CHRISTIAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒంటిరిగా ఉన్న వృద్ధురాలిని మ‌తం మార్చేందుకు ప్ర‌య‌త్నం.. 4 నిందితుల అరెస్టు
పాల్ఘ‌ర్‌: వనవాసి మహిళను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినందుకు నలుగురిని పాల్ఘర్ జిల్లా దహనులో పోలీసులు అరెస్టు చేశారు. క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే కష్టాలు తీరిపోతాయని, డబ్బుతో మహిళను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. అరెస్టయిన మిషనరీలను క్లెమెంట్ డిబెల్లా, మరియమా టి ఫిలిప్స్, పరమజీత్ అలియాస్ పింకీ శర్మ కౌర్, పరశురామ్ ధర్మ ధింగ్రాగా గుర్తించారు.

శుక్రవారం మధ్యాహ్నం, పై నలుగురు దహనులోని సరావలి తాళవ్‌పాడ గ్రామంలోని వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పుడు ఆమె ఒంటరిగా ఉన్న‌ది. నలుగురు ఆమెను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినప్పుడు గ్రామస్తులు జోక్యం చేసుకున్నారు. మత ప్రచారకులను పోలీసులకు అప్పగించారు.

వారు నలుగురిపై బలవంతపు మతమార్పిడి కేసు నమోదు చేశారు. దహను, తలసేరి, జవహర్, విక్రమ్‌గఢ్‌తో సహా పాల్ఘర్ జిల్లాలోని వనవాసి ప్రాంతాలు చాలా కాలంగా మతమార్పిడి కార్యకలాపాల కోసం సువార్తికులు లక్ష్యంగా చేసుకున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒంటిరిగా ఉన్న వృద్ధురాలిని మ‌తం మార్చేందుకు ప్ర‌య‌త్నం.. 4 నిందితుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు!
ధిక్క‌రిస్తే పైపులతో దాడి

ఎన్జీవోల ఊబిలో నిరుపేద‌లు

చెన్నై: తమిళనాడులో మంచిమాట‌ల‌తో మ‌త మార్పిడి జ‌రుగుతోంది… నిరుపేద‌ల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తామంటూ ప్ర‌చారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అమాయ‌కులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు… వారి ఆదేశాల‌ను ధిక్క‌రించిన వారిపై దాడులు.. అప్ప‌టికీ లొంగ‌క‌పోతే వారిని కిడ్నాప్ చేసి, త‌ల‌లు న‌రికివేస్తున్నారు. ఈ ఘోరాల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ, హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో జిల్లా యంత్రాంగంలో క‌ద‌లిక వ‌చ్చింది. కిడ్నాప్‌కు గురైన వారిని ర‌క్షించింది.

వివిధ ఎన్జీవోలకు చెందిన మానవ హక్కుల ‘కార్యకర్తలు’ అని పిలవబడే వ్యక్తులు వీధి నుండి ప్రజలను తీసుకువెళ్ళారు. కోయంబత్తూరు శివార్లలోని ‘ఆశ్రయం గృహం’లో వారిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసుల సహాయంతో బంధించారు.

భవనం నుంచి కేకలు వినిపించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. భవనాన్ని సందర్శించిన తహశీల్దార్ తమ ఇష్టానికి విరుద్ధంగా వారిని అక్కడే ఉంచినట్టు గుర్తించారు. వార్త వ్యాప్తి చెందడంతో హిందూ సంఘాలు, బీజేపీ సంఘటనా స్థలానికి చేరుకుని ఖైదీలను విడుదల చేయాలని నిరసనకు దిగాయి.

