CJI – Vishwa Samvad Kendra Andhra Pradesh

కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్
భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును ఆయన సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం యు.యు.లలిత్ ‌ను భారత 49వ సీజేఐగా నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆగస్టు 27న యు.యు.లలిత్‌ నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆయన కేవలం మూడు నెలలకన్నా తక్కువ సమయమే సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్‌ 8తో జస్టిస్‌ యు.యు.లలిత్ ‌కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే అందుకు కారణం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏ దేశమేగినా… ఎందు కాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని…
* భారత దేశాన్ని మరవకండి… మాతృభాషను విడువకండి… అబుదాబిలోని భారతీయులకు హితవు పలికిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మాతృభూమిని, మాతృభాషను మరవొద్దని.. మూలాలను విడవొద్దని యూఏఈలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. యూఏఈలో కష్టపడి శ్రమిస్తున్న భారతీయులను ఆయన అభినందించారు. వారిని నిజమైన భారత దౌత్యవేత్తలుగా అభివర్ణించారు. “ఎక్కడ ఉన్నా మీ సంస్కృతిని కాపాడుకోండి. పండుగలు జరుపుకోండి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోండి. నిరంతరం వీటిని కొనసాగించినప్పుడే సమాజాల మధ్య సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది” అని సీజేఐ పేర్కొన్నారు. భారత మధ్యవర్తిత్వ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న దుబాయ్‌లో జరిగే ‘ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం’ అన్న సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఆయన అబుదాభిలోని ‘ఇండియన్‌ సోషల్‌ కల్చరల్‌ సెంటర్‌’ నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రసంగించారు.

“యూఏఈ న్యాయశాఖ మంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఇక్కడి భారతీయులను ప్రశంసిస్తున్నారు. ఆ అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది. మాతృభూమికి మంచిపేరు తెస్తున్న మీరే నిజమైన భారత దౌత్యవేత్తలు. వ్యక్తుల అప్పగింత, డిక్రీల అమలు, క్రిమినల్‌ కేసుల్లో సహకారం లాంటి న్యాయపరమైన విషయాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి భారత్‌-యూఏఈలు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాయి. 175 మంది వ్యక్తుల అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇక్కడి న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాను. అప్పగింత ఉత్తర్వుల అమలును వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 105 మంది ఖైదీల బదిలీ అంశం, ఇక్కడి జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలకు న్యాయవాదులను అందుబాటులో ఉంచడం గురించీ చెప్పాం. కార్మికులు, ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సందర్భంలో వారికి అనుకూలంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంవల్ల బాధితులకు ప్రయోజనాలు దక్కడం లేదని చెప్పినప్పుడు ప్రతి ఆరు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి తీర్పులను అమలుచేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనువాదకులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల కోర్టుల్లో వస్తున్న ఆచరణాత్మక సమస్యల్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా మీకు నేనేమీ వాగ్దానాలు చేయలేను. అయితే ఇండియన్‌ సోషల్‌ కల్చరల్‌ సెంటర్‌లాంటి సంస్థలు భారత్‌లో న్యాయం అవసరమైన వారికోసం న్యాయసహాయ కేంద్రాలు ఏర్పాటుచేసే అంశాన్ని ఆలోచించాలని కోరుతున్నా” అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏ దేశమేగినా… ఎందు కాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని, గో హత్యలు ఆపాలని, కబేళాలు మూసివేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జాతీయ ప్రాణిగా గుర్తించడం సహా మిగిలిన అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే తీర్మానం చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

It would be good if primary education was taught in the mother tongue: Chief Justice of the Supreme Court
A petition filed by the AP government on the issue of English medium was heard in the Supreme Court on Tuesday. The bench headed by Chief Justice Bobde of the Supreme Court held during the hearing that it was important that primary education be in the mother tongue. The foundation for children is childhood. The bench said that education in the mother tongue should be at that level. It was clarified that the hearing will continue in detail next week as the petition came from a different tribunal. The Supreme Court, which has not yet decided on the stay, has adjourned the hearing to next week.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post It would be good if primary education was taught in the mother tongue: Chief Justice of the Supreme Court appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.