CM MAMATA BENARJEE – Vishwa Samvad Kendra Andhra Pradesh

అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా!
ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్‌ పత్రాల్లో తనపై పెండిరగ్‌లో ఉన్న ఐదు క్రిమినల్‌ కేసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడిరచలేదని పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ ప్రధాన ఎన్నికల ఏజెంట్‌ సజల్‌ ఘోష్‌ రిటర్నింగ్‌ అధికారికి ఆ మేరకు లేఖ రాశారు.

బెనర్జీ తన అఫిడవిట్‌లో వాస్తవాలను అణచివేశారని చెప్పారు. అసొంలోని అనేక పోలీసు స్టేషన్లలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 120 బి(నేరపూరిత కుట్ర), సెక్షన్‌ 153 ఎ(శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్‌ 338(ప్రాణానికి హాని కలిగించే లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య) ద్వారా ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసినట్టు ఘోష్‌ చెప్పారు.

గీతా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌, పన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌, జాగిరోడ్‌ పోలీస్‌ స్టేషన్‌, లఖింపూర్‌ పోలీస్‌ స్టేషన్‌, ఉదర్‌బాండ్‌ పోలీస్‌ స్టేషన్‌తో సహా. బెనర్జీ తన అఫిడవిట్‌లో ఈ వివరాలను పేర్కొననందున, ఆమె నామినేషన్‌ పత్రాలను తిరస్కరించాలని ఆయన కోరారు.

‘మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌/డిక్లరేషన్‌పై అభ్యంతరం తెలియజేయడానికి నేను అభ్యర్థిస్తున్నాను. ఆమెపై పెండిరగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను వెల్లడిరచడంలో అభ్యర్థి విఫలమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు.

15 కంపెనీల కేంద్ర బలగాలను కోరిన ఈసీ

పశ్చిమబెంగాల్‌ భవానీపూర్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్‌ పంపించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాయుత సంఘటనలపై కోర్ట్‌లలో పోరాటం చేస్తున్న న్యాయవాది ప్రియాంక తిబ్రేవాల్‌ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింస చెలరేగిన నేపథ్యంలో ఉప ఎన్నిక సందర్భంగా ఆ తరహా ఘటనలు పునరావృతం కావొద్దని ఈసీ యోచిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్ బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేనా?
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ‌కు షాక్ తగిలింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది.

ఆరు వారాల్లో సిట్, సీబీఐలు రెండూ తమకు నివేదిక అందించాలని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్లో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగాల్లోకి చొరబడి ఉన్న బంగ్లాదేశీ ముస్లిములు, స్థానిక ముస్లిములు, కొందరు ( అందరూ కాదు) తృణమూల్ మద్దతుదారులు బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారు.

ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలలో గవర్నర్‌ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకున్న విషయం ఇటు గవర్నర్ నివేదికలోనూ, అటు జాతీయ SC కమీషన్ నివేదికలోనూ స్పష్టంగా వెల్లడైంది. ఇంత జరుగుతూన్నా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం “అదంతా అబద్ధం, ఒక వర్గం మీడియా సృష్టి” అంటూ ఇప్పటివరకూ బుకాయిస్తూ వచ్చారు. అలాగే బెంగాల్ హింసపై ఎన్ని వార్తలు వెలువడుతూ వుండినా ఒక వర్గం మీడియా మాత్రం ఆ విషయంపై మౌనం వహించడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పుడు వెలువడ్డ ఈ తాజా హైకోర్టు ఆదేశాలతో అయినా నిందితులకు శిక్షపడి అమాయకులకు న్యాయం జరుగుతుందేమోననే ఆకాంక్షను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్ బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ
పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. స్థానికులు తమపై దాడి చేయడం, ఆ క్రమంలో ఓ చిన్నారి గాయపడటంతోనే ఉద్రికత్త చోటుచేసుకుందని వెల్లడించాయి.

”ఘర్షణ జరిగిన రోజు ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన క్విక్‌ రియాక్షన్‌ బృందం స్థానిక పోలీసులతో కలిసి సీతల్‌కుచి నియోజకవర్గంలోని జోర్‌పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహించింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆపుతున్న 50-60 మందిని కేంద్రబలగాలు అడ్డుకున్నాయి. ఈ గొడవలో ఓ చిన్నారికి గాయమై కిందపడింది. దీంతో ఆందోళనకారులు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై, వారి వాహనాలపై దాడికి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు గాల్లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాయి. డిప్యూటీ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు” అని సీఐఎస్‌ఎఫ్‌ వర్గాలు వివరించాయి.

అయితే ఈ ఘటన జరిగిన ఒక గంట తర్వాత దాదాపు 150 మంది స్థానికులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్‌ సిబ్బందిపై దాడి చేశారని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. హోంగార్డ్‌ జవాను, ఆశా కార్యకర్తపై దాడి చేయడమేగాక, విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రాణరక్షణ కోసం భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై కాల్పులు జరిపారని ఆ అధికారి వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో సీతల్‌కుచిలోని 126 వ పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన
పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాత్కాలిక నివాసానికి సమీపంలో ఉండడం విశేషం.

ఏప్రిల్ 1న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించబడుతుంది. మాజీ మంత్రి సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై పోటీలో ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి బయటకి వెళ్లి తిరిగివచ్చిన బాధితురాలి భర్త ( బీజేపీ కార్యకర్త) తన భార్య అపస్మారక స్థితిలో ఇంటి వెనుక ఉన్న కాలువ వద్ద పడి ఉండడాన్ని చూశారు.

ఈ దారుణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. “సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి దారుణాలు జరిగితే ఇక రాష్ట్రమంతటా మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది?” అని ఆయన ప్రశ్నించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.