#CHURCH – Vishwa Samvad Kendra Andhra Pradesh

మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు
చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్‌, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది యువతులు, పిల్లలను పాస్టర్ లైంగికంగా వేధించాడు. 16 ఏళ్ళ బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు.

పెంటెకోస్టల్ పాస్టర్ అయిన షెరార్డ్ మనోహర్ (58) తన భార్య హెలెన్‌తో కలిసి చెన్నైలో అపోస్టల్ క్రైస్ట్ అసెంబ్లీ – జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ అనే చర్చిని నడుపుతున్నాడు. పాస్టర్ ఆరు నెలలుగా అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు, కాల్స్ ద్వారా బాలికను వేధిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

తన న్యూడ్ ఫొటోలను యువతికి పంపేవాడు. ఒక సందేశంలో, “కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు” అని చెప్పాడు. విషయం బయటకు రావడంతో అమ్మాయిలకు పంపిన మెసేజ్‌లను డిలీట్ చేశాడు. పోలీసులు వాటిని రికవరీ చేయగా బాలిక ఆరోపణలు నిజమేనని తేలింది.

అతని భార్య అతని లైంగిక నేరాలను దాచడం, సమర్థించడం ద్వారా అతనికి సహాయం చేసింది. పాస్టర్ మంచి వ్యక్తి అని, అతను తనను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదని పాస్టర్‌ భార్య బాధితురాలి వాయిస్‌ను బలవంతంగా రికార్డు చేసింది. అంతేకాదు, ఈ వాయిస్‌ను ఇతరులకు చూపించి, వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. పాస్టర్ తన చర్చికి హాజరవుతున్న చాలా మంది మహిళలు, పిల్లలను దుర్భాషలాడాడని, అయితే వారు అతనిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు పాస్టర్, అతని భార్య ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణలో పాస్టర్ షెరార్డ్ మనోహర్ భారత్‌లో అక్రమంగా ఉంటున్న శ్రీలంక జాతీయుడని తేలింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు!
అనకాపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఓ చర్చి ఫాదర్ కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి.. దిశ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ టి.లక్ష్మీ ఆదివారం తెలిపిన వివరాలివి. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఒక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు(14, 17 ఏళ్లు). కొద్ది రోజుల నుంచి చిన్నకుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నాడు.

ఇంట్లో తల్లి, సోదరి లేని సమయంలో ఏ అఘాయిత్యానికి ఒడిగడతాడోనన్న భయంతో బాలిక ఈ నెల ఒకటో తేదీన దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు అదే రోజు మధ్యాహ్నం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన జరిగి ఆరు రోజులైనా వివరాలను మీడియాకు ఎందుకు వెల్లడించలేదని డీఎస్సీ మహేశ్వరరావును ప్రశ్నించగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం వల్ల వివరాలు వెల్లడించడానికి వీలు కాదని వివరణ ఇచ్చారు.

Source: andhrajyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోనసీమ జిల్లాలో మహిళలను వేధిస్తున్న పాస్టర్!(వీడియో)
చర్చికి తాళం వేసి, పోలీసులకు ఫిర్యాదు

ముమ్మిడివరం: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చర్చికి వచ్చే మహిళలను ఫాదర్‌ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవుని ఆరాధన విషయాలకంటే మహిళల అలంకరణ, నడవడికల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని చర్చికి తాళం వేసి సంఘ కాపరిని నిలదీశారు. చర్చి ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడు నెలల నుంచి అతని తీరు మారడంలేదని మహిళలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేవుడి కృప కోసం చర్చికి వస్తున్న తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/Whats.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోనసీమ జిల్లాలో మహిళలను వేధిస్తున్న పాస్టర్!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవ మత గురువు ఇంటి నుంచి 1.65 కోట్ల నగదు, 18 వేల డాలర్లు స్వాధీనం
జబల్పూర్: జబల్‌పూర్‌లోని ‘ది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా’ ఛైర్మన్ బిషప్ పిసి సింగ్ ఇల్లు, కార్యాలయంపై గురువారం ఉదయం ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఇఓడబ్ల్యు) బృందం దాడులు చేసింది. ప్రాథమిక విచారణలో బిషప్ ఇంటి నుంచి రూ.1 కోటి 65 లక్షల నగదుతో పాటు 18 వేల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 14.35 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. బిషప్ పీసీ సింగ్ ఇంట్లో కనిపించనప్పటికీ, ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నారు. అతను ఇంట్లో తన కొడుకు ఉన్నారు.

