Christians – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్‌ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మ‌ధురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మైనారిటీ అనే పదాన్ని నిర్వచించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

1993 అక్టోబర్ 23న మైనారిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను అసంబద్దమైనదిగా, రాజ్యాంగంలోని 14, 15, 21, 29, 30 ఆర్టికల్స్‌కు విరుద్ధమని ప్రకటించాలని ఫిటిషనర్​ విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారీటీలుగా చెబుతున్న ముస్లింలే అత్యధికంగా ఉన్నారని వివరించారు. మరికొన్ని రాష్ట్రాల్లో హిందువులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని, పలు చోట్ల క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. అందువల్ల మైనారిటీ పదాన్ని నిర్వచించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా మైనార్టీలను గుర్తించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రూరులు!
పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన

తర్వాత బైబిల్‌ చదవాలని ఒత్తిడి

18 నెలలుగా కిరాతక చర్యలు

నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు

రంగంలోకి ఎన్‌సీపీసీఆర్‌

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

భోపాల్‌: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బైబిల్‌ చదవాలని ఒత్తిడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లాలో దళిత సమాజంలోని పిల్లలను మతం మార్చాలని కొంతమంది క్రైస్తవులు ఒత్తిడి చేశారు. ఆ పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బలవంతంగా బైబిల్‌ బోధించిన ఉదంతం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంపురానికి చెందిన సేవాధామ్‌ ఆశ్రమం దగ్గర చోటు చేసుకున్న ఈ ఉందంతాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) తమ చేతుల్లోకి తీసుకుంది. పోలీసు సూపరింటెండెంట్‌(ఎస్పీ) సాగర్‌ 48 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని కమిషన్‌ తెలిపింది.

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుమారు 18 నెలలుగా అక్కడ ఉంటున్న పిల్లలతో గోమాంసం తినిపిస్తూ ఉండడమే కాకుండా.. బైబిల్‌ చదవాల్సిందేనని వేధించారు. అన్నా చెల్లెళ్ళను ఇలా వేధిస్తున్న విషయం తండ్రి దేశ్‌రాజ్‌కు తెలియడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో, సాగర్‌ జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005లోని సెక్షన్‌ 13 నిబంధనల ప్రకారం విచారణకు ఆదేశించామని కమిషన్‌ తెలిపింది.

అధికారులు మాట్లాడుతూ ‘పిల్లలు దళిత సమాజానికి(షెడ్యూల్డ్‌ కులం) చెందినవారు. ఫిర్యాదు మేరకు పిల్లలను బడి నుంచి బయటకు తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించారు. ఇది సేవాధామ్‌ కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని బరారు ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలకు పంది మాంసం కూడా తినిపిస్తారు. సేవా ఆశ్రమంలోనే పశువులను వధిస్తారు. పిల్లలను లాకెట్‌ ధరించి చర్చికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు చిన్నారులు ఇందుకు నిరాకరించినందుకు వారిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి’ అని తెలిపారు. చాలా రోజుల వరకూ పిల్లలు సైలెంట్‌గా ఉన్నారని, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చేయడానికి పిల్లలను బెదిరిస్తూ వస్తున్నారని తేలింది. ఎట్టకేలకు తాజాగా ఇద్దరు పిల్లలు అక్కడ జరుగుతున్న దారుణాలను బయట పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను అక్కడ చదువు చెప్పిస్తామని చేర్చుకుని, మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రూరులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…!
హిందువులు పూజించే పురాతన చెట్టు నరికివేత

