Coimbatore – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్‌.ఎస్‌.ఎస్ చొర‌వ‌తో ఐక్య‌త‌ను చాటుతున్న ‘నంద‌నం’
కోయంబత్తూరు: సాధార‌ణంగా శ్మ‌శాన వాటిక అంటే మ‌న‌కు గుర్తువ‌చ్చేది ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు తీసుకెళ్ళి అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు అని… కానీ ఇక్క‌డ ఒక శ్మ‌శాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల త‌యారీ కేంద్రంగా మారింది.

తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి సమీపంలో మెట్టుపాలెయం పట్టణం ఉంది. ఇక్కడ కాశీ వద్ద గంగా నది ప్రవహిస్తున్న తీరుగా పశ్చిమం నుండి తూర్పు వైపున‌కు భవానీ నది ప్రవహిస్తున్న‌ది. భవానీ నది ఒడ్డున ఒక‌ప్పుడు పాత శ్మశానవాటిక ఉండేది. అంత్యక్రియల కోసం చాలా మంది హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు.

20 ఏళ్ళ క్రితం రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) కార్య‌క‌ర్త‌లు సహాయంతో 36 కుల‌ సంఘాల నాయకులు ఆ ప్రదేశాన్ని నందనవ‌నం చేసేందుకు కృషి చేశారు. అక్క‌డ మంచి ఘాట్‌ని నిర్మించారు. ఆ స‌మ‌యంలో ఆ నదిలో పురాత‌ణ‌ శివలింగం దొరికింది. ఆ శివలింగంతో అక్క‌డే ఆలయాన్ని నిర్మించారు. ఆ త‌ర్వాత గోశాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక ధ్యాన మందిరం కూడా ఉంది. ఇంకా.. ఒక ఆధునిక శ్మశానవాటిక నిర్మించారు.

అలాగే అక్కడ అందుబాటులో ఉన్న వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఒక యూనిట్ ప్రారంభించారు. నంద‌న‌వ‌నం కమిటీ చుట్టుపక్కల ప్రజల వైద్య సేవల కోసం అంబులెన్స్‌ను నడుపుతోంది. నందనం అభివృద్ధి కోసం 36 కుల సంఘం నాయకులు కలిసి పనిచేస్తున్నారు.

అక్కడ ఎలాంటి కుల వివక్ష క‌న‌ప‌డ‌దు. బ్రాహ్మణ పురోహితులు అక్కడ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. చుట్టుపక్కల 50 గ్రామాల నుండి అన్ని కులాలకు చెందిన హిందువులు అక్కడికి వచ్చి మ‌ర‌ణించిన వారి ఆప్తుల‌కు అంత్య‌క్రియలు నిర్వ‌హిస్తున్నారు.

క‌మిటీ నిర్వ‌హ‌కుల ప్ర‌కారం కరోనా విప‌త్క‌ర కాలంలో ఇక్క‌డ రోజుకు 25 మందికి అంత్యక్రియలు జ‌రిగాయి. “కుల‌మేదైనా హిందువులంద‌రికీ ఒకే స్మశాన వాటిక ” అనే సందేశాన్ని 20 ఏళ్ళుగా నంద‌నం ప్ర‌పంచానికి అందిస్తోంది.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌.ఎస్‌.ఎస్ చొర‌వ‌తో ఐక్య‌త‌ను చాటుతున్న ‘నంద‌నం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పాస్టర్‌ వి.డేవిడ్‌ను కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు. వినాయక చతుర్థి రోజున ప్రార్థన యాత్ర చేయమని ప్రజలను కోరుతూ వినాయక చతుర్థి ఊరేగింపులకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశాడు. నిందితుడిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. సెంట్రల్‌ జైలులో ఉంచారు.

బహిరంగ వేడుకలపై ఆంక్షలు పక్షపాత వైఖరే…

హిందూ మున్నాని తమిళనాడు అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, ముందుగా అనుకున్నట్టుగానే చతుర్థిని జరుపుకొంటామని, కోవిడ్‌ -19 ని ఉటంకిస్తూ వినాయక చతుర్థి బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిరచారు. పండుగ నిర్వహణ కోసం దైవబలం కోసం తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల ముందు మున్నాని ప్రార్థనలు నిర్వహించినట్టు సుబ్రమణ్యం చెప్పారు. ప్రభుత్వం తన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మున్నాని కార్మికులు తిరుపూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాలలో 200 కి పైగా ప్రదేశాలలో దేవాలయాల ముందు ప్రార్థనలు నిర్వహించారు.

