CORONA VIRUS – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచానికి అనుసరణీయం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేతల ప్రశంసలు

న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్ వ‌ణికిస్తున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీపై భారత్‌ అనుసరించిన విధానం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడంపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొన్న నేతలు కొనియాడారు. వ్యాక్సిన్‌ సమానత్వం, విస్తృత స్థాయిలో పంపిణీ చేయడంలో భారత్‌ అనుసరించిన విధానాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా మారే దిశగా అడుగులు వేస్తోన్న భారత్‌.. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా స్థాయిలో ఉందని అంతర్జాతీయ వేదికపై నేతలు ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచానికి అనుసరణీయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయ‌ణం
తిరుప‌తి: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై అఖండ బాలకాండ పారాయణ జరిగింది. ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

బాలకాండలోని 23 నుండి 26 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేశారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయ‌ణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!
ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు

లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి.

కొత్తగా 1,691 మందిలో ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,708 కి చేరింది.

యూకేలో మరో 146 మంది వైరస్​ కారణంగా చనిపోయినట్టు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,937 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తి బ్రిటన్​లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 16 నాటికి 25,477,345 మందికి బూస్టర్​ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌లో కరోనా విలయతాండవం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే ‘పాస్​పోర్ట్​’
సింగ‌పూర్‌: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి ‘ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌’ (పాస్‌పోర్ట్‌) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర ఏఆర్‌టీ పరీక్షల కన్నా చాలా మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రామాణిక పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) పరీక్షలకు ఏ మాత్రం తీసిపోదని వివరించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే ‘పాస్​పోర్ట్​’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మిశ్రమ టీకా పై పరిశోధనలు చేయాలి… నిపుణుల కమిటీ సిఫార్సు
కరోనా నియంత్రణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ వ్యక్తికి ఒక డోసు కొవాగ్జిన్​ను, మరో డోసు కొవిషీల్డ్‌ను ఇవ్వవచ్చా అనేదానిపై 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మిశ్రమ టీకా పై పరిశోధనలు చేయాలి… నిపుణుల కమిటీ సిఫార్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO
కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ”కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం” అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. వూహాన్‌ ల్యాబ్‌నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని పలు దేశాలు, పరిశోధనలు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ చైనా వాటిని కొట్టిపారేస్తోంది. అసలు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ క్లిప్‌లు కూడా బయటపెట్టడం లేదు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. ‘పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పనిచేయవచ్చు’ అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.

మరోవైపు చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్‌ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయా అంశాలపై మరింత లోతుగా పరిశోధించాలంటే చైనా సహకారం పూర్తిగా ఉండాలి. కానీ, డ్రాగన్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వైఖరితో కరోనాకు మరోసారి ఆహ్వానం పలుకుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది సమూహ వ్యాప్తితో ముడిపడి ఉందని పేర్కొంది. ప్రజలంతా కచ్చితంగా కొవిడ్ నియమావళిని పాటించాలని తేల్చిచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండగా.. యూకే, రష్యా, బంగ్లాదేశ్‌లో వైరస్ కేసులు పెరుగుతోన్న విషయాన్ని గుర్తుచేసింది. బంగ్లాదేశ్‌ రెండో దశతో పోల్చుకుంటే మూడో దశలో ఎక్కువ కేసుల్ని చవిచూసిందని వెల్లడించింది. దాంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినట్లు చెప్పింది. అలాగే యూరో 2020 ఫుట్‌బాల్‌ టోర్నీ కారణంగా యూకేలో కేసులు పెరుగుతున్నాయనే వాస్తవాలను కళ్లకు కట్టింది.

సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రలోనే..

దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ రోజు గణాంకాల ప్రకారం.. 43,393 కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఆ సంఖ్య 13,772 గా ఉండగా.. మహారాష్ట్రలో 9,083 మందికి వైరస్‌ సోకింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే జులై 8 నాటికి 66 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది.

లామ్డా.. వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్..

ఇప్పటికే డెల్టాప్లస్ ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా రకం కపా వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కేసులు వెలుగుచూశాయి. ఇదిలా ఉండగా.. మరో కొత్త రకం లామ్డా రకాన్ని ఇంకా భారత్‌లో గుర్తించలేదని కేంద్రం వెల్లడించింది. దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించి, దాని లక్షణాలపై దృష్టి సారించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకూ సమారు 37 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా
ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ.. చైనా కుటిల యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు.