8 அடியாட்கள் சேர்ந்து சதாரண மனிதர்களை தேடி தேடி கடத்தி வந்து அடைத்து வைத்திருந்தனர்

கோவை போன்ற நகரத்தில் இது போன்ற கொடுமைகளை செய்ய முடிகிறதென்றால் மற்ற ஊர்களை பற்றி நினைக்கவே பயமாக இருக்கிறது. pic.twitter.com/9s8fdbxxQC

— Selva Kumar (@Selvakumar_IN) July 29, 2022

హిందూ సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత, ఖైదీలను కొట్టడం, వారి ఆస్తులు లాక్కోవడం, వారి ఇష్టానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి స్థానికులకు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

బాధితుల్లో చాలా మంది తమ పనిని చేసుకుంటూ బ‌తుకుతుండ‌గా, ఎన్‌జీవోలు వారిని నిరాశ్రయులుగా, మానసిక వికలాంగులుగా పేర్కొంటూ పోలీసుల సహాయంతో అపహరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, అపహరణకు గురైన వ్యక్తులు లాక్ చేయడానికి అభ్యంతరం చెప్పినప్పుడు పీవీపీ పైపులతో కొట్టారని ఏడుస్తున్నారు.

తమ వద్ద ఉన్న డబ్బు, బట్టలు, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను ఎన్జీవో సభ్యులు లాక్కున్నారని ఆరోపించారు. ‘కార్యకర్తలు’ కూడా వారి తలలు ముసిగేసి, అర్ధనగ్న స్థితిలో ఫోటోలు తీశారు. వారిలో ఒకరు తాను ప్రింటింగ్ యూనిట్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, ఎన్జీవో బృందం తనను బలవంతంగా తీసుకువెళ్ళింద‌ని బోరుమన్నాడు.

క‌న్నీరు కారుస్తున్న కిడ్నాప్ బాధితులు

నటరాజన్ అనే 47 ఏళ్ల వ్యక్తి TOIతో ఇలా అన్నాడు, “మాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను భవన నిర్మాణ కార్మికుడిని, నా స్వగ్రామంలో నాకు కుటుంబం ఉంది. కానీ ఎన్‌జీవో సభ్యులు నన్ను నిరుపేదగా గుర్తించారు”.

తన అనారోగ్యానికి మందులు తీసుకుని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్ళి వ్యాన్‌లోకి నెట్టారు.

భిక్షాటన చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి భవనంలోకి లాక్కెళ్లారు.

పని ముగించుకుని రాత్రి 11.30 గంటలకు బస్సు కోసం ఎదురు చూస్తున్న తనను ‘కార్యకర్తలు’ కిడ్నాప్ చేశారని మరో వ్యక్తి ఆరోపించాడు.

ఎన్జీవో సభ్యులు తమ గుర్తింపు కార్డులతో సహా తమ ఆస్తులను తగులబెట్టారని బాధితులు ఆ వీడియోలో ఆరోపించారు.

ఖైదీలు, గ్రామస్తులు నిరసన తెలపడంతో తహశీల్దార్, పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖైదీలను విచారించారు.

ఫిర్యాదు ఆధారంగా తొండముత్తూరు పోలీసులు విలుప్పురంలోని అన్బు జోతి ఆశ్రమానికి చెందిన బి.జుబిన్(44), పరలోగతిన్ పథాయ్ ట్రస్ట్‌కు చెందిన కె.జార్జ్, పుగలిడం ట్రస్ట్‌కు చెందిన ఎ.సెల్విన్ (49), మీట్‌పు ట్రస్ట్‌కు చెందిన వి.బాలచంద్రన్ (36), అన్బు జోతి ఆశ్రమానికి చెందిన సి.అరుణ్ (36), అడైక్కాల కరంగల్‌కు చెందిన ఎస్.సైమన్ సెంథిల్‌కుమార్ (44)లను అరెస్టు చేశారు.

ఎన్జీవోలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ, హిందూ సంస్థలు అక్రమంగా అవయవదానం చేశారని, బలవంతంగా మత మార్పిడి చేశారని ఆరోపించారు. కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఈ అపహరణల వెనుక మత మార్పిడులే కారణమన్న అనుమానంతో ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో క్రైస్తవుడి దుర్మార్గం!
హిందూ యువ‌తిని ట్రాప్ చేసి, బ్లేడ్‌తో గాయపరచుకోమన్న మోస‌గాడు

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌కు చెందిన ఓ క్రైస్తవుడు సంపన్న హిందూ యువ‌తిని లవ్ జిహాద్ తరహాలో ట్రాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. బ్లేడ్‌తో త‌నను తాను గాయ‌ప‌ర‌చుకోమ‌న్నాడు. ఇష్టం లేకున్న మాంసం తిన్న‌మ‌న్నాడు. ఎట్ట‌కేల‌కు ఈ ఘ‌ట‌న‌ల‌ను కుటుంబ స‌భ్యులు తెలుసుకుని యువ‌తిని ర‌క్షించారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, క్రైస్తవ పోలీసులు కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తండ్రి ప్రధాని కార్యాలయాన్ని ఆశ్రయించిన తర్వాత మాత్రమే యువ‌తికి ర‌క్ష‌ణ ల‌భించింది.

