CIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్
హెచ్చరించిన నిఘా విభాగం

న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.

వీటితో పాటు మావోయిస్టు ప్రభావితం ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా విభాగం-ఐబి వర్గాల హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని.. నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపినట్టు నిఘా వర్గాల అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమవ్వాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా మావోయిస్టు కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెంచినట్టు అధికారులు వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ పై ఉగ్ర కుట్ర.. హెచ్చరించిన నిఘా వర్గాలు… అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు.

జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది నిఘా విభాగం. ఈ నెల 6న ఇజ్రాయెల్‌ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఇందుకోసం ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్‌ రెస్టారెంట్‌, చాబాద్‌ హౌస్‌, యూదుల కమ్యూనిటీ సెంటర్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలన్నారు. ఇజ్రాయెల్‌ పౌరుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ పై ఉగ్ర కుట్ర.. హెచ్చరించిన నిఘా వర్గాలు… అప్రమత్తమైన భద్రతా సిబ్బంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ
అమెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. తాలిబన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్​తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయ్యారు.

కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఈ విషయాలను అమెరికా అధికారులే వెల్లడించారని తెలిపింది. అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత అమెరికా, తాలిబన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, ఈ నేపథ్యంలో సమావేశం జరిగిందని వార్తా సంస్థ పేర్కొంది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా.. దీన్ని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. డెడ్​లైన్​పైనే చర్చ జరిగి ఉండొచ్చని ఓ అధికారి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టిబెట్ యువతకు సైనిక శిక్షణనిస్తున్న చైనా
పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచే నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి వారిని మోహరించి సైనిక కార్యకలాపాల కోసం వినియోగించాలని డ్రాగన్ భావిస్తోంది.

భారత సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాల కోసం.. చైనా సైన్యం టిబెట్‌ యువతను తమ సైన్యంలోకి తీసుకొని వారికి శిక్షణ అందిస్తున్న సమాచారం భారత నిఘా వర్గాలకు అందింది. ఈ ఏడాది ఆరంభం నుంచి టిబెట్‌ యువతను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను చైనా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతేడాది లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణల సందర్భంగా భారత సైన్యానికి చెందిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌.. డ్రాగన్‌ సేనలను సమర్థంగా నిలువరించింది. దీంతో ఈ దళంలో ఉన్న టిబెటియన్ల శక్తిసామర్థ్యాలను గుర్తించిన చైనా ఈ కుటిల యత్నానికి తెరతీసింది. టిబెట్‌ యువతను సైన్యంలో చేర్చుకొని వారిని భారత సరిహద్దుల్లో మోహరించాలని కుట్రలు పన్నుతోంది.

సైన్యంలో చేర్చుకునే టిబెట్‌ యువతకు చైనా పట్ల రాజభక్తిని పెంపొందించేలా పలు రకాల పరీక్షలు, తర్ఫీదులు ఇస్తున్నట్లు సమాచారం. చైనా భాష (చైనీస్‌)ను నేర్పించడం, చైనా కమ్యూనిస్టు పార్టీ సర్వాధికారాన్ని అంగీకరించడం వారికి అలవాటు చేస్తోంది. సైన్యంలో టిబెటియన్ల నియామకంతో డ్రాగన్‌కు అనేక ప్రయోజనాలున్నాయి. ఈ నిర్ణయం ద్వారా టిబెట్‌ యువత చైనాను ఆమోదిస్తారని.. ఇదే సమయంలో లద్ధాఖ్‌ లాంటి పర్వత ప్రాంతాల్లో పనిచేసే చైనా సైనికుల మీద ఒత్తిడి తగ్గుతుందని డ్రాగన్‌ భావిస్తోంది.

1962 యుద్దం తర్వాత స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ విభాగాన్ని భారత్‌ ఏర్పాటుచేసింది. ఈ దళానికి భారత సైన్యంతోపాటు, అమెరికాకు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీఐఏ) శిక్షణ అందిస్తోంది. ఈ దళంలో టిబెటియన్‌ యువత మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వారే చైనా సైన్యాన్ని నిలువరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టిబెట్ యువతకు సైనిక శిక్షణనిస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

WHO ను చైనా బెదిరించింది – CIA వెల్లడి
కరోనా వైరస్‌ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) పేర్కొంది. ఈ వివరాలన్నింటిని సీఐఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్టు ‘న్యూస్‌వీక్‌’ ప్రత్యేక కథనంలో తెలిపింది. ”వైరస్‌ విషయమై ప్రపంచ వ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తే… మేము అందించే సహకారాన్ని నిలిపేస్తాం” అని డబ్ల్యూహెచ్‌వోను చైనా బెదిరించినట్టు వివరించింది. జనవరిలో వైరస్‌ కేసులు చైనాలో విపరీతంగా ప్రబలుతున్నప్పుడు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిపింది. వైరస్‌ వ్యాప్తికి చైనాయే బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే డిమాండ్‌ చేస్తున్న క్రమంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు పేర్కొన్నట్టు న్యూస్‌వీక్‌ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, తమ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధ్‌నామ్‌ల మధ్య గత జనవరిలో ఫోన్‌ సంభాషణ జరిగిందన్న వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో ఖండించినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post WHO ను చైనా బెదిరించింది – CIA వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.