Commonwealth – Vishwa Samvad Kendra Andhra Pradesh
	1	</sy:updateFrequency>
కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్…
* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు… * ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ ‌కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్ ‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్‌ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబరాలు చేసుకుంది. భారత్ ‌తో ఫైనల్‌ మ్యాచ్ ‌కు ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్ ‌గ్రాత్ ‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ […]
The post కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు…
* ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం
కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ ‌కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్ ‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్‌ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబరాలు చేసుకుంది. భారత్ ‌తో ఫైనల్‌ మ్యాచ్ ‌కు ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్ ‌గ్రాత్ ‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది.
ఈ మ్యాచ్‌లో మెక్ ‌గ్రాత్‌ బ్యాటింగ్‌లో 2 పరుగులు చేసింది. అలాగే బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఆసీస్ మేనేజ్ మెంట్ ని నిరాశ పరచింది. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్ ‌కు కోవిడ్‌ అని తెలిసినా ఆసీస్‌ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్‌ క్రీడాలోకం షాక్ ‌కు గురైంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
			<slash:comments>0</slash:comments>
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి అరుదైన రికార్డు
న్యూఢిల్లీ: కామన్​వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ పూర్ణిమ పాండే మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచారు. ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో రెండు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు, మొత్తంలో మూడు రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఎనిమిది జాతీయ రికార్డులు నెలకొల్పింది. కామన్​వెల్త్​ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్​షిప్​లోని వివిధ కేటగిరీల్లో స్వర్ణం గెలిచిన వారు 2022 […]
The post వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి అరుదైన రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
న్యూఢిల్లీ: కామన్​వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ పూర్ణిమ పాండే మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచారు. ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో రెండు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు, మొత్తంలో మూడు రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఎనిమిది జాతీయ రికార్డులు నెలకొల్పింది. కామన్​వెల్త్​ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్​షిప్​లోని వివిధ కేటగిరీల్లో స్వర్ణం గెలిచిన వారు 2022 కామన్​వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా వారు తమ ర్యాంకింగ్స్​ను బట్టి క్వాలిఫై అవుతారు.
			<slash:comments>0</slash:comments>