సెల్విన్ పాల్ పర్మార్ అనే క్రిస్టియన్ సంపన్న కుటుంబానికి చెందిన హిందూ అమ్మాయిని ప్రేమ పేరిట ట్రాప్ చేశాడు. తనకు రూ. 250 కోట్ల ఆస్తి ఉందని, ఫ్యాక్టరీ, ఇసుక లీజులు, పెట్రోల్ పంపులు మొదలైనవాటిని కలిగి ఉన్నానని, 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాన‌ని అబద్ధాలు చెప్పాడు. వీటిని వడోదరలోని ఛని కెనాల్ సమీపంలోని ఓ సొసైటీకి చెందిన 23 ఏళ్ళ‌ యువతి న‌మ్మేసింది.

కుటుంబ స‌భ్యుల వేధింపులు

రెండేళ్ళ సంబంధం తర్వాత, అతను 2019లో ఆమెను కోర్టులో వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రు సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలను తీసి, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లెట్టాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. సెల్విన్ తండ్రి పాల్ పర్మార్ ఆమెను తమ ఇంట్లో నివసించమని బలవంతం చేశాడు. ఇంకా.. వారిద్దరూ సెల్విన్ సోదరి శ్వేతతో కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆమెను ఇంట్లో బంధించి, ఇష్టం లేకున్నా మాంసాహారం తినాలని ఒత్తిడి తెచ్చారు.

బాలికపై జరిగిన వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆమెను తిరిగి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆమె మొబైల్‌ను తనిఖీ చేసి, ఆ వ్యక్తితో చాట్‌లను చూశారు. అక్కడ అతను బ్లేడ్‌తో ఆమె శరీరంలో 40 నుండి 45 కోతలు కోసుకోమ‌ని కోరాడు. ఒక నిమిషంలో పనిని పూర్తి చేసి, అదే చిత్రాలను పంపాలని అతను కోరాడు.

పోలీసుల లంచం డిమాండ్‌

దిగ్భ్రాంతికి గురైన యువ‌తి తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని షీ టీమ్‌ను ఆగస్ట్ 2021లో సంప్రదించారు. అయితే ఆ కాల్‌ను స్వీక‌రించిన పోలీసు అధికారి నోయెల్ సోలంకి వారి ఆందోళనను పట్టించుకోకుండా లంచం డిమాండ్ చేశారు. వారు షీ టీమ్‌లో భాగం కానప్పటికీ వారిని బెదిరించేందుకు మరో పోలీసు అధికారి సంజయ్ కుమార్‌తో కలిసి వారి ఇంటికి వెళ్ళి కేసును మాఫీ చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

పోలీసులను స‌స్పెన్ష‌న్‌

సెల్విన్, నోయెల్ ఒకే మ‌తానికి చెందిన వారు కావ‌డంతో కేసు మాఫీ జ‌రిగే ప‌రిస్థితి ఉంద‌ని బాధితురాలి తండ్రి.. వారిపై 2021 సెప్టెంబర్‌లో ఛని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అతను పీఎం కార్యాలయానికి కూడా లేఖ రాశాడు. . పీఎంఓ ఆదేశాల మేరకు వారిని విచారించగా, ఆరోపణలు నిజమని తేలడంతో జూలై 22న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఇంతలో యువ‌త‌కు వైద్యపరీక్షలు నిర్వహించగా, ఆమె శరీరంపై 500 బ్లేడ్ కోత గాయాలు ఉన్నాయని తేలింది. ఆ గాయాలను దాచడానికి ఆమె పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించేది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో క్రైస్తవుడి దుర్మార్గం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌!
త‌మిళ‌నాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థ‌లంలో చ‌ర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్ర‌మించాడు. పూర్వ‌ప‌రాలు ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చెన్నై నివాసి అయిన ఈశ్వరన్ త‌న ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈశ్వరన్ సోదరుడు 1960లో 3,800 చ.అ.ల ఆస్తిని కొనుగోలు చేశాడు. తర్వాత అతను మరణించాడు. ఈశ్వరన్‌కు వారసత్వంగా ఆ ఆస్తి వచ్చింది. కానీ, ఎకరం ఆస్తిని భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

