Colombo – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి హ‌స్తం!
కొలంబో: శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత దేశం అనేకసార్లు అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీలంక పట్టించుకోలేదు.

శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయాన్ని చైనాకు 99 సంవత్సరాలకు కౌలుకు ఇచ్చారు. ఇక్కడికి యువాన్ వాంగ్ 5 మంగళవారం ఉదయం 4.00 గంటలకు చేరుకుంది. ఇది ఈ నౌకాశ్రయంలో ఆగస్టు 21 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది ఉపగ్రహ సమాచారంతో, బ్యాలిస్టిక్ క్షిపణుల జాడను గుర్తించే వ్యూహాత్మక నౌక. అయితే ఇది మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ నౌక అని చైనా చెప్తోంది. ఈ నౌక ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌకాశ్రయంలో ఉంటుందని మొదట్లో ప్రకటించారు.

అయితే మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. దివాలా తీసిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణాలను అడ్డుకుంటామని చైనా హెచ్చరించడంతో శ్రీలంక తలొగ్గక తప్పలేదు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ గూఢచర్య నౌక రాకను విక్రమసింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక మాజీ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి, మాజీ నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర బహిరంగంగానే విరుచుకుపడ్డారు.

దీనినిబట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన, చైనా సన్నిహితుడు మహింద రాజపక్సలతో సరత్ వీరసేకర లాబీయింగ్ చేశారు. దీంతో హంబంటోటా నౌకాశ్రయానికి ఈ గూఢచర్య నౌకకు అనుమతి లభించింది.

శ్రీలంకలోని దౌత్యవేత్తలు చెప్తున్నదాని ప్రకారం, పరిశోధనల సాకుతో హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి వస్తున్న చైనీస్ గూఢచర్య నౌకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నుంచి ఐదు గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. 2020 నుండి 53 నౌకలు వచ్చాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి హ‌స్తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే, రాజపక్షే తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​!
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్​లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను జారీ చేశారు.

మరోవైపు ప్రధాని రణిల్​ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్​ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు.

విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ బోధ‌న చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే, విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

1,235 ఇళ్ళు, రెండు కాలేజీలు లంక ప్రభుత్వానికి అందజేత
కొలంబో: అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1235 గృహాలు, రెండు కళాశాలలను సోమవారం ఆ దేశానికి అప్పగించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ ష్రింగ్లా వాటిని ఆ దేశానికి అప్పగించారు. భారత ప్రభుత్వ సాయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టులు శ్రీలంకలో భారతదేశ బలమైన, బహుముఖ అభివృద్ధికి సంబంధించిన సహకారానికి ఉదాహరణ అని కొలంబోలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

కాగా, చైనాతో శ్రీలంక సన్నిహితంగా మెలుగుతున్న వేళ హర్షవర్ధన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ (ఐహెచ్‌పీ) మూడో దశలో భాగంగా భారత్‌ నిర్మించిన 1235 గృహాలను శ్రీలంక ప్రభుత్వానికి అందజేసింది. రూ. 1,372 కోట్ల నిధులతో శ్రీలంకలోని వివిధ జిల్లాల్లో మొత్తం 50 వేల ఇళ్లను భారత్‌ నిర్మించనుంది. శ్రీలంకలో మూడు దశాబ్దాలపాటు కొనసాగిన పౌర యుద్ధం కారణంగా చెల్లాచెదురైన వేలాదిమంది తమిళులకు ఆశ్రయం ఇచ్చే లక్ష్యంతో ఈ గృహాలను నిర్మిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 1,235 ఇళ్ళు, రెండు కాలేజీలు లంక ప్రభుత్వానికి అందజేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.