CORONA VACCINE – Vishwa Samvad Kendra Andhra Pradesh

బూస్టర్ డోస్.. ఉచితం
న్యూఢిల్లీ: ప్రత్యేక డ్రైవ్‌ కింద ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దలందరూ ఈ నెల 15 నుంచి వచ్చే 75 రోజుల పాటు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్‌లను పొందవచ్చని అధికారులు బుధవారం తెలిపారు. థర్డ్ డోస్ కవరేజీని మెరుగుపరిచే లక్ష్యంతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది బూస్టర్ డోస్‌ను వేయించుకున్నారు.

18 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారంద‌రికీ ఉచితంగా బూస్ట‌ర్ డోస్‌ను అందించ‌నున్నారు. అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర్‌ డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్టు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బూస్టర్ డోస్.. ఉచితం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తిస్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న తరపు అవసరాల టీకాల తయారీ దిశలో భారతదేశం కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

సరికొత్త వ్యాక్సిన్ దిశలో పరిశోధనలు మరింత విస్తృతం కావల్సి ఉందని సూచించారు. వైరస్ సంక్రమణ జరగని రీతిలో రోగనిరోధకత ఏర్పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ బాగా దెబ్బతీసిందని చెబుతూ ఈ క్రమంలో ఇప్పుడు కరోనా మరణాల సంఖ్యపై వివాదాలు చెలరేగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

భారతదేశంలో ఈ మరణాల సంఖ్య సంపన్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, ఇది వివాదం అయినప్పటికీ లేనప్పటికీ ప్రజాస్వామ్య యుత దేశం అయిన భారత్‌లో ఈ మరణాల సంఖ్యపై నిర్మోహమాట చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.

మరణాల సంఖ్య గురించి పక్కకు పెడితే భారత్ అత్యంత సంపన్న దేశం అమెరికాను కూడా తోసిరాజంటూ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో అచిరకాలంలోనే ముందుకు దూసుకువెళ్ళింద‌ని ఆయన ప్రశంసించారు. అయితే, మరణాల విషయంలో అన్ని దేశాలు వాస్తవాలను దాచిపెట్టే ఉంటాయని పేర్కొన్నారు.

ఉత్తత్తి, పంపిణీ, వ్యాక్సినేషన్ల క్రమంలో `ఇండియా గ్రేట్’ అని కొనియాడారు. మహమ్మారి వచ్చింది, ఇక తరువాత పరిస్థితి ఏమిటీ? మరో రకం వైరస్ నివారణ ఏ విధంగా జరుగుతుందనే అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఇటీవలే ఓ పుస్తకం కూడా రాశారు.

తీవ్రస్థాయి వైరస్ ఇక రాకపోవచ్చు అని, అయితే 50 ఏండ్లు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌లతో సిద్ధంగా ఉండాలని, కొన్ని ప్రాంతాలలో కొత్త వేరియంట్లతో వైరస్ విజృంభిస్తుందనే వాదన దశలో అప్రమత్తత అవసరం అని ఆయన హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.

“రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాకు అర్హులైన వారందరికీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఒక డోసు అందించాం. వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో మొత్తం 11.66లక్షల మంది ఉండగా వారందరికీ రెండు డోసుల్లో పంపిణీ చేశాం. అయినప్పటికీ గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తాం. భారీ వర్షాలు, తుపాను సమయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాం. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు” అని గోవా స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేంద్ర బోర్కర్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చిన్నారుల‌కూ క‌రోనా వ్యాక్సిన్‌
న్యూఢిల్లీ: భారతదేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. రెండేళ్ల నంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫారసు చేసింది. దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని సూచించింది.

రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి ఎమర్జెన్సీయూసేజ్‌కు కొన్ని నిబంధనలతో అనుమతి ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ కేలవం 20 రోజుల గ్యాప్‌తోనే రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. పిల్లలపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను కంపెనీ ఇంకా కొనసాగించనుంది. తొలి రెండు నెలల పాటు 15 రోజులకోసారి చొప్పున భారత్ బయోటెక్ కంపెనీ తమ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను డీసీజీఐకి అందించాలని నిబంధన విధించారు.

ఇప్పటికే భారత్‌లో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ను వేసేందుకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సైతం నొవావాక్స్ పేరుతో చిన్నారులకు టీకాను అభివృద్ధి చేసింది. ఏడు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారుల కోసం రూపొందించిన ఈ టీకా.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. మరికొన్ని కంపెనీలు కూడా పిల్లల కోసం వ్యాక్సిన్లను తీసుకుని వస్తున్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చిన్నారుల‌కూ క‌రోనా వ్యాక్సిన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కామన్ కార్డు ఇవ్వండి..ప్రయాణం ఆంక్షలు తొలగించండి.. బొంబాయి హైకోర్టు ఆదేశం..
కరోనా టీకా​ రెండు డోసులు తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా.. బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని గుర్తించి, వారికి ‘కామన్​ కార్డు’ అందించడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి టీకా డోసులు తీసుకున్నవారికి.. స్థానిక​ రైళ్లలో ప్రయాణించేలా అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్​ దీపాంకర్​ దత్తా, జస్టిస్ జీఎస్​ కులకర్ణి ధర్మాసనం పేర్కొంది.

