Controversial – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘మత మార్పిడి’కి హాజరైన ఆప్‌ మంత్రి రాజీనామా!
న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ అయిదోతేదీన సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో తాను కూడా వారితో కలిసి ప్రతిజ్ఞ చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి. మరోవైపు మాన్యవర్ కాన్షీరామ్ సాహెబ్ వర్ధంతి కూడా. అలాంటి రోజున యాదృచ్ఛికంగా నేను అనేక సంకెళ్ళ‌ నుంచి విముక్తి పొందాను. ఈ రోజు నేను మళ్ళీ జన్మించాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజం హక్కులు, దౌర్జన్యాలపై పోరాడుతా’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంత్రి పదవికి చేసిన రాజీనామా లేఖను కూడా అందులో పోస్ట్‌ చేశారు. కాగా, ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ దేవుళ్ళ‌ను ఇకపై దేవతలుగా పరిగణించబోమని ఈ సందర్భంగా ఆయన వివాదాస్పదంగా ప్రసంగించారు.

మరోవైపు ఆప్‌ మంత్రి గౌతమ్‌ ఈ మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడంపై బీజేపీ విమర్శించింది. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేసింది.

మరోవైపు, గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నిరసన సెగలు తగిలాయి. శనివారం కేజ్రీవాల్ పాల్గొనాల్సిన ర్యాలీకి కొద్దిసేపటికి ముందే ఆయన బ్యానర్లు చించేసి కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగానే మంత్రి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మత మార్పిడి’కి హాజరైన ఆప్‌ మంత్రి రాజీనామా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌వ్వింపు?… మైసూరు ప్యాలెస్ దగ్గర బహిరంగంగా నమాజ్
మైసూరు: దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరు ప్యాలెస్ ద‌రి అంబా విలాస్ ప్యాలెస్‌లో కొంతమంది పురుషులు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సోమవారం ప్యాలెస్‌ను సందర్శించిన గుజరాత్‌కు చెందిన పర్యాటకులలోని కొందరు పురుషులు బహిరంగంగా నమాజ్ చేశారు.

నమాజ్ చేయడానికి ముందు పది మంది పురుషులు ప్యాలెస్ ఆవరణలో చేతులు, కాళ్ళు కడుక్కోవడం వీడియోలో కనిపిస్తుంది. మైసూరు ప్యాలెస్ డిప్యూటీ డైరెక్టర్‌ను సంప్రదించినప్పుడు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. క‌ర్ణాట‌కలోని ఉడిపిలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సమయంలో ఈ వివాదాస్పద వీడియో ట్రోల్ అయింది.

దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరు ప్యాలెస్ వడయార్ మహారాజుల నివాసంగా ఉంది. 1897లో ప్యాలెస్ కాలిపోయింది.. దానిని 1912లో పునర్నిర్మించారు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో 12 హిందూ దేవాలయాలు ఉన్నాయి.

ఇందులో పురాతనమైనది పద్నాలుగో శతాబ్దానికి చెందినది కాగా.. కొత్త దేవాలయం 1953లో నిర్మించబడింది. మైసూర్‌లో దసరా సందర్భంగా పది రోజుల పాటు సాగే ఉత్సవానికి ప్రపంచం నలుమూలల పర్యాటకులు వస్తుంటారు. అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ చర్య ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నమా అని చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ, ప్యాలెస్ గార్డులు తగినంత అప్రమత్తంగా లేరని స్పష్ట‌మ‌వుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌వ్వింపు?… మైసూరు ప్యాలెస్ దగ్గర బహిరంగంగా నమాజ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశాల మధ్య రాత్రి జరిగిన రసవత్తర పోరులో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ అక్కసును మరోసారి వెళ్లగక్కారు. భారతదేశంపై పాక్‌ సాధించిన విజయాన్ని ఇస్లాం విజయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పాకిస్తాన్‌కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియాపై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. ‘ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

پاکستان انڈیا میچ ٹکرا:
پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O

— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం ఇద్దరే వారి జట్టుకు విజయం సాధించిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అభిమానులకు భారీ నిరాశ మిగిల్చింది.

The post పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.