డజనుకుపైగా తొలగింపు..

కరోనా వైరస్‌ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన కరోనావైరస్‌ టెస్ట్‌ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్‌ జెస్సీ బ్లూమ్‌ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లోని సీక్వెన్స్‌ రీడ్‌ ఆర్కైవ్స్‌(SRA) నుంచి వాటిని తొలగిస్తున్నట్లు జెస్సీ బ్లూమ్‌ పేర్కొన్నారు. తొలగించిన వాటిలో ఎక్కువగా వైరస్‌ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే ఉందన్నారు.

కొవిడ్‌ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు జెస్సీ బ్లూమ్‌ తెలిపారు. ఇలా తొలగించడానికి సాంకేతిక కారణాలేమీ కనిపించలేదని.. కేవలం వైరస్‌ పరిణామక్రమంపై అస్పష్టత నెలకొల్పేందుకే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామని స్పష్టం చేశారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని జెస్సీ బ్లూమ్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

మరోసారి దర్యాప్తునకు WHO సిద్ధం..

కొవిడ్‌ మూలాలపై ఇప్పటికే ఓసారి దర్యాప్తు జరిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. వైరస్‌ ఆనవాళ్లపై స్పష్టత ఇవ్వలేదు. వుహాన్‌ ల్యాబ్‌నుంచి లీకయ్యే అవకాశాలు లేవన్న WHO, జంతువుల నుంచి మానవులకు సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే, కొవిడ్‌ మూలాలపై WHO అస్పష్ట నివేదికపై అంతర్జాతీయ నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా చైనాలో పర్యటించి మరోసారి పూర్తి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయ్యిందని చెప్పేందుకు ఆధారాలున్నాయని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా ల్యాబ్‌నుంచి లీక్‌ అయ్యిందనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మూలాలపై మరోసారి దర్యాప్తు చేసేందుకు WHO సన్నద్ధమవుతోంది. ఇందుకు చైనా సహకరించకపోతే అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరి కావాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులీవాన్‌ ఇటీవలే చైనాను హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక
కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ… ‘పాఠశాల అంటే టీచర్‌, హెల్పర్‌, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల మనకు ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్‌ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే అలా చేయడం మంచిది. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్‌ విజృంభించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైరస్‌ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్ ‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈమేరకు ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంటుంది. ఇందులో రెండు మూడు మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైరస్ ముప్పు తొలగిపోలేదు. జాగ్రత్తగా ఉందాం – ప్రధాని
కరోనా మహ్మమారి వేగంగా మార్పులు చేసుకొని కొత్త సవాళ్లను విసురుతోందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి వేగంగా సిద్ధమవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. దానిలో భాగంగా కొవిడ్‌-19 ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం కస్టమైజ్‌డ్‌ క్రాష్ కోర్సును ప్రారంభించారు.

‘కోవిడ్‌-19 ముప్పు ఇంకా పొంచి ఉంది. వైరస్ ఉత్పరివర్తనం చెందడానికి చాలా అవకాశం ఉంది. వైరస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వేగంగా సిద్ధం కావాలి. అందుకు దేశంలో లక్షమంది ఫ్రంట్‌లైన్ సిబ్బందిని సిద్ధం చేసే దిశగా కృషి చేస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు. రెండుమూడు నెలల్లో ఈ క్రాష్ కోర్సు పూర్తవుతుందని తెలిపారు. వారి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది పని భారాన్ని తగ్గించేందుకు వీరు ‘శిక్షణ పొందిన సహాయక్‌’గా వ్యవహరిస్తారు. ఆ కస్టమైజ్‌డ్ క్రాస్‌ కోర్సును ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద రూపొందించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు రూ.276 కోట్లను ఖర్చుచేయనున్నారు. 26 రాష్ట్రాల్లో 111 శిక్షణా కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది.

హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్.. ఇలా ఆరు విషయాల్లో వారు శిక్షణ పొందనున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైరస్ ముప్పు తొలగిపోలేదు. జాగ్రత్తగా ఉందాం – ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.