conversion – Vishwa Samvad Kendra Andhra Pradesh

త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు!
ధిక్క‌రిస్తే పైపులతో దాడి

ఎన్జీవోల ఊబిలో నిరుపేద‌లు

చెన్నై: తమిళనాడులో మంచిమాట‌ల‌తో మ‌త మార్పిడి జ‌రుగుతోంది… నిరుపేద‌ల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తామంటూ ప్ర‌చారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అమాయ‌కులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు… వారి ఆదేశాల‌ను ధిక్క‌రించిన వారిపై దాడులు.. అప్ప‌టికీ లొంగ‌క‌పోతే వారిని కిడ్నాప్ చేసి, త‌ల‌లు న‌రికివేస్తున్నారు. ఈ ఘోరాల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ, హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో జిల్లా యంత్రాంగంలో క‌ద‌లిక వ‌చ్చింది. కిడ్నాప్‌కు గురైన వారిని ర‌క్షించింది.

వివిధ ఎన్జీవోలకు చెందిన మానవ హక్కుల ‘కార్యకర్తలు’ అని పిలవబడే వ్యక్తులు వీధి నుండి ప్రజలను తీసుకువెళ్ళారు. కోయంబత్తూరు శివార్లలోని ‘ఆశ్రయం గృహం’లో వారిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసుల సహాయంతో బంధించారు.

భవనం నుంచి కేకలు వినిపించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. భవనాన్ని సందర్శించిన తహశీల్దార్ తమ ఇష్టానికి విరుద్ధంగా వారిని అక్కడే ఉంచినట్టు గుర్తించారు. వార్త వ్యాప్తి చెందడంతో హిందూ సంఘాలు, బీజేపీ సంఘటనా స్థలానికి చేరుకుని ఖైదీలను విడుదల చేయాలని నిరసనకు దిగాయి.

8 அடியாட்கள் சேர்ந்து சதாரண மனிதர்களை தேடி தேடி கடத்தி வந்து அடைத்து வைத்திருந்தனர்

கோவை போன்ற நகரத்தில் இது போன்ற கொடுமைகளை செய்ய முடிகிறதென்றால் மற்ற ஊர்களை பற்றி நினைக்கவே பயமாக இருக்கிறது. pic.twitter.com/9s8fdbxxQC

— Selva Kumar (@Selvakumar_IN) July 29, 2022

హిందూ సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత, ఖైదీలను కొట్టడం, వారి ఆస్తులు లాక్కోవడం, వారి ఇష్టానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి స్థానికులకు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

బాధితుల్లో చాలా మంది తమ పనిని చేసుకుంటూ బ‌తుకుతుండ‌గా, ఎన్‌జీవోలు వారిని నిరాశ్రయులుగా, మానసిక వికలాంగులుగా పేర్కొంటూ పోలీసుల సహాయంతో అపహరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, అపహరణకు గురైన వ్యక్తులు లాక్ చేయడానికి అభ్యంతరం చెప్పినప్పుడు పీవీపీ పైపులతో కొట్టారని ఏడుస్తున్నారు.

తమ వద్ద ఉన్న డబ్బు, బట్టలు, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను ఎన్జీవో సభ్యులు లాక్కున్నారని ఆరోపించారు. ‘కార్యకర్తలు’ కూడా వారి తలలు ముసిగేసి, అర్ధనగ్న స్థితిలో ఫోటోలు తీశారు. వారిలో ఒకరు తాను ప్రింటింగ్ యూనిట్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, ఎన్జీవో బృందం తనను బలవంతంగా తీసుకువెళ్ళింద‌ని బోరుమన్నాడు.

క‌న్నీరు కారుస్తున్న కిడ్నాప్ బాధితులు

నటరాజన్ అనే 47 ఏళ్ల వ్యక్తి TOIతో ఇలా అన్నాడు, “మాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను భవన నిర్మాణ కార్మికుడిని, నా స్వగ్రామంలో నాకు కుటుంబం ఉంది. కానీ ఎన్‌జీవో సభ్యులు నన్ను నిరుపేదగా గుర్తించారు”.

తన అనారోగ్యానికి మందులు తీసుకుని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్ళి వ్యాన్‌లోకి నెట్టారు.

భిక్షాటన చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి భవనంలోకి లాక్కెళ్లారు.

పని ముగించుకుని రాత్రి 11.30 గంటలకు బస్సు కోసం ఎదురు చూస్తున్న తనను ‘కార్యకర్తలు’ కిడ్నాప్ చేశారని మరో వ్యక్తి ఆరోపించాడు.