అసోంలోని కాచర్‌లో ఘటన

నిందితులపై స్థానికుల ఫిర్యాదు

గౌహతి: అసోం, కాచర్‌ జిల్లాలోని క్రైస్తవులకు మతపిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయినట్టుంది… కొద్ది రోజులుగా హిందువులనే లక్ష్యంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కటిగోరా ప్రాంతంలో హిందువులు ఏళ్ళ తరబడి పూజించే వందేళ్ళ నాటి మర్రిచెట్టును నరికివేశారు. అంతేకాకుండా ఆ చెట్టు కింద పూజలు అందుకుంటున్న శివలింగాన్ని, త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు నిప్పులుచెరిగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హిందూ రక్షి దళ్‌, హిందూ ఛత్ర సంఘం కార్యకర్తలు కాచర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. కటిగోరాలోని మహదేవ్‌తిల్లాలో హిందూ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేసినందుకు స్థానిక క్రైస్తవ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన జరిగిన అసోం-మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో ఖాసీ కమ్యూనిటీ క్రిస్టియన్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఖాసీ క్రైస్తవులే మర్రిచెట్టును నరికి, శివలింగాన్ని కూల్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని హిందువులు మర్రిచెట్టును అత్యంత పవిత్రంగా భావించి, ప్రతిరోజూ పూజిస్తారు.

అటవీ ప్రాంతంలోని చెట్టు, ఆ కింద ఉన్న శివలింగాన్ని పూజలు చేసి తిరిగి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హిందువులను క్రైస్తవులు ఇంతకుముందే బెదిరించారని స్థానిక హిందువులు కొందరు తెలిపారు.

హిందువుల సంస్థ అసోంలోని డిప్యూటీ కమిషనర్‌ను నిందితుల నుండి స్థలాన్ని రక్షించాలని కోరింది. అలాగే శివలింగాన్ని, త్రిశూలాన్ని కూడా అదే స్థలంలో పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్థానిక మణిపురి, బెంగాలీ హిందువులు నిరసన వ్యక్తంచేశారు. అటవీ శాఖ అధికారులకూ ఫిర్యాదు చేశారు.

క్రైస్తవ మతమార్పిడి గుండాల చర్యలు తమకు పెద్ద ముప్పుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రైస్తవ మత ప్రచారకులు హిందువులను మతం మార్చడం ద్వారా ఆ ప్రాంతంలో క్రైస్తవ ఉనికిని హింసాత్మకంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు.

హిందూ ఛత్ర సంఘం సభ్యుడు సుభాష్‌ దత్తా మాట్లాడుతూ ఈ నెల 17న కొందరు మణిపురి హిందువులు పూజలు చేసేందుకు వెళ్ళగా, క్రైస్తవులు బెదిరించారని, ఇకపై పూజలకు తిరిగి రావద్దని హెచ్చరించారని తెలిపారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారన్నారు. మణిపూర్‌ హిందూ సంఘం నాయకుడితో పోలీసు బృందం ఖాసీ క్రైస్తవ నాయకుడిని కలిశారు.

అయితే, హిందువులు మరో చెట్టును పూజించుకుంటారని క్రైస్తవ నాయకుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించగా, దానికి హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ… తాము 100 ఏళ్ళుగా ఆ చెట్టును పూజిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ నెల 20 నుంచి 21వ తేదీ మధ్య క్రైస్తవ దుండగులు మర్రిచెట్టును నరికి శివలింగాన్ని, త్రిశూలాన్ని ధ్వంసం చేశారని ఆయన తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ‌లో వణికిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌!
పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: లవ్‌ జిహాద్‌ తర్వాత ప్రస్తుతం నార్కోటిక్‌ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్‌ చర్చ్‌ బిషప్‌ మార్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ బాలికలను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న వారు ఆయుధాలు ప్రయోగించలేని చోట నార్కోటిక్స్‌ను వాడుతున్నారని తెలిపారు.

లవ్‌ జిహాద్‌లో యువతులను ప్రేమ పేరుతో ఆకట్టుకుని మతం మార్చేవారని, తాజాగా క్రైస్తవ యువతలో డ్రగ్స్‌ వాడకం తీవ్రమైందని పేర్కొన్నారు. ఇక్కడ ముస్లిమేతరులు ఎవరూ ఉండకూడదనే ఇదంతా చేస్తున్నారని, అందరూ అలాంటి గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బిషప్‌ హెచ్చరించారు. ఐఎస్‌ శిబిరాల్లో ఇతర మతాల మహిళలు ఎందుకు ఉన్నారో అందరూ పరిశీలించాలని కోరారు. డ్రగ్స్‌తో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ముస్లిం ఆలోచనా సరళిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.