తమిళనాడులో వినాయక చతుర్థి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హిందూ మున్నాని ప్రకటించింది. ‘‘హిందూ మున్నాని ప్రతి సంవత్సరం వలె బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నిమజ్జనం కోసం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారు. రండి … ‘‘అని హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి కె.కుట్రాలనాథన్‌ పిలుపునిచ్చారు.

Source: Times NowNews.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. సమావేశం జరుగుతూ ఉండగానే కొంతమంది సభ్యులు ఇతర వర్గానికి చెందిన వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరు వర్గాలు ఒకరి మీద మరొకరు దూషణలకు దిగారు. ఆ తర్వాత కొట్టుకోవడం దాకా వెళ్ళింది. దీంతో న్యాయవాది, కమిటీ సభ్యుడు అయిన నేసామెర్లిన్‌పై దాడి చేశారు.

కొంతమంది సభ్యులు నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై చర్చించడానికి రేస్ కోర్సులోని సిఎస్ఐ బిషప్ అప్పసామి కాలేజీలో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కాస్తా హింసాత్మకంగా మారింది. ఇంతలో ఓ వర్గం నెసామెర్లిన్‌పై దాడి చేసింది. అతని తలపై దెబ్బ తగిలింది. ఈ సంఘటనను కొంతమంది సభ్యులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటన అనంతరం నెసామెర్లిన్‌ తనపై దాడి చేసిన వారిపై రేస్ కోర్సు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చార్లెస్ జాకబ్, పరమానందం మరియు మరికొందరిపై ఐపిసి సెక్షన్ 147 (అల్లర్లకు శిక్ష), 148 (ఘోరమైన ఆయుధంతో ఆయుధాలు కలిగిన అల్లర్లు), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించినందుకు శిక్ష), 324 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా గాయపడటం), 307 (హత్యాయత్నం), సెక్షన్ 448 మరియు 506 (ii) (క్రిమినల్ బెదిరింపు)ల కింద కేసులను నమోదు చేశారు. ఇంతకూ చర్చికి వస్తున్న నిధులు కాజేసింది ఎవరు.. ఎంత వరకూ వినియోగించారు వంటి విషయాలేవీ స్పష్టంగా తెలియకుండా సమావేశం ముగిసిపోయింది. గొడవల కారణంగా పోలీసులు కేసులను నమోదు చేశారు.

Source : National Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు
మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది.

ముత్తన్నంకుళంలోని సరస్సు కట్టపై ఏడు హిందూ దేవాలయాలను కోయంబత్తూర్ నగర కార్పొరేషన్ కూల్చివేసిన తరువాత, హిందూ దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అనేక మంది భక్తులు, హిందూ సంస్థలు కోయంబత్తూర్ వీధుల్లోకి వచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) కూడా దేవాలయాలను కూల్చివేయడాన్ని ఖండించింది.

తిరుపూర్ కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు ఆలయ భూముల్లో ఉన్నాయని, అందువల్ల ఆ భవనాలను కూడా ఆ భూముల నుండి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

దేవాలయాల కూల్చివేతను ఖండిస్తూ కోయంబత్తూరులోని టౌన్ హాల్‌లోని కార్పొరేషన్ కార్యాలయం వెలుపల హిందూ మున్నని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

కూల్చివేతపై హిందూ మున్నని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ “పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉండగా 75 సంవత్సరాల కంటే పాత దేవాలయాలను కూల్చివేయడాన్ని నిషేధిస్తూ పార్లమెంటులో ఒక చట్టం ఆమోదించబడింది. కానీ కోయంబత్తూర్ కార్పొరేషన్ శతాబ్దాల నాటి దేవాలయాలను కూల్చివేసింది. దేవాలయాల కూల్చివేతను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ”.

“హిందూ మత మరియు స్వచ్ఛంద సేవ, ఎండోమెంట్ (హెచ్ఆర్ అండ్ సిఇ) మంత్రి ఆలయం భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, దేవాలయాలను రక్షిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన వెల్లడించాలి ” అని సుబ్రమణ్యం అన్నారు.

ఆక్రమణలను తొలగించడం పేరిట కోయంబత్తూరు కార్పొరేషన్ ఉద్దేశపూర్వకంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుందని హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి జెఎస్ కిషోర్‌కుమార్ ఆరోపించారు. ఆ పేరుతో 150 సంవత్సరాల నాటి పురాతన ఆలయాలను కూడా కూల్చివేశారని కిషోర్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Source : VSK BHARATH.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.