CONGRESS PARTY – Vishwa Samvad Kendra Andhra Pradesh
నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?
రాజ్‌‌‌‌కోట్: నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏళ్ళపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్‌కు కాంగ్రెస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో ఇది తెలియచేస్తుందని అంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
రాజ్‌‌‌‌కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో అధిక భాగానికి నర్మదా డామ్‌ ప్రాజెక్టు మంచినీరు, సాగు నీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టును మేథాపాట్కర్‌ మూడు దశాబ్ధాల పాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వారు గుజరాత్ ప్రతిష్ఠను మంటగరిపారని, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవ్వరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారితో కాంగ్రెస్ నేత చేతులు కలిపి పాదయాత్ర చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.
‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) నర్మదా వ్యతిరేక యూదమయకారిని (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ విమర్శించారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కేర‌ళ‌లో భ‌విష్య‌త్ బీజేపీదే!
తిరువ‌నంత‌పురం: భారతదేశం నుంటి కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్‌ పార్టీలు కనుమరుగవుతున్నట్టు చెప్పారు. ‘భారత్‌ నుంచి కాంగ్రెస్‌ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్‌ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అమిత్‌ షా. వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవలను కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కేర‌ళ‌లో భ‌విష్య‌త్ బీజేపీదే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన
కాంగ్రెస్ ‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో జమ్మూకు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు ఎయిర్ ‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.
అక్కడి నుంచి భారీ ర్యాలీతో సైనిక్‌ కాలనీకి బయలుదేరనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దాదాపు 20 వేల మంది మద్దతుదారులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ సభలోనే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు తెలిపారు. జాతీయ పార్టీ అయినప్పటికీ.. తొలుత జమ్మూ-కశ్మీర్‌ శాఖతో ప్రయాణం ప్రారంభించనున్నారు.
జమ్మూ-కశ్మీర్‌లో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆజాద్ ‌కు మద్దతుగా పార్టీని వీడిన విషయం తెలిసిందే. వీరంతా నేడు ఆజాద్ ‌తో సభకు హాజరవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ‌ను వీడిన వారిలో జమ్మూకశ్మీర్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్‌, మాజీ మంత్రులు అబ్దుల్‌ మాజిద్‌ వాణి, మనోహర్ ‌లాల్‌ శర్మ, ఘరు రామ్‌, మాజీ ఎమ్మెల్యే బల్వాన్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే అశోక్‌ శర్మ సైతం కాంగ్రెస్ ‌కు రాజీనామా చేస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలూ రాహులే తీసుకుంటారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్
* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు
వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్ ‌కు మద్దతుగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.
‘ఆజాద్ ‌కు మద్దతుగా మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను సమర్పించాం’ అని మాజీ ఎమ్మెల్యే బల్వాన్‌ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తాజాగా బయటకు వెళ్లిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌, మాజీ మంత్రులు అబ్దుల్‌ మాజిద్‌ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్ తదితరులు ఉన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా?
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్టు చెప్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నిరసనలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిప్పికొడుతూ కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రోజుననే, రామమందిరంకు వ్యతిరేకంగానే వారు నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు.
‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతి రోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్‌కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి దాడులు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్‌ నిరసనలకు దిగింది.’ అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
శుక్రవారమే వారు ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదని అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. 550 ఏళ్ళ‌ సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని పేర్కొంటూ అందుకే కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టినట్టు తెలుస్తోందని ఆయన స్పష్టం చేసారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్
గాంధీన‌గ‌ర్‌: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పని చేయబోతున్నట్లు హర్దిక్‌ తెలిపారు.
ప్రధాని మోదీ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేని ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్టు హార్దిక్ తెలిపారు. గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో హార్దిక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్‌!
ల‌క్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణానికి దాదాపు 200 దేవాలయాలు, ఒక శివలింగాన్ని కూల్చివేయాల్సి వచ్చిందని వారణాసి కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది.
దాదాపు 5000 ఏళ్ళ నాటి భారత మాత ఆలయాన్ని కూడా కూల్చివేశారని వారణాసి కాంగ్రెస్ విభాగం గ‌గ్గోళ్ళు పెట్టింది. ఇళ్ళు కూల్చివేస్తున్న సమయంలో గుడి బయటపడిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆలయ కూల్చివేత వీడియోను పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇది బనారస్ కు సంబంధించిన వీడియో అని తెలిపింది. ప్రశాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసే తొందరలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పొరపాటునే చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఓ కూల్చివేత వీడియోను షేర్ చేసింది. తీరా చూస్తే ఆ వీడియో వారణాసి(బనారస్) కు చెందినది కానే కావు. గత ఏడాది జూలైలో తమిళనాడులోని కోయంబత్తూరు నగర కార్పొరేషన్ అధికారులు ఆలయ కూల్చివేత కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి షేర్ చేసింది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ
రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల వరకూ ఉంటుందని సమాచారం. దీంతో ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వడానికే ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఐఫోన్లను తీసుకోవడానికి స్వయంగా ఏ ఎమ్మెల్యేలూ రాలేదు. కానీ వారి ఉద్యోగులు మాత్రం ఈ బహుమతిని తీసుకుని వెళ్లారు. రాజస్థాన్ లో ఎమ్మెల్యేలకు ఇంత ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. ఎమ్మెల్యేలందరినీ హైటెక్ చేసి పేపర్ లెస్ వైపు వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వాదన. ప్రతిదీ డిజిటల్ ‌గా మార్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం తన కొత్త బడ్జెట్ ‌ను సమర్పించినప్పుడు, బడ్జెట్ పత్రాలన్నీ బ్రీఫ్‌కేస్ ‌కు బదులుగా ఐఫోన్‌లో ఇచ్చారు. ఇవే కారణాలతో గతంలో ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్ ‌లు కూడా ఇచ్చారు. గతేడాది యాపిల్ ట్యాబ్లెట్లను అందించారు. ఇప్పుడు ఐఫోన్ లు ఇచ్చారు.
