CID – Vishwa Samvad Kendra Andhra Pradesh

రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం
తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్‌లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం సీఐడీ విగ్రహాల విభాగానికి చేర‌డంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.

లింగం 530 గ్రాముల బరువు, ఎనిమిది సెంటీమీటర్ల పొడవు ఉన్నదని సీఐడీ అధికారులు తెలిపారు. మరకత లింగం ఒరిజనల్‌ అని నిపుణులు నిర్ధారించారు. శాస్త్రీయ విశ్లేషణ చేయడంతో పాటు అది ఏ దేవాలయానికి చెందినదో తేల్చాల్సి ఉంది. కుంభకోణం కోర్టుకు లింగాన్ని శనివారం చూపించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh
The AP government has set up a Special Investigation Team (SIT) to probe cases of attacks on temples and destruction of idols in the state.The government has issued orders appointing SIT will have 16members headed by ACB Additional Director GVG Ashok Kumar. Krishna district SP Ravindra Babu and others were given a place in the team. The government has directed a special investigation team to probe cases on vandalism of idols since September 20 last year and also to seek the co-operation of the forensic, CID and cyber crime departments.

On the other hand, it is learned that the government has already ordered a CID investigation led by Additional DG Sunil Kumar is ongoing on the incident of Vijayanagaram district’s Ramathiratham temple.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తదితరులకు ఆ బృందంలో స్థానం కల్పించారు. గతేడాది సెప్టెంబర్‌ 20 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన విగ్రహాల ధ్వంసం కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫొరెన్సిక్‌, సీఐడీ, సైబర్‌ క్రైమ్‌ విభాగాల సహకారం తీసుకోవాల్సింది ప్రభుత్వం సిట్‌కు సూచించింది.

మరోవైపు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.