ఎన్జీవో సభ్యులు తమ గుర్తింపు కార్డులతో సహా తమ ఆస్తులను తగులబెట్టారని బాధితులు ఆ వీడియోలో ఆరోపించారు.

ఖైదీలు, గ్రామస్తులు నిరసన తెలపడంతో తహశీల్దార్, పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖైదీలను విచారించారు.

ఫిర్యాదు ఆధారంగా తొండముత్తూరు పోలీసులు విలుప్పురంలోని అన్బు జోతి ఆశ్రమానికి చెందిన బి.జుబిన్(44), పరలోగతిన్ పథాయ్ ట్రస్ట్‌కు చెందిన కె.జార్జ్, పుగలిడం ట్రస్ట్‌కు చెందిన ఎ.సెల్విన్ (49), మీట్‌పు ట్రస్ట్‌కు చెందిన వి.బాలచంద్రన్ (36), అన్బు జోతి ఆశ్రమానికి చెందిన సి.అరుణ్ (36), అడైక్కాల కరంగల్‌కు చెందిన ఎస్.సైమన్ సెంథిల్‌కుమార్ (44)లను అరెస్టు చేశారు.

ఎన్జీవోలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ, హిందూ సంస్థలు అక్రమంగా అవయవదానం చేశారని, బలవంతంగా మత మార్పిడి చేశారని ఆరోపించారు. కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఈ అపహరణల వెనుక మత మార్పిడులే కారణమన్న అనుమానంతో ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్త‌వం పుచ్చుకుంటే రూ. 3 ల‌క్ష‌లు ఇస్తాం!
తంజావూరులో పారిశుద్ధ్య కార్మికులను మ‌తం మార్చేందుకు ప్ర‌య‌త్నం

తంజావూరు: మత మార్పిడి ప్రయత్నాల వల్ల తంజావూరులో ఓ హిందూ బాలిక మృతి చెందడాన్ని మీడియా, డీఎంకే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న తరుణంలో మరో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుల‌ను ప్రలోభపెట్టి మతం మార్చేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తంజావూరు కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులను ఒక వ్యక్తి సంప్రదించి క్రైస్తవ మతాన్ని స్వీకరించే వారికి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పాడు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో, కొంతమంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక వ్యక్తితో మాట్లాడటం చూడవచ్చు. ఆ వ్యక్తి ఇలా మాట్లాడాడు. “వారు నాకు రూ.3 లక్షలు ఇచ్చారు. తంజావూరులో రూ.3 లక్షలు ఎవరు ఇస్తారు?”. ఒక స్త్రీ “దేని కోసం?” అని అడుగుతుంది. అతను సమాధానం చెప్పాడు. “కారణం లేదు. వారు నాకు కైమతుగా ఇచ్చారు (కైమతు అంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా సహచరుడి నుండి డబ్బు పొందడం లేదా ఎప్పుడు తిరిగి ఇవ్వాలనే దానిపై ఎటువంటి పరిమితులు లేకుండా). నేను అతడిని అడిగాను.”

అతను ఇంకా ఇలా అంటాడు… “యేసు మనల్ని సృష్టించిన దేవుడు. మనమందరం అతని పిల్లలం. ప్రతి ఒక్కరికి వారి స్వంత నైపుణ్యం ఉంటుంది. ఆయన ఇష్టం లేకనే బాధపడుతున్నాం. నేను 2000లో తంజావూరు వచ్చినప్పుడు పైకప్పు వేసే పని చేస్తున్నాను. ఎవరు చేస్తారు? అలాగని డబ్బులు ఎవరు ఇస్తారు? అలాగని ఎవరైనా రూ.3 లక్షలు ఇస్తారా? వడ్డీ లేకుండా?”. ఈ సంఘటనను మొదట నివేదించిన మలై మురసు పోర్టల్, ఆ వ్యక్తి తంజావూరు కార్పొరేషన్‌లోని హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పెరుమాళ్ అని చెబుతోంది. ఈ విషయం తెలుసుకున్న హిందూ మున్నాని కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులు డబ్బు, మంచి ఉద్యోగం, పిల్లలకు చదువు వంటి ప్రలోభాలతో తరచూ మిషనరీలచే ఆకర్షితులవుతున్నారు. ఈ సంఘటన అలాంటిదే అనిపిస్తుంది. మహిళలను ఒప్పించేందుకు రూ.3 లక్షలు అందుకున్నట్టు ఆ వ్యక్తి తన ఫోన్‌లో ఏదో చూపిస్తూ కనిపించాడు. అధికార పార్టీ డిఎంకె వాదనలకు విరుద్ధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్త‌వం పుచ్చుకుంటే రూ. 3 ల‌క్ష‌లు ఇస్తాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘జిహాదీ’ మంటలు ‘అడవి మంటలు’ కాకూడ‌దు!
నేటి పరిస్థితుల్లో ఉదాహరణకు రెండు సంఘటనలను సమాన స్థాయిలో చూస్తే, మహిళల పట్ల ఆలోచనా విధానం, మహిళల స్థితిగతుల గురించి ఒక పెద్ద చర్చను ప్రారంభించవచ్చని అనిపిస్తుంది. మొదటిది… ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ పాలనతో ఆ దేశం మళ్లీ అరాచక యుగానికి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల సమానత్వం గురించి మాట్లాడటం తీవ్రమైన నేరం. తాలిబాన్‌ ప్రతినిధి ఇటీవల స్థానిక మీడియా, టోలో న్యూస్‌తో మాట్లాడుతూ, మహిళల పని పిల్లలను కనడం. వారు చేయవలసింది అదే. వారికి ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వంలో మహిళలు మంత్రులు కాలేరు.

