#Congress leaders – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజుల కింద‌ట‌ ఆరోపించారు. గోవాలో బార్‌ వ్యవహారం దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్‌ ఓనర్లు కాదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్‌, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావాను కేంద్ర మంత్రి వేశారు.

ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ‘డాక్యుమెంట్లను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె పేరున లైసెన్స్ జారీ కాలేదు. రెస్టారెంట్‌కు వారు ఓనర్లు కాదు. ఎప్పుడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు.’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్‌గా అనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. అలాగే.. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్‌ చేసుకున్నట్టు ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు తమ ట్వీట్లను తొలగించకపోతే.. ట్విట్టర్‌ ఆ పని చేస్తుందని స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు, ఫోటోలు తొలగించాలని వారిని ఆదేశించింది.

వ‌చ్చేనెల‌ 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను 24 గంటల్లోగా ప్రతివాదులు అమలు చేయడంలో విఫలమైతే ఈ కేసులో సోషల్‌మీడియా లేదా ట్విటర్‌ సంస్థ ద్వారా వాటిని తొలగించాల్సి వుంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కాంగ్రెస్ నేతల ట్వీట్లు ద్వారా పిటిషన్⁬దారు పరువుకు భంగం వాటిల్లిందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మణి పుష్కర్ణ అభిప్రాయపడ్డారు. నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినట్టు అర్థమవుతోందని చెప్పారు. తనపైన, తన కుమార్తె పైన నిరాధార ఆరోపణలు చేశారంటూ రూ.2 కోట్లకు స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై సివిల్ డిఫమేషన్ కేసు వేశారు.

కాగా, వాస్తవాలను కోర్టు ముందుంచేందుకు ఎదురు చూస్తున్నామని, స్మృతి ఇరానీ ఆరోపణలను సవాలు చేస్తామని, నిరూపిస్తామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. మరొవంక, కాంగ్రెస్ నేతల వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులైనా, ఒక హోదాలో ఉన్న వారిపై కించపరిచే ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు.

స్మృతి ఇరానీ కూతురు(18) గోవాలో ఎలాంటి అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తన కూతురు ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని చెప్పారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలపై పరువు నష్టం దావా వేశారు.

గోవాలో బార్ల విషయంలో త‌న కూతురుపై ఆరోప‌ణ‌లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. ఈ విషయాన్ని లీగల్‌ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని మంత్రి స్మృతి ఇరానీ త‌న ప‌రువు న‌ష్టం దావాలో డిమాండ్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో కనిపించే సింహాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వాటిని క్రూరంగా చిత్రిస్తూ కొత్త చిహ్నాన్ని తయారు చేశారని మండిపడుతున్నారు.

అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ట్వీట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ…అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “సింహానికి కోరలున్నప్పుడు వాటిని చూపించుకోవటంలో తప్పేముంది. ఈ సింహం స్వేచ్ఛాయుత భారత్‌కు ప్రతీక. అవసరమైన సమయాల్లో దాడి చేసేందుకూ వెనకాడదు. జైహింద్” అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూజ్య డాక్టర్ జీపై కర్ణాటక మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు… ఆగ్రహించిన బీజేపీ
బెంగ‌ళూరు: ఆర్‌ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్‌ హెగ్డేవార్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటీష్ వారితో చేతులు కలిపాడంటూ మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన తప్పుడు వ్యాఖ్య ఆయన్ను ఇరకాటంలో పడేసింది. దీనిపై ఇంధనశాఖ మంత్రి సునిల్‌కుమార్‌ ట్వీట్‌ చేస్తూ సిద్దరామయ్యకు కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. హెగ్డేవార్‌ 1940లో మృతిచెందారని, క్విట్‌ ఇండియా ఉద్యమం 1942లో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు వారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని విరుచుకుపడ్డారు. విమర్శల కోసం విమర్శలు కాకుండా వాస్తవ స్థితికి అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. బీజేపీ నేత‌లూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూజ్య డాక్టర్ జీపై కర్ణాటక మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు… ఆగ్రహించిన బీజేపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.