#CONGRESS STATES – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాజస్థాన్లో దివ్యాంగ పూజారి మృతి : మృతదేహంతో సీఎం ఇంటి ముందు బీజేపీ ధర్నా
రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఒక దివ్యాంగ పూజారి మృతి చెందారు. ఆయనకు వినికిడి లోపం ఉండేది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ క్రోడి లాల్ మీనా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసం ముందు హతుడి మృతదేహంతో ధర్నాకి దిగారు. దీంతో రాజస్థాన్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

బధిరుడైన దేవాలయ పూజారి శంభో లాల్ శర్మ వారం క్రితం గుండెపోటుతో మరణించారు. కొందరు భూ కబ్జాదారులు భూ దురాక్రమణ కోసం ఆయనపై ఒత్తిడి తేవడం వల్లనే ఆయన గుండెపోటుకు గురయ్యారని బిజెపి ఆరోపిస్తోంది.

ఆ విషయంపై ఘటనా స్థలంలోనే బిజెపి నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడినుంచి పోలీసులు వారిని బలవంతంగా ఖాళీ చేయించడంతో వారు మృతదేహాన్ని జైపూర్ కి తరలించి సీఎం అశోక్ గెహ్లాట్ నివాసానికి సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ చతుర్వేది, ఎంపీ డాక్టర్ క్రోడిలాల్ మీనా, సంగానేర్ ఎమ్మెల్యే అశోక్ లహోటి మరికొందరు ధర్నాలో పాల్గొన్నారు. దాంతో రాజస్థాన్ పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

“ఒంటరిగా నివసిస్తున్న శంభూ లాల్ శర్మకి దౌసా జిల్లాలో హైవే కి దగ్గరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. శంభూ లాల్ కి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి శంభూలాల్ కి ఉన్న వినికిడి లోపాన్ని ఆసరాగా చేసుకుని ఈ భూమిని బల్బీర్ అనే వ్యక్తి పేరున మరియు మరో మహిళ పేరున రిజిస్టర్ చేశాడు.” అని దౌసా జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెబుతుండగా బిజెపి నాయకుల కథనం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

శంభూలాల్ భూమి పై కన్నేసిన కొందరు భూ కబ్జాదారులు ఆయనను బెదిరించి బలవంతంగా ఆయన చేత సంతకం పెట్టించుకున్నారని, ఆ క్రమంలో ఒత్తిడికి గురి అయిన శంభూలాల్ కు గుండె పోటు వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ ఘటనలో రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేయాలని, జరిగిన ఘటనలో అధికారుల జోక్యంపై విచారణ జరిపించాలని, దేవాలయాలకు సంబంధించిన భూములలో జరుగుతున్న అక్రమాలపై, కబ్జాలపై, దురాక్రమణలపై వెంటనే విచారణ జరిపించాలని, దేవాలయ పూజారులకు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. హతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని, కుటుంబ సభ్యులలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వవలసిందిగా బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కబ్జాదారులు సైర విహారం చేస్తూ ఉంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా, కళ్లుమూసుకుపోయి వ్యవహరిస్తోందని బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

Source : OPINDIA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజస్థాన్లో దివ్యాంగ పూజారి మృతి : మృతదేహంతో సీఎం ఇంటి ముందు బీజేపీ ధర్నా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం
దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ యొక్క దృష్టికోణం మరోమారు ప్రశ్నార్థకమైంది. ఎప్పట్లాగానే కాంగ్రెస్ తన దేశ భక్తిని తానే సందేహాస్పదం చేసుకుంది. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో అజాదీ కశ్మీర్‌ను(పాక్‌అక్రమితకశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ, ఒక సమాధానంగా ”ఆజాద్‌ కశ్మీర్‌” అంటూ ఇచ్చింది. దానిని భాజపా అధికారప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ ఫోటో తీసి సామాజికమాధ్యమాలలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై భాజపానాయకులు అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రంలో ఆ విధంగా రావడంపై సీఎం కమల్‌నాధ్‌ అగ్రహం వ్యక్తంచేస్తూ బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి, ప్రశ్నాపత్రంలో నుంచి ఆ రెండు ప్రశ్నలను కూడా తొలగించినట్టు అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌ నేతల నిజస్వరూపం బయటపడింది : భాజపా

ఈ సందర్భంగా రజనీష్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రాంతం సువిశాల భారతదేశంలో అంతర్భాగమన్నారు. కాంగ్రెస్‌ నేతల నిజస్వభావం బయటపడిందని, పాకిస్థాన్‌వారు పీఓకే ప్రాంతాన్ని అజాదీకశ్మీర్‌ అంటుంటారు. వారిలాగే వేర్పాటువాదంతో కాంగ్రెస్‌వాళ్లు ప్రశ్నాపత్రంలో కావాలనే ఇలాంటి ప్రశ్నలు అడిగారని దుయ్యబట్టారు.

అసలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? దేశద్రోహ శక్తులపై కాంగ్రెస్ ఉదాశీనత కారణంగానేనా? లేదా కాంగ్రెస్ సిద్ధాంతమే ఈ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదా? దేశ ప్రజలంతా ఈ అంశంపై దృష్టి సారించాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పదవ తరగతి ప్రశ్నపత్రంలో పాకిస్థాన్ భాష – కాంగ్రెస్ నిర్వాకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజస్థాన్‌లో వంద దాటిన శిశు మరణాలు
రాజస్థాన్‌లోని కోట జేకే లాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. డిసెంబర్‌లో నెలలో ప్రారంభమైన శిశు మరణాలు.. 102కి చేరుకున్నాయి. కేవలం గడిచిన 72 గంటల్లోనే 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపైనా, ఇటు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వంపైనా పలువురు విమర్శలు గుప్పించారు.

తక్కువ బరువుతో జన్మించిన శిశువులు మరణిస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్‌ దులారా తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మరణిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రి ఆవరణలో పందులు బాగా తిరుగుతున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) తన విచారణ నివేదికలో పేర్కొంది. ఒక్క డిసెంబర్‌లోనే 100 మంది చిన్నారుల మరణించారు. 2019 చివరి రెండు రోజుల్లో 9 మంది చనిపోయారు. గతేడాదితో పోలిస్తే ఈ మరణాల సంఖ్య 77 అధికం. ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవినాశ్‌ పాండేని దీనిపై నివేదిక కోరారు. సవివరంగా నివేదిక సమర్పించినట్లు పాండే తెలిపారు.

రాజకీయ దుమారం..

ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 100 మంది చిన్నారుల మృతి తనను కలచివేసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలైన సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ మహిళలే అయినా సాటి తల్లుల బాధ అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. మాయవతి సైతం విమర్శలు గుప్పించారు. ప్రియాంక వాద్రా దీనిపై ఎందుకు మౌనం దాలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన బిడ్డల తల్లులను పరామర్శించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై రాజకీయాలు తగవని గహ్లోత్‌ హితవు పలికారు. మృతుల సంఖ్య తగ్గుతోందని, తల్లీబిడ్డల ఆరోగ్యమే తమకు ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజస్థాన్‌లో వంద దాటిన శిశు మరణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.