ఈ ప్రకటనలతో ఎల్లప్పుడూ మహిళల హక్కుల కోసం పోరాడే మొత్తం ప్రగతిశీల సోదరవర్గం నోరుమెదపలేదు. ఇదో ఆశ్చర్యం!

రెండోది…

కేరళలోని బిషప్‌ జోసెఫ్‌ కల్లరంగట్ట, ముస్లిమేతర బాలికలను ‘లవ్‌ జిహాద్‌’, ‘నార్కోటిక్‌ జిహాద్‌’ కింద ఇరికించారని, బాధితులు మత మార్పిడి ద్వారా దోపిడీకి గురవుతున్నారని, వారిని ఉగ్రవాదంలో కూడా ఉపయోగిస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు.

ఇది ప్రేమ వివాహం కాదు, ముస్లిం తీవ్రవాదుల యుద్ధ వ్యూహం. భారతదేశం లాంటి దేశంలో ఆయుధాల బలం మీద ఎవరూ నిర్మూలించబడరని జిహాదీలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకే వారు లవ్‌ జిహాద్‌, నార్కోటిక్‌ జిహాద్‌ ఉపయోగిస్తున్నారు. కేరళలోని కాథలిక్‌ బాలికలు దాని బారినపడటం మొదలైంది.

హిందువులు గొంతెత్తినప్పుడు నవ్వుకున్నారు…

కొన్నేళ్ళ కిందట నుంచి లవ్‌ జిహాద్‌ గురించి హిందూ సమాజం తరపున మాట్లాడినప్పుడు అందరూ నవ్వుకున్నారు. లవ్‌ జిహాద్‌ బాధితులు వందలాది మంది ఉన్నారు. వందలాది దీన గాథలు ఉన్నాయి. ముస్లిం అబ్బాయిలు తమ మతాన్ని దాచుకుని, ముస్లిమేతర బాలికలకు దగ్గరవ్వడం, బాలికలపై ఇస్లాం విధించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం నిత్యకృత్యమయ్యాయి. కానీ, ఇప్పుడు ‘ఆ బిషప్‌’ ఆందోళనలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.

ఈ రెండు సంఘటనలు, మహిళల వాస్తవ పరిస్థితిని చెప్పడం మాత్రమే కాదు, ముస్లింలు మహిళల గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకు మహిళల తరుఫున పోరాడుతున్న ప్రగతిశీల సృష్టికర్తల మౌనాన్ని కూడా బహిర్గతం చేశాయి.

తాలిబాన్లు తమ మధ్యయుగ ఆలోచనలను బహిరంగంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తెచ్చారు. అయితే, కేరళలోని బిషప్‌లు చెప్పిన వాటిలో నిజం ఏమిటి? ఇది కేవలం ఈనాటి సమస్య మాత్రమేనా, కేరళ నుండి వినిపించే స్వరం మాత్రమేనా? లేదా మహిళల పట్ల ఇస్లాం మతం గురించి ఆలోచించడం, ముస్లిమేతర మహిళలపై లైంగిక హింస, కాబుల్‌-కాందహార్‌ దృశ్యాలపై కేరళ నుండి వచ్చిన ఆందోళన కాకుండా వేరే కథ ఉందా?

‘ముస్లిం ముఠాలు’!

