#collapse – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోర్బీ విషాదం.. సుమోటోగా గుజరాత్‌ హైకోర్టు విచారణ
గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుత స్థితిపై నవంబర్‌ 14లోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తీగల వంతెన దుర్ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా విచారించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ అయుతోష్‌ శాస్త్రితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ, మోర్బీ మున్సిపల్‌ కమిషనర్‌, కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నవంబర్‌ 14న చేపడతామని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది.

మోర్బీ ఘటనపై చర్యలు చేపట్టిన గుజరాత్‌ ప్రభుత్వం.. స్థానిక మున్సిపాలిటీ చీఫ్‌ ఆఫీసర్‌(సీవో)ను సస్పెండ్‌ చేసింది. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్టు గుర్తించిన ప్రభుత్వం.. మున్సిపల్‌ అధికారిపై వేటు వేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ విషాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఆదేశించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోర్బీ విషాదం.. సుమోటోగా గుజరాత్‌ హైకోర్టు విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పతనం అంచున థాకరే ప్రభుత్వం…. వేచి చూస్తున్న బీజేపీ
ముంబై: తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేకు శివసేనతో మెజారిటీ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు స్పష్టం కావడంతో మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి సంకీర్ణం గురువారం పతనం అంచుకు చేరుకొంది.

కూటమి ప్రభుత్వంను కాపాడుకోవడం కోసం చివరి ఎత్తుగడగా తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపినా, సైద్ధాంతికంగా ఈ కూటమిని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంటూ షిండే తన విముఖతను స్పష్టం చేశారు.

బలపరీక్ష ద్వారానే ఉద్దవ్‌ ప్రభుత్వ భవిష్యత్తు తేలుతుందని అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ప్రయత్నంకు సంకేతం ఇచ్చారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 32 మంది సేన ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అస్సాంలోని గౌహతిలోని షిండే శిబిరంలో ఉండగా, గురువారం మరో ఐదుగురు చేరడంతో వారి సంఖ్య 37కు చేరుకొంది. పార్టీలో చీలిక గ్రూప్ ను ఏర్పాటు చేసి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నివారించడానికి షిండేకు 55 మంది సేన ఎమ్మెల్యేలలో 37 మంది మద్దతు అవసరం.

వారు కాక మరో ఐదుగురు స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే, తాజాగా తనకు 50 మంది మద్దతు ఉన్నట్లు షిండే ప్రకటించారు. వారిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలే. మరింతమంది వచ్చి తమతో చేరుతున్నట్టు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పతనం అంచున థాకరే ప్రభుత్వం…. వేచి చూస్తున్న బీజేపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.