శుక్రవారం సహా అన్ని రోజులూ ఇంట్లోనే నమాజు చేసుకోమని ముస్లీములకు ఉలేమా పిలుపునిచ్చారు.

కానీ, ముస్లీము సమాజములోని ఒక వర్గము యొక్క  బాధ్యతారాహిత్య ప్రవర్తన మొత్తం సమాజాన్ని కోవిడ్-19 కి సంబంధించిన ప్రమాదంలో  పడేస్తోంది. మార్చ్ 13-15 మధ్య నిజాముద్దీన్ మర్కాజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాత్ కి సంబంధించిన ఒక పెద్ద స్థాయి కార్యక్రమం కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి దారి తీసింది. అప్పటికీ భారత దేశంలో లాక్ డౌన్ లేకున్నప్పటికీ, డిల్లీ ప్రభుత్వం రెండు వందలకు మించి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో గుమికూడరాదని నిషేదాజ్ఞలు జారీ చేసింది. కానీ ప్రధాన కార్యక్రమం  అయిపోయినప్పటికీ అక్కడ ఉన్న ఆరు అంతస్తుల వసతి గృహంలో  రెండు వేలమంది గుమికూడి  సమావేశాలు కొనసాగిస్తూనే వచ్చారు.  డిల్లీ పోలీసులు నోటిస్ ఇచ్చినాక కూడా, తబ్లిగి జమాత్ యాజమాన్యం వెనక్కు తగ్గలేదు. అక్కడ ఉన్న 2361 మందిని ఖాళీ చేయింఛి వాళ్ళని వైద్య పరమైన దిగ్బంధనం లో ఉంచడానికి   పోలీసులకు 36 గంటలు పట్టింది.

తబ్లిక్ బాధ్యతా రాహిత్యం?

కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గాలికి వదిలేయమని టిక్ టాక్ ద్వారా ముస్లీం యువతను పెడదోవ పట్టించడం అత్యంత దారుణం. అలాంటి దుష్ట సలహాలను విన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని, ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిజానికి ముస్లీములు తమ ఆరోగ్యం కోసం వైద్య శాస్త్రం మీద కాక కేవలం వాళ్ళ దేవుని మీదనే ఆధారపడి ఉంటె, ఢిల్లీ లోని ఆసుపత్రులలో వాళ్ళ సంఖ్య ఇప్పుడున్నంత ఉండేది కాదు. అలాగే ఇక్కడున్న సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను  ఆఫ్గనిస్తాన్,ఇరాన్, మధ్య ఆసియా దేశాలనుండి అంతమంది రోగులు సందర్శించి ఉండేవాళ్ళు కాదు. చలికాలంలో ముస్లీములు కూడా అందరిలాగానే ఉన్ని దుస్తులు ధరించి తరువాత వాటిని విడిచిపెడతారు. అలాంటప్పుడు ఈ కోవిడ్ కాలంలో బాధ్యత అంతా అల్లా మీదకి నెట్టడం ఎంతవరకు సమంజసం?

1850 లో అహ్మద్ ముస్తఫా  చెప్పినట్టుగా, “దైవాజ్ఞ మరియు విధిరాతను అనుసరించి నేను ఈ రోగంతో (కలరా) మరణిస్తే, నేను ఇలా చెప్పేవాడినేమో, “నేను దిగ్బంధనాన్ని పాటించి ఉంటె, ఇలా జరిగి ఉండేది కాదేమో, ఎందుకంటే ప్రతిదీ అల్లా ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందన్న నాకు  విశ్వాసము ఉంది కనుక”

ఆంగ్ల మూలం : ప్రియ దర్శి దత్తా

తెలుగు అనువాదం : మురళి & శేషశాయి

Source : The Pioneer

https://www.dailypioneer.com/2020/columnists/theology-over-pathology-.html

(న్యూ ఢిల్లీ కి చెందిన ఈ వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు. ఈ వ్యాసంలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన సొంతవి )

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూర్ఖత్వమా? సామూహిక హనన ప్రయత్నమా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తబ్లిగీ నేతపై కేసు నమోదు
‘తబ్లీగీ జమాత్‌’ నేత మౌలానా సాద్‌ కాంధ్వలీపై  నేరపూరిత హత్య కింద క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కాంధ్వలీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్‌ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా బారినపడి పలువురు మృతి చెందడానికి కారకులయ్యారని పోలీసులు పేర్కొన్నారు. నిజాముద్దీన్‌ ఠాణా హౌస్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు కాంధ్వలీపై భారత శిక్షా స్మృతి సెక్షన్‌ 304 కింద; విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపై వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తబ్లిగీ నేతపై కేసు నమోదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మొరాదాబాద్ లో డాక్టర్ల మీద రాళ్ళేసిన మహిళల అరెస్టు
మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద, వైద్య సిబ్బంది మీద ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డ సంగతి పాఠకులకు విదితమే. ఆ దాడిలో స్థానిక ముస్లిం మహిళలే ప్రధాన పాత్ర పోషించారు. డాబాల మీద చేరి, అంబులెన్స్ మీద,  డాక్టర్ల మీద రాళ్లదాడులు చేశారు. వారిని ఈ సాయంత్రం మొరాదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/04/CORONA-JIHAD.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మొరాదాబాద్ లో డాక్టర్ల మీద రాళ్ళేసిన మహిళల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి అరెస్టు
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని…ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్‌ దూబె అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన… తదనంతరం లాఠీఛార్జికి కూడా దారితీసింది. అక్కడకు చేరుకున్న వారిలో బెంగాల్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు చెందినవారు అధికంగా ఉన్నారు.

లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్నందున వలస కార్మికులు తమతమ గ్రామాలకు చేరుకోవటానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా వినయ్‌ దూబే ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నట్టు ఉన్న వీడియో ఒకటి నిన్నటి నుంచి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. తాము 14వ తేదీ వరకు వేచిచూస్తామని, లేదంటే వారితో కలసి కాలినడకన బయలుదేరుతానని ఆయన అంటున్నట్టు కూడా ఈ వీడియోలో ఉంది.

కార్మిక నేతనని చెప్పుకుంటున్న వినయ్‌, లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ స్వంత ఊర్లకు తరలివెళదామనే ఆలోచనను వలసదారులలో ప్రేరేపించినట్టు భావిస్తున్నారు. ‘చలో ఘర్‌ కీ ఓర్‌…’ (ఇంటికి వెళదాం) అనే పేరుతో ఈయన ఓ సోషల్‌ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టారు. కాగా ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో వినయ్‌ పోస్టులు వేల మంది గుమిగూడటానికి కారణమయిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్‌ దూబే ‘ఉత్తర్‌ భారతీయ మహా పంచాయత్‌’ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. కాగా, ఈయనను నవీ ముంబయి ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.