#Communal clashes – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో మత ఘర్షణలు!
గాంధీన‌గ‌ర్‌: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్‌ జిల్లా భుజ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే షెడ్యూల్‌ ప్రకారం..  ప్రధాని మోదీ శనివారం ముందుగా పర్యటించాల్సి ఉంది.

భుజ్‌ మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం స్థానిక పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో దుకాణాలతో పాటు ఓ మసీదును ధ్వంసం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులు చేస్తున్నారు.

గుజరాత్‌లో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు ప్రధాని మోదీ పర్యటిస్తారు. 2001 భూకంప సమయంలో మరణించిన బాధితులకు నివాళిగా, ఆ సమయంలో ప్రజలు కనబర్చిన మనోధైర్యానికి గుర్తుగా భుజ్‌లో 470 ఎకరాల్లో ‘స్మృతి వన్‌’ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో మత ఘర్షణలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు.

నివేదికల ప్రకారం, మసీదు సమీపంలో కొత్త హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించారు. ఆ తర్వాత రెండు వర్గాల ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జరిగింది. త‌ర్వాత‌ తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడం ప్రారంభించారు. అనేక వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు దహనం ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పరిస్థితిని నియంత్రించడానికి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు పోలీసులు అమలు చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కాగా, మ‌ధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన మత ఘర్షణలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నీచ రాజకీయాలు ఆడేందుకు ఉపయోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖార్గోన్ హింసాకాండ తర్వాత నకిలీ ట్వీట్‌ను పంచుకోవడం ద్వారా భయం, హిస్టీరియాను వ్యాప్తి చేసినందుకు మల్టిపుల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కించపరిచేందుకు పైన పేర్కొన్న సంఘటనను మంగళవారం మరోసారి ట్విట్టర్‌లోకి తీసుకున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.