CORONA DELTA VARIANT – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి అధికారులు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్‌ చేస్తున్నారు.

పీపీఈ కిట్లలో ఉన్న అధికారులు కొందరు ఇళ్ల ముందు ఇనుపరాడ్లు కొడుతున్న వీడియోలు కొన్ని విబో, ట్విటర్‌లలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఒక రోజులో మూడు సార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువ సార్లు బయటకు వచ్చినా.. పదే పదే తలుపులు తెరిచినట్లు ఫిర్యాదులు అందినా.. వెంటనే అధికారులు వారి ఇంటిని చేరుకుని బయటి నుంచి తాళాలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా డోర్ల ముందు X ఆకారంలో ఇనుప రాడ్లు బిగిస్తున్నట్లు తైవాన్‌ న్యూస్‌ ఓ కథనంలో పేర్కొంది.

ఇక అపార్ట్‌మెంట్లలో ఎవరికైనా కరోనా సోకినా లేదా.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్‌ పర్సన్‌ అని తేలినా.. ఆ భవనాన్ని రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా సీల్‌ చేస్తున్నట్లు మరికొన్ని కథనాలు తెలిపాయి. అయితే చైనాలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం కొత్త కాదు. గతేడాది వుహాన్‌ నగరంలో కరోనా విజృంభణ సమయంలోనూ ప్రజల ఇళ్లకు అధికారులు తాళాలు పెట్టి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశారు.

వుహాన్‌ నగరంలో వెలుగుచూసి ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తిరిగి తిరిగి మళ్లీ చైనాను చేరింది. గత కొన్ని రోజులుగా అక్కడ డెల్టా వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 9 నాటికి కనీసం 17 ప్రావిన్సుల్లో 143 కొత్త కేసులు వెలుగుచూసినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇందులో 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 108 స్థానికంగా నమోదైన కేసులే. జియాంగ్జు ప్రావిన్స్‌లో అత్యధిక కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..
కోవిడ్‌ అనేక దేశాల్లో తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్ చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపిస్తూ.. చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

చైనాలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. వీటిలో డెహోంగ్‌, నన్‌జింగ్‌, ఝెంగ్‌జౌ సహా 4 ప్రాంతాలు ‘తీవ్ర ముప్పు’లో ఉన్నట్లు తెలిపింది. రాజధాని బీజింగ్‌లో ఆదివారం బయటపడిన కొత్త కేసులు మూడింటికీ ‘డెల్టా’ వేరియంట్‌ కారణమని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) నిర్ధారించింది. కొవిడ్‌ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధానికి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బీజింగ్‌ మున్సిపల్‌ గవర్నమెంట్‌ ప్రకటించింది. చైనాలో కొవిడ్‌ ఉద్ధృతి నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనంతరం వైరస్‌ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఈ నగరంలో 204 కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్
కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న వారికి మూడో డోసును అందించేందుకు చైనా యోచిస్తోంది.

తొలుత నాంజింగ్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోన్న తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలిగిన వారిని పరీక్షించగా దాదాపు 200 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అవన్నీ డెల్టా వేరియంట్‌ (Delta Variant) వే కావడం, వారందరూ వ్యాక్సిన్‌ పొందిన వారే అవడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్‌ల ప్రభావం తక్కువే ఉందని గ్రహించిన అధికారులు.. డెల్టా రకం వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నాంజింగ్‌ నగరంలో కేవలం గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 200లకు చేరింది. వీటి విస్తృతి మరింత ఎక్కువగా ఉండొచ్చని భావించిన అధికారులు.. అన్ని గృహసముదాయాలను లాక్‌డౌన్‌ (Lock Down) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాదాపు 90లక్షల జనాభా కలిగిన నగరం మొత్తం కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉపక్రమించారు. నాంజింగ్‌ నగరంలో పూర్తిస్థాయిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం ఇది మూడోసారి కావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్
సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే బైడెన్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, తప్పుదోవపట్టించే సమాచారాన్ని తొలగించడంలో, ఫ్లాగ్ చేయడంలో దూకుడుగా వ్యవహరించాలని వైట్‌హౌస్ సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది.

