CORONA – Vishwa Samvad Kendra Andhra Pradesh

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు
బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్‌ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.

కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.

అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్‌ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం
బీజీంగ్‌: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. గత నెలలో జెంగ్​ఝౌలో యాపిల్ తయారీ ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్​కాన్​కు చెందిన ఫ్యాక్టరీని వదిలి ఇంటికి వెళ్ళిపోయిన వారిస్థానంలో కొత్త కాంట్రాక్ట్​తో ఉద్యోగాల్లో చేరినవారు తాజాగా నిరసనలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా
బీజింగ్‌: కరోనా పుట్టిళ్ళు చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నది. బుధవారం 29,390 కేసులు నమోదయ్యాయని చెప్పింది.

లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. అయినా కూడా కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 29,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో గత కొన్ని రోజులుగా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది.

రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ టీచింగ్ విధానానికి స్కూళ్లు మళ్లాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్
వుహాన్‌: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకు ఉంటాయని, పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం చేసిన కేటాయింపులో ఇది 85 శాతం కావడం గమనార్హం.

మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 1.8 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల పాటు వ్యాక్సినేషన్‌ను కొనసాగించేందుకు ఇవి సరిపోతాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు నిండుకుపోయినా, మార్కెట్లో వీటి లభ్యత ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా టీకాల డోసులను సేకరించాలా? వద్దా? అనే విషయమై ఆరు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 2021న దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితం గానే టీకాలు అందిస్తోంది. ఇప్పటివరకు 219 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా కొత్త వేరియంట్ల‌తో చైనా ఉక్కిరిబిక్కిరి!
బీజింగ్‌: కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి లాక్ డౌన్ అన్న పదం మారుమోగుతోంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మ‌ళ్ళీ కొత్త వేరియంట్లు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్ 7, బీఎఫ్ 5.1.7 వేరియంట్ల కేసులు ఆ దేశంలో అధికంగా నమోదైతున్నట్టు తెలుస్తోంది.

ఈ కొత్త వేరియంట్లు ఊహించని రీతిలో వ్యాపిస్తున్నట్టు అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్‌ను మొద‌టిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామ‌న్న అధికారులు… షాన్‌డాంగ్ ప్రావిన్సులో అక్టోబ‌ర్ 4వ తేదీ నుంచి BF.7 వేరియంట్ కేసుల ఉధృతి మరింత ఎక్కువైనట్టు వెల్లడించారు. BF.7 స‌బ్ వేరియంట్ ప‌ట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకు మునుపే హెచ్చరించింది. రానున్న రోజుల్లో BF.7 స‌బ్ వేరియంట్.. డామినెంట్ వేరియంట్‌గా మార‌నున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచ‌నా వేస్తున్నారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా కొత్త వేరియంట్ల‌తో చైనా ఉక్కిరిబిక్కిరి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం
* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి… ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్‌.. కొత్త వేవ్ ‌లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్‌-19 వేరియంట్లలో ‘డెల్టా’ రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్‌ఐఆర్‌- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మైక్రోబయాలజీ స్పెక్ట్రం జర్నల్‌లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

సార్స్‌-కోవ్‌-2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్ ‌కు.. ఒక్కో విధంగా స్పందిస్తారా? లేదా? అని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆల్ఫా, డెల్టాతోపాటు ఆల్ఫాకు ముందు బయటపడ్డ మూడు వేరియంట్లు.. ఇలా మొత్తం ఐదు వేరియంట్లను పరిగణలోకి తీసుకున్నారు. వాటి విషయంలో మానవ రోగనిరోధక వ్యవస్థ ఏవిధంగా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా విషయంలో రోగనిరోధక వ్యవస్థ సమర్థమైన ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇతర నాలుగు వేరియంట్‌ల విషయంలో రోగనిరోధక వ్యవస్థకు త్వరగానే హెచ్చరికలు అందినప్పటికీ.. డెల్టా విషయంలో సాధ్యపడలేదని తెలిపింది. రోగనిరోధక వ్యవస్థను నిర్ధారించే ప్రతిరక్షకాలు.. డెల్టా విషయంలో శక్తిమంతం కావని గుర్తించారు. ‘ఎన్నో వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. వాటి ప్రభావంలో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. వాటిలో అత్యంత ప్రమాదకారి మాత్రం డెల్టానే’ అని అధ్యయనం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మళ్ళీ లాక్ డౌన్
త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున ఉండే నౌకా నగరమైన టియాంజిన్‌లో 14 కొత్త కేసులు రావడంతో.. ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి.

సోమవారం చైనాలో కొత్తగా 1,552 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఈ సంఖ్య తక్కువే అయినా, ప్రభుత్వం తన ‘జీరో-కొవిడ్‌’ విధానంలో భాగంగా లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు చైనాలో కొత్త సంవత్సరం తర్వాత వచ్చే సెలవుల కారణంగా ప్రయాణాలు ఎక్కువవుతాయని భావించి, వాటిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ విధించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఆంక్షలు విధించినట్లు అధికార వార్తాసంస్థలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ లాక్ డౌన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనాపై కేంద్రం హెచ్చరిక
దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కేంద్రం హెచ్చరించింది. . పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలలో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించింది. “టెస్ట్- ట్రాక్ – ట్రీట్ – వ్యాక్సిన్” ప్రక్రియను వేగవంతం చెయ్యాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించేలా చూడాలంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనాపై కేంద్రం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా!
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు

షాంఘైలో 1,401 మందికి వైర‌స్

నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక వెల్ల‌డి

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో జ‌నం బెంబేలు

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు వెలుగు చూశాయి. నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం ఆదివారం షాంఘైలో 1,401 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. చాలా ప్రాంతాల్లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. దేశంలో వైరస్ తొలిసారి వెలుగుచూసినప్పుడు కూడా లేనంతగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండేళ్లలో ఏనాడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

షాంఘైలో 12 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంబిస్తున్న జీరో-కొవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్‌, ఎమర్జెన్సీ స్టాఫ్‌ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్‌డౌన్‌ ఆందోళన మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.