కేరళ నుండి ఐఎస్‌లో బాలికలు

ఒక యువతి తన తల్లిదండ్రులను ధిక్కరించి తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె భర్త ఇప్పుడు ఓ పుర్రె టోపీ, తెల్లని కుర్తా-పైజామాలో కనిపించడానికి ముందు ఆమె కొద్ది నిమిషాల పాటు సంతోషంగా ఉంది. అతను ఆమె బొట్టు తీసి, ఆమె తలను దుపట్టాతో కప్పాడు. అతను తన భార్యను ఉగ్రవాదులుగా కనిపించే కొంతమందికి విక్రయించే ముందు, ఒక సమూహానికి ఖురాన్‌లాగా ఏమి ఉందో బోధిస్తాడు.

ఇది పురాతనమైన, అప్రియమైన సినిమా ప్లాట్‌ నుండి వచ్చిన వ్యంగ్య కథనం కాదు. కొద్దీ నెలల క్రితం కేరళలోని అనేక క్రైస్తవ వాట్సాప్‌ గ్రూపులలో వైరల్‌ అయిన వీడియో. కేరళలో పనిచేస్తున్న ఒక క్రైస్తవ సంస్థ క్రిస్టియన్‌ అసోసియేషన్‌, అలయన్స్‌ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌(కాసా) ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన వీడియో. ‘లవ్‌ జిహాద్‌ను బహిర్గతం చేయడం కోసం చేసిన ప్రచారం.

‘లవ్‌ జిహాద్‌’ అనేది ముస్లిమేతర అమ్మాయిలను ప్రేమ ముసుగులో వంచించి, మతం మారేటట్టు చేయడానికి ముస్లిం పురుషుల కుట్రను వెల్లడిచేసే పదం. గత సంవత్సరం జనవరిలో, కేరళలోని అతిపెద్ద చర్చి సంస్థలలో ఒకటైన సిరో-మలబార్‌ చర్చి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘లవ్‌ జిహాద్‌’ ద్వారా క్రైస్తవ మహిళలను ‘లక్ష్యంగా చేసుకోవడం’ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థలో కేరళ నుంచి పలువురు చేరుతున్నారని 2016లో తొలుత వార్తలు వచ్చాయి. 19 మంది గల్లంతైన వారు ఈ ఉగ్రసంస్థలో చేరారని వారి కుటుంబ సభ్యలు, బంధువులు పేర్కొనడంతో విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా, ఎన్‌ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది. కాసర్‌ఘడ్‌, పలక్కాడ్‌ జిల్లాలకు చెందిన ఈ 19 మందిలో అత్యధికులు క్రైస్తవ, హిందూ మతాల నుంచి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు.

2009లో కేరళలో చేరిన ‘లవ్‌ జిహాద్‌’ పదం

2009లో కేరళలోని ప్రముఖ పదకోశంలోకి లవ్‌ జిహాద్‌ అనే పదం ప్రవేశించింది. ‘లవ్‌ జిహాద్‌’కు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆ సంవత్సరంలో ప్రభుత్వాన్ని కోరింది. ‘ప్రేమ వేషంలో బలవంతంగా మత మార్పిడులకు’ పాల్పడుతున్నట్టు సూచనలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.

సిరో-మలబార్‌ చర్చి… ఉక్రేనియన్‌ చర్చి తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద తూర్పు కాథలిక్‌ చర్చి. గత సంవత్సరం ఒక ప్రకటనలో ‘లవ్‌ జిహాద్‌’ పేరిట క్రైస్తవ బాలికలను ‘లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘లవ్‌ జిహాద్‌ పెరుగుదల కేరళలో మత సామరస్యాన్ని, శాంతిని ప్రమాదంలో పడేస్తుంది. రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌ ద్వారా క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నది వాస్తవం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో సమావేశం

ఈ ఏడాది మొదట్లో ఆలెంచేరితో సహా కేరళకు చెందిన వివిధ చర్చి సంస్థల అధిపతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో ఇతర విషయాలతోపాటు ‘లవ్‌ జిహాద్‌’ గురించి చర్చించినట్టు తెలిసింది. ‘ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానం మేరకే మేము అక్కడికి వెళ్లాం. సాధారణంగా సమాజానికి సంబంధించి అనేక విషయాలను, అలాగే చర్చికి ప్రభుత్వంతో ఉన్న సంబంధాన్ని కూడా మేము సంభాషించాము’ అని సమావేశం అనంతరం తెలిపారు.

