CISF – Vishwa Samvad Kendra Andhra Pradesh

సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. దీనిని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఆయా విభాగాలను హోంశాఖ తాజాగా ఆదేశించింది. దాదాపు 10 లక్షల సిబ్బందితో కూడిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల(సీఏపీఎఫ్‌) పరిధిలోకి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ వస్తాయి. వీటిలో రెండు విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇప్పటికి సిద్ధమైనట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం
రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు. ”ఆయా సంస్థల్లో పనిచేసే వారు తాము పనిచేసిన సంస్థలకు సంబంధించిన, లేదా వ్యక్తుల వివరాలను వెల్లడించొద్దు. అలాంటి సమాచారాన్ని ప్రచురించాలనుకుంటే సంస్థ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) సవరణ నిబంధనలను కేంద్రం ప్రకటించింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఈఐబీ, ఈడీ, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, సీఆర్‌పీఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో పాటు… మొత్తం 25 సంస్థల అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘించిన వారికి పింఛన్‌ను నిలిపేస్తారు లేదా… వెనక్కి తీసుకుంటారు. ఆయా సంస్థల్లో పనిచేసే అధికారులు రిటైరైన తర్వాత కూడా భారత దేశ సార్వభౌమతాన్ని దెబ్బతీసే సమాచారాన్ని పబ్లిష్‌ చేయటానికి వీల్లేదని 2008లోనే సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తమ విభాగ ఉన్నతాధికారి ముందస్తు అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి ఈ ముందస్తు అనుమతి అధికారాన్ని విభాగపు అధికారి నుంచి… సంస్థ ఉన్నతాధికారికి అప్పగించారు. మరికొన్ని నిబంధనలను చేర్చారు. ‘సమాచార హక్కు చట్టంలోని రెండో షెడ్యూల్‌ కింద చేర్చిన 25 ఇంటెలిజెన్స్, రక్షణ సంబంధ సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలన్నీ! ముందస్తు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వారు వెల్లడించేది సున్నితమైన అంశమా కాదా అనేది తేలిపోతుంది’ అని అధికారవర్గాలు వివరించాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ
పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. స్థానికులు తమపై దాడి చేయడం, ఆ క్రమంలో ఓ చిన్నారి గాయపడటంతోనే ఉద్రికత్త చోటుచేసుకుందని వెల్లడించాయి.

”ఘర్షణ జరిగిన రోజు ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన క్విక్‌ రియాక్షన్‌ బృందం స్థానిక పోలీసులతో కలిసి సీతల్‌కుచి నియోజకవర్గంలోని జోర్‌పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహించింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆపుతున్న 50-60 మందిని కేంద్రబలగాలు అడ్డుకున్నాయి. ఈ గొడవలో ఓ చిన్నారికి గాయమై కిందపడింది. దీంతో ఆందోళనకారులు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై, వారి వాహనాలపై దాడికి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు గాల్లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాయి. డిప్యూటీ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు” అని సీఐఎస్‌ఎఫ్‌ వర్గాలు వివరించాయి.

అయితే ఈ ఘటన జరిగిన ఒక గంట తర్వాత దాదాపు 150 మంది స్థానికులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్‌ సిబ్బందిపై దాడి చేశారని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. హోంగార్డ్‌ జవాను, ఆశా కార్యకర్తపై దాడి చేయడమేగాక, విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రాణరక్షణ కోసం భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై కాల్పులు జరిపారని ఆ అధికారి వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో సీతల్‌కుచిలోని 126 వ పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.