అయితే, దానిని స‌వాల్ చేస్తూ ఈశ్వరన్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్వాధీనాన్ని రద్దు చేసింది. ఆ ఆస్తికి ఈశ్వరన్‌ ఏకైక యజమాని కాబట్టి భూ పత్రాలను మార్చాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఇంతలో, ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని ధనశేఖర, పాల్ మోసెస్ ఆ ఆస్తిని ఆక్రమించి చర్చిని నిర్మించారు.

ప్ర‌భుత్వ అధికారుల‌కు బాధితుడు ఈశ్వ‌ర‌న్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ వృద్ధుడు కోర్టుకు వెళ్ళాడు. ఈ వ్యవహారం ఇప్పటికే ఒకసారి కోర్టుకు వెళ్ళ‌గా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండ‌గా, పాల్ మోసెస్ దాఖలు చేసిన ఇతర కేసులు కూడా కోర్టు కొట్టివేసింది. కానీ, అతను ఆక్ర‌మించిన ఈశ్వ‌ర‌న్ ఆస్తిని విడిచిపెట్ట‌లేదు. దీంతోనే ఈశ్వరన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి తహశీల్దార్ ఆస్తిని తనిఖీ చేసి, ఈశ్వరన్ పేరు మీద పట్టా ఇచ్చారని, ఇది ఆస్తికి ఏకైక యజమాని అని స్పష్టంగా చూపుతుందని కోర్టు పేర్కొంది.

ఈ ఆస్తికి సంబంధించి ధనశేఖరన్ వైపు నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇచ్చిన తర్వాత, ఈశ్వరన్‌ను న్యాయపరంగా సవాలు చేసే హక్కు పాల్ మోసెస్‌కు లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఆక్రమణలను తొలగించి ఆస్తిని తిరిగి ఈశ్వరన్‌కు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజంగా అందరూ ఒక్కటేనా?
నా చిన్నతనం నుంచి చూస్తున్నా…. “మా దేవుడొక్కడే దేవుడు” మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి.” అని బోధించేవారికి బోధించాల్సిన సూక్తులు పిల్లిలో, బల్లిలో, చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో సృష్టిలోని అణువణువులో భగవంతుడున్నాడని విశ్వసించే మాకు బోధిస్తారెంటీ? దురదృష్టవశాత్తూ ఇలాంటి బోధనలకు లొంగి గోమాతను పూజించే అమాయక హిందూ యువతులు గోమాంసం భక్షించే సంకుచిత మతావలంబకులను వివాహం చేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. “నీవే సర్వాంతర్యామివి. నీలో ఉన్న ఆత్మే సృష్టి అంతా ఆవరించి ఉంది. అన్నీ నీవే. అంతటా నీవే. పాప చింతనను వీడి పుణ్య కార్యాలను ఆచరించి యోగ సాధన చేస్తే ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు.” అనే విశాల తత్వం కలిగిన మతంలోంచి…. “మీరు పాపులు. నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తాను. నేను పాపులను రక్షించటానికే అవతరించాను. నన్ను కాక మీరు వేరెవరినైనా విశ్వసిస్తే నేను మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను.” వగైరాలను బోధించే మతంలోకి వెళుతున్నారు అమాయకంగా.