లోకల్ రైళ్లలో తాము ప్రయాణించేందుకు అనుమతించాలని కోరుతూ.. జర్నలిస్టులు, న్యాయవాదులు, జ్యుడిషియల్ క్లర్కులు దాఖలు చేసిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే.. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మంజూరు చేసి లేఖ ఆధారంగా రైల్వే శాఖ.. రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతినిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్​ జనరల్ అశుతోష్​ కుంభాకోనీ.. న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. కరోనా టీకా తీసుకున్నవారిని, తీసుకోని వారిని వేరు చేయాలని తెలిపింది. అందుకోసం టీకా తీసుకున్న వారికి ఓ కార్డును అందజేయాలని పేర్కొంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ ప్రయాణ విషయాల్లో అలాంటి కార్డులను వినియోగిస్తున్నారని ప్రస్తావించింది. కామన్ కార్డు ఉంటే విదేశీ ప్రయాణాల అంశం కూడా సులభతరంగా మారుతుందని పేర్కొంది. ముంబయివాసుల అవసరాలు తీర్చేలా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రయాణ ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కామన్​ కార్డు అంశంపై తాము చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అనిల్​ సింగ్​ తెలిపారు. దీనిపై ఆగస్టు 12లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కామన్ కార్డు ఇవ్వండి..ప్రయాణం ఆంక్షలు తొలగించండి.. బొంబాయి హైకోర్టు ఆదేశం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్
సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే బైడెన్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, తప్పుదోవపట్టించే సమాచారాన్ని తొలగించడంలో, ఫ్లాగ్ చేయడంలో దూకుడుగా వ్యవహరించాలని వైట్‌హౌస్ సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది.

తప్పుడు సమాచార వ్యాప్తిపై మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ..’మనకున్న మహమ్మారి టీకా తీసుకోని వారి మధ్యే ఉంది. సామాజిక మాధ్యమ సంస్థలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కరోనా.. టీకా తీసుకోని వారి మహమ్మారిగా మారుతోందంటూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్( సీడీసీ) కూడా ఇదే తరహాలో స్పందించింది. అలాగే ‘ప్రజారోగ్యానికి, ప్రజల జీవితానికి తప్పుడు సమాచారం ముప్పుగా మారింది. మనమంతా కలిసి దాన్ని ఎదుర్కోవాలి’ అంటూ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా అమెరికా, భారత్‌లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యుల్ని కోల్పోయానని ఈ సందర్భంగా వెల్లడించారు. టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

డెల్టా ముప్పు.. టీకా తీసుకోని వారిలో మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రకం డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే అమెరికాలో టీకాలు తీసుకోని ప్రజల్లో మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ కారణం అవుతోందని అమెరిన్ సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ముందు వారంతో పోలిస్తే కేసులు 70 శాతం పెరగ్గా.. మరణాలు 26 శాతం ఎక్కువయ్యాయి. టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 97 శాతం మంది టీకా తీసుకోనివారేనని నిగ్గుతేల్చింది. ‘టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. టీకా వేయించుకోని ప్రజలు ప్రమాదంలో ఉన్నారు’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మొదట భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు విస్తరించింది. పలు దేశాల్లో పెరుగుతోన్న కేసులకు ఈ రకమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంస్థ దీన్ని భౌగోళిక ముప్పుగా అభివర్ణించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీకా వేసుకుంటే ముప్పు తప్పినట్టే – ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అలాగే అతిపెద్దది కూడా. ఈ పరిశీలనలో భాగంగా ఆ సంస్థ పలు విషయాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం 677 కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా.. 80 శాతం మందికిపైగా డెల్టా వేరియంట్ బారిన పడ్డారని చెప్పింది.

ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైన విషయాలివి..

❂ ఇప్పటికే ఒకటి లేక రెండు డోసుల టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది.

❂ వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా.. అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌(B.1.617.2)ను గుర్తించింది.

❂ ఆ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 0.4 శాతం మరణాలు సంభవించాయి. దీనిబట్టి టీకా తీసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని అధ్యయనం సూచించింది.

❂ ఇక వీరిలో 482 (71 శాతం) మందికి లక్షణాలు కన్పించగా.. 29 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్నవారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకా వేసుకుంటే ముప్పు తప్పినట్టే – ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ
వ్యాక్సీన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ నేరుగా వ్యాక్సినేషన్ వేసే ‘వాక్ ఇన్ వ్యాక్సినేషన్’ విధానాన్ని అభినందించారు. నూతన విధానంలో వ్యాక్సినేషన్‌లో రాష్ట్రాలకు అధికారాలు కల్పించడంపై ఓవైసీ సంతృప్తి వ్యక్తం చేశారు.

18-44 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సరిగా అమలు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడం, స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడంతో చాలా మంది వ్యాక్సీనేషన్‌కు దూరమవుతున్నారని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నేరుగా కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లోనే వ్యాక్సీన్ తీసుకునే విధంగా కేంద్రం మార్పులు చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..
భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు.

చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178 దేశాలలో 219 మిలియన్ మోతాదుల టీకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజూ సుమారు 3.54 కోట్ల మందికి టీకాలు వేస్తున్నారు. చైనా రోజూ 189 మిలియన్ వ్యాక్సిన్ల పంపిణీతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఇప్పటివరకు తన ప్రజలకు 80 కోట్ల మోతాదులను అందచేసింది. ఈ విషయంలో భారత్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..
భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు.

చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178 దేశాలలో 219 మిలియన్ మోతాదుల టీకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజూ సుమారు 3.54 కోట్ల మందికి టీకాలు వేస్తున్నారు. చైనా రోజూ 189 మిలియన్ వ్యాక్సిన్ల పంపిణీతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఇప్పటివరకు తన ప్రజలకు 80 కోట్ల మోతాదులను అందచేసింది. ఈ విషయంలో భారత్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.