బిషప్‌పై సొసైటీ పాఠశాలలకు రుసుము రూపంలో రూ.2.5 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతను ఈ సొమ్ముతో వ్యక్తిగత పనులలో గడిపాడు. ఇంకా మతపరమైన సంస్థలకు బదిలీ చేశాడు. సంస్థ అసలు పేరును తన ఇష్టానుసారం మార్చి చైర్మన్ పీఠాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇఓడబ్ల్యు బృందం బిషప్ చేసిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పత్రాలను బిషప్ ఇల్లు, కార్యాలయం నుండి స్కౌటింగ్ చేస్తోంది.

‘ది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా డియోసెస్’ చైర్మన్ బిషప్ పీసీ సింగ్, అప్పటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ బీఎస్ సోలంకిపై ఫిర్యాదు అందిందని ఈవోడబ్ల్యూ ఎస్పీ దేవేంద్ర సింగ్ తెలిపారు. వీరిద్దరూ 2.7 కోట్ల ఫీజు కుంభకోణానికి పాల్పడ్డారు.

వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజుల నుంచి సంస్థకు దాదాపు రూ.2.7 కోట్లు అందాయి. 2004-05 నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య ఇద్దరూ ఈ అవినీతికి పాల్పడ్డారు.

నిందితులైన బిషప్ పీసీ సింగ్, బీఎస్ సోలంకిలపై సెక్షన్ 406, 420, 468, 471, 120బీ కింద కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ విశాఖ తివారీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, బిషప్ పిసి సింగ్ గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 99 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ మత గురువు ఇంటి నుంచి 1.65 కోట్ల నగదు, 18 వేల డాలర్లు స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన చర్చి
* భర్త మతం మార్చుకోలేదని వివాహిత ఆత్మహత్య

భర్త తాను చెప్పిన మతం తీసుకోలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన పావని(31)కి, మిరియాల ఈశ్వర అనిల్ ‌కుమార్ ‌కు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అనిల్‌ కుమార్‌ భీమడోలులో ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. పావని పెళ్లికి ముందు నుంచే తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేది. పెళ్ళైనప్పటి నుంచే భర్తను కూడా క్రైస్తవ మతం తీసుకోమని పావని ఒత్తిడి చేస్తోంది. కానీ హిందువైన భర్త అందుకు విముఖత చూపిస్తున్నారు. ఇటీవల అతని చరవాణిలో ముఖచిత్రంగా యేసు ప్రభువు ఫొటోను ఆమె పెట్టగా… అది ఇష్టంలేని అతను దాన్ని తొలగించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆగస్టు 29వ తేదీ రాత్రి వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు భర్త పని నిమిత్తం బయటకు వెళ్లి, రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానంతో పరిశీలించగా భార్య పావని సీలింగ్‌ ఫ్యాన్ ‌కు వేలాడుతూ కనిపించింది. మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితి మృతి కేసుగా నమోదు చేశామని ఎస్సై చావా సురేష్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన చర్చి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌!
బ‌ల‌వంత‌పు పెళ్ళితో అష్ట‌క‌ష్టాలు

చివ‌ర‌కు భ‌ర్త ఆచూకీ చెప్ప‌ని పాస్ట‌ర్‌, అత్త‌వారు

రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మ‌హిళ బుధవారం దీక్ష చేపట్టింది.

పదేళ్ళ క్రితం తనకు జాకబ్ ప్రభు చరణ్‌తో పెళ్ళయిందని, మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని అప్పటినుంచి జాకబ్ ప్రభు చరణ్ ఆచూకీ తనకు చెప్పకుండా ‌అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారని సత్యవతి బోరుమంది.

పెళ్ళి కాకముందు తనను.. పాస్టర్ నెల్లిపూడి నెల్సన్ నర్సింగ్ చదివించారని తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని సత్యవతి చెప్పారు. ఆ సమయంలోనే పాస్టర్ నెల్సన్ కొడుకు మార్టిన్ లూథర్, కోడలు కేరీశా ప్రభు ప్రియ దంపతులు కలిసి కేరీశా సోదరుడు ప్రభుచరణ్‌ను వివాహం చేసుకోవాలని పదే పదే అడిగేవారని ఆమె చెప్పింది.

తాను ఒప్పుకోకపోవడంతో తన తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. పాస్టర్ నెల్సన్ తనను చదివించారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని ఒత్తిడి చేయడంతో పెళ్ళికి అంగీకరించినట్టు సత్యవతి చెప్పింది.