తిరస్కరించిన భాజపా ఎమ్మెల్యేలు…..
రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ బహుమతిని తిరస్కరించారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా ట్వీట్ చేస్తూ, “గులాబ్ కటారియా, రాజేంద్ర రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత, రాజస్థాన్ ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్‌లను తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు”. ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తున్న రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
– నేషనలిస్ట్ హబ్ సౌజన్యంతో….
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఎమర్జెన్సీ – ఓ చీకటి అధ్యాయం
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు కాగా, అందులో 90 శాతం మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే.
ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతోపాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి.
అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. అనేక వేలమందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి, సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కె దక్కుతుంది.
ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్ ఎస్ ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేశారు. 1975 జులై 26 నుంచి పదిరోజులపాటు వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రముఖులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు.
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమపు రెండవ అంకంలో 1975 నవంబర్ 14 నుంచి 1976 జనవరి 26 వరకు సత్యాగ్రహాలు జరిగాయి. ప్రతివారం పది, 15మందితో అన్ని జిల్లాలు, చిన్నచిన్న పట్టణాలలో సత్యాగ్రహాలు చేశారు. అనేకచోట్ల మహిళా సత్యగాహాలు కూడా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యం చేసి అరెస్ట్ అయ్యారు. అంతకుముందు 1975 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అజ్ఞాత కార్యకర్తలు కరపత్రాలను పంచారు. ప్రజాస్వామ్యాన్ని ఇందిరా గాంధీ అపహాస్యంపాలు చేస్తున్న వైఖరిని ఆ కరపత్రాల్లో తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఉద్యమంలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికి మొత్తం పోరాటం లోక సంఘర్ష సమితి (ఎల్ ఎస్ ఎస్) పేరుమీద లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జరిగింది.
పత్రికలపై సెన్సార్ షిప్ ఉండడంతో అన్ని భాషలలోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వందేమాతరం, ఎక్స్ రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. తొలిరోజుల్లో వివిధ పేర్లతో అజ్ఞాత పత్రిలౌ వెలువడినప్పటికి చివరివరకు వందేమాతరం, ఎక్స్ రే పత్రికలు కొనసాగాయి.
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 1975 ఆగస్ట్ 15న ఆనాటి గవర్నర్ జస్టిస్ ఓబుల్ రెడ్డి భీమునిపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ జరిగింది. అదేవిధంగా తణుకులో జరిగిన గవర్నర్ కార్యక్రమంలో కూడా కరపత్రాలు పంచారు. 1976 జనవరిలో విశాఖపట్నంలో జరిగిన సంజయ్ గాంధీ సభలో వైద్య విద్యార్ధులు ధర్నా చేశారు. ఇలా రాష్ట్రం అంతటా అన్ని కీలకమైన సభల్లో అజ్ఞాత సాహిత్య వితరణ జరిగింది. దేశంలో జరుగుతున్నా అన్ని విషయాలు అజ్ఞాత పత్రికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు చెందిన సుమారు 250 మందిని `మీసా’ చట్టం కింద అరెస్ట్ చేశారు. సుమారు రెండున్నర నెలలపాటు జరిగిన సత్యాగ్రహాల్లో 354 స్థలాల్లో 5వేలమంది సత్యాగ్రహం చేశారు. వీరిలో 1,655మందిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో డి ఐ ఆర్ చట్టం కింద 703మందిని అరెస్ట్ చేయగా వీరిలో 672మంది ఆర్ ఎస్ ఎస్ పరివార సంస్థలకు చెందినవారే. దేశవ్యాప్తంగా మొత్తం 23వేలమంది మీసా, డి ఐ ఆర్ కింద అరెస్ట్ చేశారు. ఒక లక్షా 54 వేలమంది సత్యాగ్రహం చేశారు. ఈ గణాంకాలన్నీ అందినంత సమాచారం మేరకే.
21 నెలలపాటు మహా ఉధృతంగా సాగిన అజ్ఞాత ఉద్యమ ఫలితంగా 1977 మార్చి మూడవ వారంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరా గాంధీతోసహా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం సంభవించింది. పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్ట్ పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ అఖండ విజయం భారత పోరులది, ప్రజాస్వామ్యానిదే.
– వేదుల నరసింహం
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)
VSK TELANGANA సౌజన్యంతో…..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఎమర్జెన్సీ – ఓ చీకటి అధ్యాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.