తప్పుడు సమాచార వ్యాప్తిపై మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ..’మనకున్న మహమ్మారి టీకా తీసుకోని వారి మధ్యే ఉంది. సామాజిక మాధ్యమ సంస్థలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కరోనా.. టీకా తీసుకోని వారి మహమ్మారిగా మారుతోందంటూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్( సీడీసీ) కూడా ఇదే తరహాలో స్పందించింది. అలాగే ‘ప్రజారోగ్యానికి, ప్రజల జీవితానికి తప్పుడు సమాచారం ముప్పుగా మారింది. మనమంతా కలిసి దాన్ని ఎదుర్కోవాలి’ అంటూ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా అమెరికా, భారత్‌లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యుల్ని కోల్పోయానని ఈ సందర్భంగా వెల్లడించారు. టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

డెల్టా ముప్పు.. టీకా తీసుకోని వారిలో మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రకం డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే అమెరికాలో టీకాలు తీసుకోని ప్రజల్లో మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ కారణం అవుతోందని అమెరిన్ సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ముందు వారంతో పోలిస్తే కేసులు 70 శాతం పెరగ్గా.. మరణాలు 26 శాతం ఎక్కువయ్యాయి. టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 97 శాతం మంది టీకా తీసుకోనివారేనని నిగ్గుతేల్చింది. ‘టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. టీకా వేయించుకోని ప్రజలు ప్రమాదంలో ఉన్నారు’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మొదట భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు విస్తరించింది. పలు దేశాల్లో పెరుగుతోన్న కేసులకు ఈ రకమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంస్థ దీన్ని భౌగోళిక ముప్పుగా అభివర్ణించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డెల్టా వేరియంట్ పై ఆందోళన వద్దు.. ఔషధాలకు లొంగుతుంది – శాస్త్రవేత్తల వెల్లడి
కరోనా వైర‌స్ తీవ్ర వ్యాప్తికి కార‌ణ‌మైన‌ డెల్టా వేరియంట్ మార్పుచెంది, డెల్టా ప్లస్ లేదా ఏవై 1గా కొత్త రూపం సంత‌రించుకుంది. అయితే ప్ర‌స్తుతానికి దేశంలో ఇది చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తోంద‌ని, దీని గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. వైర‌స్‌కు సంబంధించిన డెల్టా లేదా బీ.1.617.2 వేరియంట్‌లో ఉత్ప‌రివ‌ర్త‌నం చెందిన కార‌ణంగా డెల్టా ప్లస్ వేరియంట్ రూపుదిద్దుకుంది. దీనిని భార‌తేశంలో గుర్తించారు.

ఇదే మహమ్మారి సెకెండ్ వేవ్‌కు కార‌ణంగా నిలిచింది. వైరస్ కొత్త వేరియంట్ వల్ల ఈ వ్యాధి ఎంత తీవ్ర‌స్థాయికి చేరుకుంటుంద‌నే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో తెలియ‌న‌ప్ప‌టికీ, ఇటీవల భారతదేశంలో ఆమోదం పొందిన‌ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సతో డెల్టా వేరియంట్‌ను అడ్డుకోవ‌చ్చు. ఢిల్లీలోని సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)కి చెందిన‌ శాస్త్రవేత్త వినోద్ స్కారియా ఒక‌ ట్వీట్ ద్వారా దీనికి సంబంధించిన విష‌యాలు తెలియ‌జేశారు. కే417ఎన్‌ మ్యుటేషన్ బీ1.617.2 వేరియంట్‌కు కారణంగా నిలుస్తోంది. దీనిని ఏఐ.1 అని కూడా అంటారు. ఈ మ్యుటేషన్ సార్స్‌-కోవ్‌-2లో సంభవించిందని, ఇది శ‌రీరంలోని కణాలకు వైర‌స్ చొచ్చుకుపోయేలా చేసి, వ్యాధిని వ్యాపింప‌ చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. అయితే భారతదేశంలో కె 417 ఎన్ వేరియంట్ అంత‌గా కనిపించ‌డం లేద‌ని, ఎక్కువగా యూరప్, అమెరికాలో క‌నిపిస్తున్న‌ద‌న్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డెల్టా వేరియంట్ పై ఆందోళన వద్దు.. ఔషధాలకు లొంగుతుంది – శాస్త్రవేత్తల వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.