#CJI Justice NV Ramana – Vishwa Samvad Kendra Andhra Pradesh

సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమ‌య్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్​ ప్రొసీడింగ్స్​​ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యుయు లలిత్​, జస్టిస్​ హిమా కోహ్లీతో బెంచ్​ను పంచుకున్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలిసారిగా సుప్రీం కోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో సుప్రీంకోర్టును ప్రజలకు చేరువచేసే క్రమంలో మరో ముందడుగు పడింది.

సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రయత్నాలు చేస్తున్న జస్టిస్​ ఎన్​వీ రమణ.. తాను పదవీ విరమణ చేసే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోర్టు ప్రొసీడింగ్స్​ లైవ్​పై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని ఆయన పలుమార్లు అభిప్రాయపడ్డారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్​ ఎన్​వీ రమణ. సీజేఐగా జస్టిస్​ ఎన్​వీ రమణ విశేష సేవలు అందించారు. న్యాయవాది నుంచి సీజేఐ స్థాయికి ఎదిగారు. 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. సీజేఐగా 2021 ఏప్రిల్​లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్​ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని గతంలో సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ షెడ్యూల్​కు సంబంధించి నబాం రెబియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నైతికతకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.

రాజ్యాంగంలోని 10 షెడ్యూల్​కు సంబంధించిన కీలక అంశాలను పిటిషన్లు లేవనెత్తుతున్నాయని సీజేఐ తెలిపారు. అందువల్ల, ఎమ్మెల్యేల అనర్హత, గవర్నర్, స్పీకర్ల అధికారాలు, న్యాయ సమీక్షపై పరిశీలన జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివసేన తమదేనని, పార్టీ గుర్తు తమకే కేటాయించాలని శిందేవర్గం పెట్టుకున్న అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేశారు.

స్పీకర్​ను తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ తదుపరి చర్యలు కొనసాగించవచ్చా? అనే విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాలపై పరిశీలన చేయనుంది. ఆగస్టు 25న విస్తృత ధర్మాసనం వాదనలు విననుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.