కేరళలో అతి పెద్దదైన మలబార్‌ కాథలిక్‌ చర్చి మూడు రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత, ‘లౌజిహాద్‌ లౌకికవాదం, సామాజిక ప్రశాంతతకు హాని కలిగించే విధంగా కేరళలో పెరిగింది’ అని గత సంవత్సరం ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలో అందరు బిషప్‌లతో కూడిన అత్యున్నత నిర్ణయాత్మక వేదిక అయిన సినోడ్‌, కేరళలో లవ్‌ జిహాద్‌ పేరుతో క్రైస్తవ బాలికలను చంపే పరిస్థితి ఉందని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ‌లో వణికిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు!
త‌మిళ‌నాడులో వినాయ‌క చ‌వితిని అప‌విత్రం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌

ఏకంగా క‌ర‌ప్ర‌తమే జారీ

ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా నిలిపివేసేందుకు లేదా పండ‌గ విజ‌య‌వంతం కాకుండా చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించారు.

సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్, కోయంబత్తూర్ ఛైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ, రెవ., పేరిట ఒక క‌ర‌ప‌త్రం జారీ అయింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు లేదా అంతకు ముందు రోజు ప‌ట్ట‌ణంలో పెద్ద సంఖ్యలో బయటకు వ‌చ్చి, యేసును స్తుతిస్తూ “జప యాత్ర” చేసి విగ్రహారాధనను ముగించాలని అందులో పేర్కొన్నారు. హిందువుల పండ‌గ‌పూటే ఇటువంటి కార్య‌క్ర‌మాలకు పూనుకొవ‌డం వారికేమీ కొత్త‌కాదు.

2017-2018, 2019 లో ఇదే విధమైన కౌంటర్ ఊరేగింపులు కోయంబత్తూరులోని అన్ని వార్డులలో జ‌రిగాయి. గణేష్ పూజకు వ్యతిరేకంగా వందలాది వాహనాలలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జ‌రిపారు. వీరి చ‌ర్య వ‌ల్ల అక్క‌డి హిందువులు, ముఖ్యంగా వినాయ‌క చ‌వితి క‌మిటీలు ఇబ్బందులకు గుర‌య్యాయి. అప్ప‌టి నుంచే అక్క‌డి క‌లెక్ట‌ర్ వినాయ‌క చ‌వితి పూజ‌లకు కఠినమైన నిబంధనలు పెట్టారు. దీంతో ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో క్రైస్త‌వుల‌ను సమీకరించాలని ఆ క‌ర‌ప‌త్రంలో కోరారు. ఇక్క‌డ మ‌రో విష‌యం గ‌మ‌నించాలి… మంచిన‌డ‌వ‌డిక‌తో జీవితంలో గొప్ప‌గా స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లు గ‌ని విద్యాబుద్దుల కోసం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేరిన విద్యార్థుల‌ను ఇలా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌డం ఆ విద్యాశాల‌ల య‌జ‌మానుల‌ వ‌క్ర‌బుద్దికి సాక్ష్యంగా నిలుస్తోంది.

ఈ ఏడాదీ క‌ఠిన నిబంధ‌న‌లు

అక్క‌డి ప్ర‌భుత్వం ఈ ఏడాదీ క‌ఠిన నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో గ‌ణేష్‌ విగ్రహాల ఏర్పాటును పూర్తిగా నిషేధించింది. అయితే, హిందు మున్నాని నేతృత్వంలోని హిందువులు ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఇప్పటికే పోరాడుతున్నారు. అక్రమ నిషేధాన్ని ధిక్కరిస్తామని హెచ్చిరించారు. బిజెపి కూడా ధిక్కరిస్తోంది.

SOURCE: VSKTAMILANADU

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.