CM KCR – Vishwa Samvad Kendra Andhra Pradesh

తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత
* ఇద్దరి పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ ‌కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన చోటే ప్రాథమిక చికిత్స అందించగా కోలుకున్నారు. మరో 10మందిని మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 10గంటలకు ర్యాలీ ప్రారంభం సందర్భంగా సుమారు 5వేల మంది విద్యార్థులను పిలిపించారు. అక్కడి నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల కోసం ఎలాంటి షామియానాలు గాని, తాగునీటి సదుపాయం గాని ఏర్పాటు చేయలేదు. దాంతో పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పిల్లలకు ఎలాంటి సదుపాయాలూ కల్పించకుండా ర్యాలీ పేరుతో ఎండలో నడిపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు తల్లిదండ్రులు బహిరంగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ను, స్థానిక టీ ఆర్ ఎస్ నాయకులను దుయ్యబట్టడం కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు.

ఎనిమిదేళ్ళ‌ పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్ళేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్ళారని సంజయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

భాగ్య‌న‌గ‌రం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. దీనివల్ల ఒక వర్గం వారికే ఉన్నత ఉద్యోగాలు పొందుతారని, హిందూ సమాజానికి భవిష్యత్‌లో ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 20వ రోజున దేవరకద్రలో గత రాత్రి జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంఐఎం చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని సంజయ్ మండిప‌డ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించేదాకా బీజైవైఎం ఆధ్వర్యంలో మహా పోరాటం చేయబోతున్న‌ట్టు సంజయ్ ప్రకటించారు.

సీఎం కేసీఆర్‌ కుట్రపై బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ యువత తరఫున తాము పోరాడతామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ, మత ప్రాతిపదికన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

భాగ్య‌న‌గ‌రం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీక‌రించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో మంచి వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రాన్ని (ఐఏఎంసీ) జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.

ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించారు. అనంతరం ఐఏఎంసీలో వసతులను పరిశీలించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

ఫొనిక్స్ వీకే టవర్​లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ఐఏఎంసీ వెబ్​సైట్​ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.