పెళ్ళి అయిన తర్వాత అతడు మద్యానికి బానిస అని, ఉద్యోగం కూడా లేదని తెలిసిందన్నారు. తాగివచ్చి వేధింపులకు గురిచేసేవాడని స‌త్య‌వ‌తి ఆరోపించారు. తాగుడికి బానిసైన వ్యక్తిని, కాపురం చేయనివాడినిచ్చి తనకు పెళ్ళి చేసి మోసం చేశారని ఆరోపించింది.

మూడేళ్ళ క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని, తాను ఎప్పుడు అత్తింటింకి వెళ్లినా జాకబ్ లేడని హైదరాబాద్లో ఉన్నాడని ఒకసారి, ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో, బెంగుళూరులో ఉన్నాడని మరోసారి చెప్పడం తప్ప అతడిని తనకు చూపించడం లేదని సత్యవతి వాపోయింది.

తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో సత్యవతి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పలువురు మహిళలు, సత్యవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌!
త‌మిళ‌నాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థ‌లంలో చ‌ర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్ర‌మించాడు. పూర్వ‌ప‌రాలు ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చెన్నై నివాసి అయిన ఈశ్వరన్ త‌న ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈశ్వరన్ సోదరుడు 1960లో 3,800 చ.అ.ల ఆస్తిని కొనుగోలు చేశాడు. తర్వాత అతను మరణించాడు. ఈశ్వరన్‌కు వారసత్వంగా ఆ ఆస్తి వచ్చింది. కానీ, ఎకరం ఆస్తిని భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

అయితే, దానిని స‌వాల్ చేస్తూ ఈశ్వరన్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్వాధీనాన్ని రద్దు చేసింది. ఆ ఆస్తికి ఈశ్వరన్‌ ఏకైక యజమాని కాబట్టి భూ పత్రాలను మార్చాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఇంతలో, ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని ధనశేఖర, పాల్ మోసెస్ ఆ ఆస్తిని ఆక్రమించి చర్చిని నిర్మించారు.

ప్ర‌భుత్వ అధికారుల‌కు బాధితుడు ఈశ్వ‌ర‌న్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ వృద్ధుడు కోర్టుకు వెళ్ళాడు. ఈ వ్యవహారం ఇప్పటికే ఒకసారి కోర్టుకు వెళ్ళ‌గా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండ‌గా, పాల్ మోసెస్ దాఖలు చేసిన ఇతర కేసులు కూడా కోర్టు కొట్టివేసింది. కానీ, అతను ఆక్ర‌మించిన ఈశ్వ‌ర‌న్ ఆస్తిని విడిచిపెట్ట‌లేదు. దీంతోనే ఈశ్వరన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి తహశీల్దార్ ఆస్తిని తనిఖీ చేసి, ఈశ్వరన్ పేరు మీద పట్టా ఇచ్చారని, ఇది ఆస్తికి ఏకైక యజమాని అని స్పష్టంగా చూపుతుందని కోర్టు పేర్కొంది.

ఈ ఆస్తికి సంబంధించి ధనశేఖరన్ వైపు నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇచ్చిన తర్వాత, ఈశ్వరన్‌ను న్యాయపరంగా సవాలు చేసే హక్కు పాల్ మోసెస్‌కు లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఆక్రమణలను తొలగించి ఆస్తిని తిరిగి ఈశ్వరన్‌కు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం
ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలతో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనవాసరెడ్డి, సుధాకర్ బాబు సమావేశమయ్యారు. అయితే ఎమ్మెల్యేల సమక్షంలోనే పాస్టర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో త్వరలోనే చర్చి వివాదానికి పరిష్కార మార్గం చూపుతామని ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి!
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఓ చర్చిపై ఆదివారం కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు.

మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి
* మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే

నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ నగరంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఒక చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకొచ్చేసరికి తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

కింగ్స్ అసెంబ్లీ చర్చి స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించిందని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె తెలిపారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. “భారీగా జనం వచ్చారు. బహుమతులు పంచుతుండగా ఎగబడ్డారు. ఇదే తొక్కిసలాటకు దారి తీసింది” అని వివరించారు. తొక్కిసలాట జరిగేటప్పటికి గిఫ్టుల పంపిణీ ప్రారంభం కాలేదని పోలీసులు తెలిపారు. గేటు మూసి ఉన్నప్పటికీ జనాలు దూసుకొచ్చారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.