construction of roads in rural and forest areas – Vishwa Samvad Kendra Andhra Pradesh

రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల్లో రూ.33,822 కోట్ల వ్యయంతో.. 32,152 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అడవులు, పర్వతాలు, నదుల మీదుగా ఈ రోడ్ల నిర్మాణం ఉంటుంది.

మరోవైపు, గిరిజన ప్రాంతాల్లోని 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు ఏర్పాటుకు సుమారు రూ. 6,466 కోట్లను వెచ్చించనుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా 42 జిల్లాల్లో 4జీ సేవలతో టెలికాం కనెక్టివిటీ మెరుగుపడనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.