#clashes – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈద్ వేడుకల వేళ జోధ్‌పూర్‌లోఘర్షణలు!
రాజ‌స్తాన్‌: రంజాన్‌ పర్వదిన వేళ రాజ‌స్తాన్‌లో అల్లర్లు చెలరేగాయి. జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్ష‌ణ‌ తలెత్తింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ను బంద్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

జోద్‌పూర్‌లోని జ‌లోరి గేట్ కూడ‌లి వ‌ద్ద రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది. పరశురామ్ జయంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల ఉత్సవాలు జోధ్ పూర్ లో జరుగుతున్నాయి. పరశురామ్ జయంతి, రంజాన్ రెండు పండుగల నేపథ్యంలో ఇరు మతస్థులు వారివారి మతపరమైన జెండాలను ఎగురవేశారు.

ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాదన ప్రారంభమై, చివరకు ఘర్షణకు దారి తీసింది. రెండు వ‌ర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి. ఈ నేపథ్యంలో జనాలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇదే సమయంలో పోలీసులపై కూడా కొందరు రాళ్ళు రువ్వారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈద్ వేడుకల వేళ జోధ్‌పూర్‌లోఘర్షణలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖలిస్తాన్ అల్లర్లతో పాటియాలలో ఇంటర్నెట్ సేవలు బంద్‌
పాటియాలా: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాలా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు పంజాబ్ సర్కారు తెలిపింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపివేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఖలిస్థాన్ అనుకూల ఉద్యమ ప్రయత్నానికి వ్యతిరేకంగా నగరంలో పాదయాత్ర నిర్వహించడంతో కొన్ని గ్రూపుల ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పాటియాలా రేంజ్), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖలిస్తాన్ అల్లర్లతో పాటియాలలో ఇంటర్నెట్ సేవలు బంద్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరునాళ్ళలో క్రైస్తవ యువకుల ఆగడాలు!
అడ్డుకున్న హిందూ యువకులు, ఇరువర్గాల మధ్య ఘర్షణ

బాప‌ట్ల‌: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో జరిగిన తిరునాళ్లలో కొందరు క్రైస్తవ యువకుల తీరు ఘర్షణకు దారితీసింది. ప్రజ్ఞమ్మ గ్రామ దేవత తిరునాళ్లలో కొందరు ఆకతాయిలు.. అతి వేగంగా ద్విచక్రవాహనాలను నడుపుతుండగా.. స్థానిక హిందూ యువకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలు, చెక్కలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధిత యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని చెల్లాచెదురు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరునాళ్ళలో క్రైస్తవ యువకుల ఆగడాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జహంగీర్‌పురిలో మరోసారి రాళ్ళ దాడి!
జహంగీర్‌పురి: హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగిన రెండు రోజుల తర్వాత, సోమవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి నుండి రాళ్ళ‌ దాడికి సంబంధించిన తాజా సంఘటన నమోదైందని పోలీసులు తెలిపారు.

శనివారం ఘర్షణ జరిగిన ప్రదేశానికి సమీపంలో పైకప్పు నుండి తాజాగా రాళ్ళు, ఇటుకలు విసిరివేశారు. సంఘటన తర్వాత పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ (వాయువ్య) ఉషా రంగరాణి తెలిపారు.

“ఏప్రిల్ 16న జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లలో ఒక వ్యక్తి (నీలం రంగు కుర్తాలో) కాల్పులు జరుపుతున్నట్టు చూపించే వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. వాయువ్య జిల్లా నుండి ఒక పోలీసు బృందం సిడి పార్క్ రోడ్‌లోని అతని కోసం, అతని కుటుంబ సభ్యులను పరిశీలించడానికి అతని ఇంటికి వెళ్ళింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వారిపై రెండు రాళ్ళు రువ్వారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది ”అని ఆమె వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జహంగీర్‌పురిలో మరోసారి రాళ్ళ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.