గెటెస్ట్‌ వన్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోర్టల్‌లో 2015లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం…

‘ముస్లిం ముఠాలు’ యూరోపియన్‌ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ సీరియస్‌ కేస్‌ రివ్యూలో, ఒక బాధితురాలు తనను చిల్డ్రన్స్‌ హోమ్‌ నుండి రవాణా చేసినట్టు చెప్పింది. నిందితుడు దొరికిపోయాడు. శిక్ష పడిరది. కానీ అతను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను మళ్లీ బాధితురాలిని స్మగ్లింగ్‌లో పెట్టాడు.

400 మంది బ్రిటిష్‌ అమ్మాయిలు ఫిర్యాదు

15 ఏళ్ళుగా, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో దాదాపు 400 మంది బ్రిటిష్‌ అమ్మాయిలు ‘ముస్లిం అత్యాచార ముఠా’ ద్వారా లైంగిక వేధింపులకు గురైనట్టు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. ఈ సమస్య బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాలేదు… డెర్బీ, బ్రిస్టల్‌, రోథర్‌హామ్‌లో కూడా కనిపించింది. 2004, 2012 మధ్య, 373 మంది బాలికలు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో లైంగిక వేధింపులకు గురయ్యారు. 2013 సంవత్సరంలో, ఈ కేసులో ఏడుగురు ముస్లిం నిందితులు దోషులుగా తేలారు. బ్రిటన్‌లో 1995, 1998 మధ్య, ఒక విద్యార్థి హుస్సేన్‌, మహ్మద్‌ అక్రమ్‌, తాలిష్‌ మహమూద్‌ అక్రమ్‌తో బాధపడ్డాడు. స్కూలు ప్లే గ్రౌండ్‌లో అత్యాచారం కూడా గురయ్యాడు.

పాకిస్తాన్‌లో…

ఇస్లాం మతం స్వీకరించడానికి, జిహాదీలను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు గత సంవత్సరం పాకిస్తాన్‌ లాహోర్‌లో ఇద్దరు క్రైస్తవ సోదరీమణులు హత్యకు గురయ్యారు. జిహాదీలు ఆ తలలను వేరు చేసి కాలువలో పడేశారు. ఇద్దరు సోదరీమణులు అప్పటికే వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు ఉన్నారు. డిసెంబర్‌ 2020లోనే, పాకిస్తాన్‌లో 12 ఏళ్ల క్రిస్టియన్‌ బాలికను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారం చేశారు. దీని తరువాత ఆమె ఇస్లాం మతం స్వీకరించి వివాహం చేసుకుంది.

అదే ఏడాది పాకిస్తాన్‌ లోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిమేతర బాలిక కిడ్నాపర్ల నుండి విముక్తి పొందింది. ఆ సమయంలో ఆమెను బంధించారు. ఐదు నెలల క్రితం ఆమెను కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని తాకట్టు పెట్టారు. తనను బానిసగా ఉంచినట్టు ఆమె తన కుటుంబానికి చెప్పాడు. పశువుల కొట్టం 24 గంటలూ తుడిచేది.

12 మంది ముస్లింలకు 143 ఏళ్ళ జైలు శిక్ష

2016లో, యుకె కోర్టు పాకిస్తాన్‌ మూలాలకు చెందిన 12 మంది ముస్లింలకు 143 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ పురుషులు 2011-2010 సమయంలో వెస్ట్‌ యార్క్‌షైర్‌లో 13 ఏళ్ల బ్రిటీష్‌ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. దోషుల్లో ఒకరు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. అతను డ్రగ్స్‌ డీలర్‌ కూడా.

రోథర్‌హామ్‌ పిల్లల లైంగిక వేధింపుల ఘటన

2010 సంవత్సరంలో, బ్రిటిష్‌ చరిత్రలో అత్యంత భయంకరమైన అత్యాచార ఘటన బహిర్గతమైంది. దీనిని రోథర్‌హామ్‌ పిల్లల లైంగిక వేధింపుల కుంభకోణం అంటారు. ఎనభైల చివర నుండి 2010 వరకు, దాదాపు 1,400 మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారు. దీనికి కారకులు బ్రిటిష్‌-పాకిస్తానీ ముస్లింలు. వారు ఈ రాకెట్‌ను పిల్లల సంరక్షణ కేంద్రాల ద్వారా నడిపేవారు. ఈ సంరక్షణ కేంద్రాల నుండి బాలికలను టాక్సీల ద్వారా తీసుకెళ్లి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇది కేవలం నేరస్థుడి, బాధితుడి కేసు మాత్రమే కాదని ఈ సంఘటనలు చూపుతున్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తాలిబాన్‌ ఎపిసోడ్‌లో కనిపించే అదే మనస్తత్వం.

