ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి పొరపాటున వెళ్తే నా తల తీసేయొచ్చు – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తిరుగుబాటు ధోరణితో ఉండే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరతారని, భారత్ జోడో యాత్రలో త్వరలో పాల్గొనవచ్చనే...