controversy – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!
చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేతలు విమర్శిస్తున్నారు.

రాజరాజ చోళుడి కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్‌సెల్వన్‌’ ఇటీవల విడుదలైంది. దీనిపై ఓ కార్యక్రమంలో వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. “రాజరాజ చోళన్‌ అసలు హిందువే కాదు. కానీ, కొందరు (బీజేపీ) మన గుర్తింపును దోచుకెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పటికే తిరువళ్లూర్‌ను కాషాయీకరించారు. ఇలాంటివి ఏమాత్రం సహించకూడదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. వెట్రిమారన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. రాజరాజ చోళుని కాలంలో అసలు హిందూ మతమే లేదని చెప్పారు. అ కాలంలో కేవలం వైనం, శివం, సమానం మాత్రమే ఉన్నాయన్నారు. తూత్తుకుడిని.. ట్యుటికొరైన్‌ చేసిన‌ట్టు ఈ మూడింటినీ హిందూగా వారు పిలిచేవారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహిళా సిబ్బంది లో దుస్తులపై పాక్ ఎయిర్‌లైన్స్‌ దుమారం
ఇస్లామాబాద్‌: మహిళా సిబ్బంది లో దుస్తుల విష‌యంలో తీసుకొచ్చిన ఉత్త‌ర్వుల‌పై వివాదం చెల‌రేగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ సంస్థ (పీఐఏ) ఈ మ‌ధ్య జారీ చేసిన ఉత్తర్వులు పెను దుమారం రేపుతున్నాయి.

సరైన దుస్తులపై సరైన ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలని ఇంటర్నల్‌ మెమోలో ఆ సంస్థ పేర్కొన్న ఉత్త‌ర్వులు బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. జియో టీవీ కథనం ప్రకారం పీఐఏ తన క్యాబిన్ క్రూ, సిబ్బందికి వస్త్రధారణ విష‌యంలో పలు సూచనలు చేసింది. ‘కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించడం ఆందోళన కలిగిస్తుంద‌ని. అలాంటి డ్రెస్సింగ్ విధానం చూసేవారికి పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

దీంతో సంస్థపైనా నెగెటివ్‌ ఇమేజ్ వ‌స్తుంద‌ని తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది సరైన అండర్‌గార్మెంట్స్ పై సరైన ఫార్మల్ డ్రెస్‌ ధరించాలి. ఆ దుస్తులు కూడా పాక్‌ సంస్కృతికి త‌గ్గ‌ట్టుగానే ఉండాల‌ని అంతర్గత మెమోలో పేర్కొంది. అయితే, ఈ అంతర్గత మెమోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉత్తర్వులపై నెట్టింట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.

దీనిని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైర‌ల్ అయ్యియి. దీంతో 24 గంటల్లోపే పీఐఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది సరైన వస్త్రధారణతో విధులకు హాజరుకావాలని చెప్పడమే తమ ప్రధాన ఉద్దేశమని, తమ భావాన్ని వ్యక్తపరచడంలో ఎయిర్‌లైన్స్‌ అధికారులు విఫలమయ్యారని పీఐఏ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.

మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన క్యాబిన్‌ సిబ్బంది ఎక్స్‌ట్రా డ్యూటీ వేళలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఇటీవల ఈ విషయంపై పీఐఏ సీఈవో అమీర్ హయత్‌కు లేఖ రాసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహిళా సిబ్బంది లో దుస్తులపై పాక్ ఎయిర్‌లైన్స్‌ దుమారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్
భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర హిందూ సంస్థలు మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీసులు భారీగా మోహరించారు. ఆయననులాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హిందూ దేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసులు అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ కోరినా మునావర్‌ను హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహణకు ముందుకు రాగా, మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్‌లు.. హిందూ సమాజాన్ని కామెడీ చేసే వాళ్ళ‌కి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వెనక్కి తగ్గని కేటీఆర్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కరోనా కారణంగా వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది.

ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు. మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెబుతున్నారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్‌ను కేటీఆర్ ఆహ్వానించడం, హైదరాబాద్ లో షో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులే బాధ్యత అని ఆయన హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నమయ్య కీర్తన వివాదంపై స్పందించిన సింగర్ శ్రావణ భార్గవి
భాగ్య‌న‌గ‌రం: టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది.

శ్రావణ భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్ళు ఊపుతూ పాడి చిత్రీకరించడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని అన్నమయ్య వంశస్తులు చెబుతున్నారు.

భార్గవి వివ‌ర‌ణ‌

విమర్శలపై సింగర్‌ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని.. మీరు చూసే చూపులోనే తప్పుందని సమాధానం ఇచ్చింది. ‘ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.

మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్‌ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ, అదే ఆడవాళ్ళు రిలీజ్‌ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు’ అంటూ శ్రావణ భార్గవి చెప్పుకొచ్చింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నమయ్య కీర్తన వివాదంపై స్పందించిన సింగర్ శ్రావణ భార్గవి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో కనిపించే సింహాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వాటిని క్రూరంగా చిత్రిస్తూ కొత్త చిహ్నాన్ని తయారు చేశారని మండిపడుతున్నారు.

అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ట్వీట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ…అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “సింహానికి కోరలున్నప్పుడు వాటిని చూపించుకోవటంలో తప్పేముంది. ఈ సింహం స్వేచ్ఛాయుత భారత్‌కు ప్రతీక. అవసరమైన సమయాల్లో దాడి చేసేందుకూ వెనకాడదు. జైహింద్” అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు. కాళీమాతను బెంగాల్‌లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు.

స్వామి ఆత్మస్థానంద శత జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని గుర్తు చేశారు. రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు. స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ళ‌ ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు.

కాగా, కాళీమాత తన దృష్టిలో మాంసం తిని, మ‌ద్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్ళు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్‌లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించడం ద్వారా కాళికామాత పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న వారికి ప్రధాని పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస‌భ్య‌క‌రంగా ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా
న్యూఢిల్లీ: ‘కాళి’ పేరుతో రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో కాళీమాత గెటప్‌లో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో సిగిరెట్ తాగుతున్నట్టు ఉంది. మరో చేతితో ఎల్‌జీబిటీ జెండాను పట్టుకున్నట్టు పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది.

తమిళనాడులో పుట్టి ప్రస్తుతం టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. పోస్టర్‌ అభ్యంతరకరంగా ఉందని, లీనా మణిమేకలై వెంటనే క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ కొందరు నెటిజన్లుహెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో ఆమె వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చగొట్టేలా ఓ ట్వీట్ చేశారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస‌భ్య‌క‌రంగా ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న

రేగిన‌ తీవ్ర దుమారం… సంబంధిత అధికారిపై చర్యలు

భోపాల్: ‘కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?’ అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నెల 19న‌ నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి మల్లిపుల్ చాయిస్‌గా అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. నెటిజెన్లు ఎంపీపీఎస్‌సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ”భారత్ యొక్క కశ్మీర్‌ను పాకిస్తాన్‌ను అప్పగించాలని అనుకుంటున్నారా?” అని ప్రశ్న అడిగారు. దీనికి రెండు సమాధానాలు ఇచ్చారు.

ఒకటి ”అవును.. దీని వల్ల భారత్‌కు డబ్బు ఆదా అవుతుంది” అని, రెండవది ”ఒద్దు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింత కావాలని అడుగుతారు” అని. ఈ రెండు సమాధానాలకు ఏ. మొదటిది బలంగా ఉంది, బీ. రెండవది బలంగా ఉంది, సీ. పై రెండూ బలంగా ఉన్నాయి, డీ. పై రెండూ బలంగా లేవు అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గైడ్‌లైన్స్‌ను పాటించకుండా ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడం పట్ల సంబంధిత వ్యక్తికి ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌కే చెందిన రాష్ట్ర బోర్డులో 2020 మార్చిలో నిర్వహించిన 10వ పరీక్షలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ‘ఆజాద్ కశ్మీర్’ అంటూ ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
వాషింగ్ట‌న్‌: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు
కేంద్ర మంత్రి, మాజీ భారత సైన్యాధిపతి వి.పి సింగ్ విమర్శ

న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. పథకం అమలు కాకముందే వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ ఈ విధంగా స్పందించారు.

‘అభ్యర్థులు కొన్ని షరతులకు లోబడే ఆర్మీతోపాటు ఇతర భద్రతా దళాల్లో ఉద్యోగం పొందుతారు. ఈ క్రమంలో చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. వారిలో 25శాతం మంది సర్వీసుల్లోకి వెళ్తారు. మిగతా వారికి మంచి ఆర్థిక ప్యాకేజీ లభిస్తుంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చాయి’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘ఈ పథకంలో ఎటువంటి వివాదాస్పద విషయాలు లేవు. గత్యంతరం లేకనే ప్రతిపక్షాలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వారిని ఈడీ చుట్టుముట్టింది. వీటిపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ఇంకా ఆ పథకం అమలు కాకముందే వివాదమెక్కడిది..? అని ఆర్మీ మాజీ చీఫ్‌ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.