డ్రగ్స్‌కు బానిసలుగా చేసి…

కేరళ నాయకులు, వ్యాఖ్యాతలు ‘కల్పితం’ అని పిలవడానికి ప్రయత్నిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌ గురించి ఇప్పుడు చర్చ! యూరోప్‌లోలాగా ఇక్కడ కూడా కొంతమంది ఇలాంటి ‘నార్కోటిక్స్‌ జిహాద్‌’ నడుపుతున్నారు. ప్రత్యేకించి డ్రగ్స్‌కి బానిసలుగా చేయడం ద్వారా వారు యువతను బలహీనపరుస్తున్నారు. డ్రగ్స్‌ అండ్‌ డ్రగ్‌ అడిక్షన్‌ కోసం యూరోపియన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం… జిహాదీ మూకలు యూరోపియన్‌ యువతకు గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ సరఫరా చేస్తాయి. డ్రగ్స్‌ రేవ్‌ పార్టీలు చేస్తారు. యూరోపియన్‌ యూనియన్‌లో, 14.1 శాతం మంది యువత గంజాయి సేవించారు. అదే సమయంలో, 1.9 శాతం మంది యువత కొకైన్‌ ఉపయోగించగా, 1.8 శాతం మంది యువత ఇతర నిషేధిత ఔషధాలను ఉపయోగించారు.

పేలుడుకు సూత్రధారులు ముస్లిం దంపతులు!

2015లో, జిహాదీ గ్రూపు మిలాతు ఇబ్రహీంతో సంబంధం ఉన్న మీసా హోడ్జిక్‌ డెన్మార్క్‌లో అరెస్టయ్యాడు. అతని నుండి 48 కిలోల గంజాయి, మూడు కిలోల స్మాక్‌ కనుగొన్నారు. దాని నాయకుడు స్పెయిన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. బ్రిటిష్‌ ముస్లిం భర్త, భార్య మహ్మద్‌ రెహ్మాన్‌, సనా అహ్మద్‌ ఖాన్‌ లండన్‌లో బాంబు పేలుళ్లకు పథకం వేశారు. 7 జూలై 2005న, లండన్‌లో బాంబు దాడులు జరిగాయి, ఇందులో యాభై మందికి పైగా మరణించారు. పదేళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరూ ఈ సంఘటనను పునరావృతం చేయాలని అనుకున్నారు. కానీ అంతకు ముందే వారిని అరెస్టు చేశారు. మహమ్మద్‌ రెహ్మాన్‌ నిత్యం కొకైన్‌, గంజాయిని ఉపయోగించేవాడని దర్యాప్తులో తేలింది.

ఈ రెండు అంశాలను కలిపితే, ఇది ఒక ప్రదేశానికి సంబంధించిన విషయం లేదా ఊహాజనితమైన విషయం కాదని తెలుస్తుంది. ఈ సంఘటనలను ప్రత్యేక సంఘటనలుగా పరిగణిస్తే, చుట్టూ మంటలు వ్యాపించడం ద్వారా సమాజం నిర్లక్ష్యానికి గురవుతుంది. అప్పుడు ఈ మంటలు ‘అడవి మంటలు’గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.

ఇంకో విషయం… మేము తాలిబాన్లకు వెయ్యి ప్రశ్నలు అడుగుతాము, మేము ఇస్లాం మీద కూడా అడుగుతాము. కానీ, మతమార్పిడి వల్ల మీరు గాయపడితే, మీరు వణుకుతారు అని ఆ బిషప్‌ని ఒక ప్రశ్న కూడా అడగాలి.

‘మార్పిడి’ అనే గాయం ఏళ్ళుగా ఈ దేశాన్ని బాధిస్తోంది. కాబట్టి ఆలోచించండి! ఈ ఆట ముగియాలంటే, స్త్రీకి సమాన హోదా ఇవ్వాలి, పురుషుడు తన అసలు విశ్వాసంతో జీవించడానికి అనుమతించాలి. మీరు భారతదేశపు ఈ ప్రాథమిక స్వభావాన్ని వదిలేస్తే, ఇక్కడ ఉండిన తర్వాత కూడా, మీరు ఒక ఆక్రమణదారుడిలా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఒకరిని నిందిస్తారు, కొన్నిసార్లు మరొకరిని నిందిస్తారు… దీని వల్ల మీ జీవితం ఆటుపోట్లకు గురవుతుంది.

– హితేష్ శంకర్.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘జిహాదీ’ మంటలు ‘అడవి మంటలు’ కాకూడ‌దు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.