#Condolences – Vishwa Samvad Kendra Andhra Pradesh

ధరణీ పుత్రుడు ములాయం…. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ములాయం సింగ్ మరణం.. భారత దేశానికి తీరని లోటని అన్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. “‘ధరణి పుత్రుడు’ ములాయం.. సీనియర్ నేత. అన్ని పార్టీల వారు ఆయన్ను గౌరవించేవారు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి ములాయం సాధించిన విజయాలు.. అసాధారణమైనవి. ములాయం కుటుంబసభ్యులు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి” అని ట్వీట్ చేశారు ద్రౌపది.

ప్రజాస్వామ్యం కోసం ఓ సైనికుడిలా..

ములాయంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ములాయం యూపీ సీఎంగా, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు కలిశామని.. ఆ తర్వాత కూడా తమ బంధం కొనసాగిందని చెప్పారు.

రాజ్​నాథ్​ సింగ్​, కేజ్రీవాల్​ సంతాపం..

రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్​ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. యూపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు అని కొనియాడారు. ఎస్​పీ అధినేత ములాయం సింగ్ మృతి పట్ల దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ధరణీ పుత్రుడు ములాయం…. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం
సుదీర్ఘ  కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మకుమారి చీఫ్ రాజ్యోగిని దాది జానకి 104 సంవత్సరాల వయసులో తన మర్త్య చట్రాన్ని విడిచిపెట్టి దేహ ముక్తులైనారు.

బ్రహ్మకుమారి సంస్థాన్ మహిళలు నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దాని ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద ఉంది.

మౌంట్ అబూలోని ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దాది జానకి తుది శ్వాస విడిచారు. గత రెండు నెలలుగా ఆమె శ్వాసకోశ మరియు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు బ్రహ్మకుమారి సంస్థాన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలోని శాంతి వాన్ క్యాంపస్‌లో ఉన్న మైదానంలో ఆమె అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయి.

ఆమె మరణానికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ జానకి దాదీ సమాజానికి శ్రద్ధగా సేవ చేశారని కొనియాడారు. ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆమె కృషి చేశారని, మహిళల సాధికారత కోసం ఆమె చేసిన ప్రయత్నాలు గమనార్హమని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని “ఈ విషాదకరమైన ఘడియలలో నా ఆలోచనలన్నీ ఆమె యొక్క లెక్కలేనంత మంది అనుచరుల ఆవేదన గురించే. ఓం శాంతి,” అని వ్రాశారు.

రాజ్యోగిని దాది జానకి జనవరి 1, 1916 న అప్పటి సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ లో అంటే ప్రస్తుత పాకిస్థాన్ లో జన్మించారు. ఆమె 21 సంవత్సరాల వయస్సులో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు.

ఆమె 1970 లలో పాశ్చాత్య దేశాలలో పర్యటించారు. ప్రపంచంలోని 140 దేశాలను సందర్శించారు. ఆ దేశాలలో ఆమె అనేక ‘సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేశారు. అలాంటి 8000 కేంద్రాలకు మహిళలనే చీఫ్ అడ్మినిస్ట్రేటర్లుగా నియమించారు.

పరిశుభ్రతను కాపాడుకునే విషయంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను స్వచ్ఛ భారత్ అభియాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

Source : News Bharathi.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ భగవదైక్యం
ప్రఖ్యాత ఉడిపి పెజావర్ మఠాధిపతి పూజ్య విశ్వేశతీర్థ భగవదైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మణిపాల్‌ కస్తూర్బా వైద్యశాలలో చికిత్స పొందిన ఆయన అపస్మారక స్థితికి చేరడంతో ఆదివారం తెల్లవారుఝామున మఠానికి తరలించారు. అక్కడే చివరి వరకు చికిత్సను అందజేశారు. అప్పటికే మెదడు నిష్క్రియగా మారడంతో స్వామీజీ భగవదైక్యం చెందారు.

శ్రీ విశ్వేశతీర్థ ఆజన్మాంతం భగవంతుని సేవలో తరించారు. అయోధ్య రామజన్మ భూమి ఉద్యమ మార్గదర్శకులలో స్వామీజీ ఒకరు. “దీనజనుల సేవయే భగవంతుని సేవ” అని బోధించిన శ్రీ విశ్వేశతీర్థ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు.

స్వామీజీ నిర్యాణం హిందూ సమాజానికి తీరని లోటు : ఆర్. ఎస్. ఎస్

పూజ్య విశ్వేశతీర్థ నిర్యాణం పై ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పూజ్య స్వామీజీ హిందూ సమాజంలోని అంతరాలను తొలగించి సమరసతను సాకారం చెయ్యడానికి విశేష కృషి సలిపారని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. హిందువులలో పతితులెవ్వరూ లేరని (“న హిందుర్ పతితో భవేత్”), అందరూ పవిత్రులేనని, అంటరానితనం హైందవ సమాజానికి శాపమని పూజ్య స్వామీజీ ప్రబోధించారని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. భక్తులు అపర శ్రీ కృష్ణావతారంగా భావించే పూజ్య స్వామీజీ నిర్యాణం హిందూ సమాజానికి తీరని లోటని శ్రీ భాగయ్య పేర్కొన్నారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి : ప్రధాని

పూజ్య పెజావర్ స్వామీజీ నిర్యాణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. గతంలో శ్రీ విశ్వేశతీర్థను కలిసినప్పటి ఓ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచి అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. భక్తుల సందర్శనార్థం మహాత్మా గాంధీ మైదానంలో స్వామీజీ పార్ధివ దేహాన్ని మూడు గంటలపాటు ఉంచనున్నారు. అక్కడే పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ భగవదైక్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.