మన పిచ్చి కాకపోతే… అసలు ఇలా పరస్పర భిన్నమైన తత్వాలు కలిగిన మతాలు, వాటి దేవీదేవతలు ఒకటెలా అవుతాయి? గోవును తల్లిగా భావించి పూజించేవారు, గోహంతకులు ఒక్టేక ఎలా అవుతారు? “నేను దేవుడ్ని, నువ్వు పాపివి’ అని చెప్పేవాడు, “నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నీలోనూ ఉన్నాను. తరచి చూసుకుంటే నువ్వే నేను. నేనే నువ్వు. అంతటా నువ్వే ఉన్నావు. నీవు అమృతపుత్రుడవు. అనంత శక్తి సంపన్నుడవు.” అని చెప్పేవాడు ఇద్దరూ ఒకటేనా? మనం ట్రాప్లో పడిపోతున్నాం. కఠినంగా అనిపించినా ఇదే నిజం. దేవుళ్ళందరూ ఒక్కటే అంటూ వారు చెప్పేదే నిజమైతే వారిని మత మార్పిడులు ఆపేయమనండి. దేవాలయ విధ్వంసాలను, దాడులను, హింసని, హత్యలనూ ఆపేయమనండి. అందరిలోనూ, అన్నిటిలోనూ దైవాన్ని దర్శించే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించమనండి. మరీ ముఖ్యంగా మత ఛాందసులకు, పరమత ద్వేషులకు, విధ్వంసకులకు, హంతకులకు, ఉగ్రవాదులకు ఈ సూక్తులు బోధించమని ఈ సిద్ధాంతకర్తలకి చెప్పండి. బంగ్లాదేశ్ లో పిలిచి భోజనం పెడితే, ప్లాన్ చేసి దేవాలయాన్ని కూల్చేశారు చూడండి…. వారికి చెప్పమనండి. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయిలను బహిరంగంగా, సామూహికంగా మానభంగం చేసి చంపేశారు చూడండి… ఆ మతోన్మాదులకు చెప్పమనండి. చీమలకు చక్కెర, పాములకు పాలు పోసే కారుణ్యమూర్తులకు, సాత్వికులకూ ఈ సూక్తి ముక్తావళి అవసరం లేదని, మమ్మల్ని ఇంకా దద్దమ్మల్ని చెయ్యొద్దనీ ఆ పెద్దమ్మలకి చెప్పండి. శుభం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజంగా అందరూ ఒక్కటేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య
తిరువ‌నంత‌పురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో పడిన పార్టీ జిల్లా కమిటీ ద్వారా `బహిరంగంగా నిందించడం’ ద్వారా మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్య తీసుకుంది.

సీపీఎం రాజ్యాంగం ప్రకారం, ‘బహిరంగంగా నిందించడం’ అనేది మూడో కఠినమైన క్రమశిక్షణా చర్య, ఇది హెచ్చరిక నుండి మొదలవుతుంది, తర్వాత నిందలు, బహిరంగ దూషణలు, పార్టీ పదవి నుండి తొలగింపు , పార్టీ సభ్యత్వం నుండి తొలగింపు వరకు కొనసాగుతుంది.

కోజికోడ్‌లోని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న థామస్‌పై పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పార్టీ ఏకైక క్రైస్తవ ముఖం అయిన థామస్‌పై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడారని రాష్ట్ర నాయకత్వం చెప్పిన ఒక రోజు తర్వాత బుధవారం ఈ చర్య తీసుకున్నారు.

సమావేశం అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి పి.మోహనన్‌ మీడియాతో మాట్లాడుతూ మతాంతర వివాహంపై థామస్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ లౌకిక వైఖరికి విరుద్ధమని విమర్శించారు. “అతను తప్పు అర్థం చేసుకున్నాడు. క్షమాపణ చెప్పాడు. సమస్య తీవ్రతను గ్రహించిన పార్టీ ఆయనను బహిరంగంగా దూషించాలని నిర్ణయించింది” అని వెల్లడించారు.

“థామస్‌పై ఏకగ్రీవంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాము. పార్టీ వ్యతిరేక ప్రకటన వెలువడిన వెంటనే తప్పును సరిదిద్దుకున్నందున ఇకపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవు” మోహనన్ తెలిపారు.

కోడంచెరి నూరంతోడుకు చెందిన డివైఎఫ్‌ఐ నాయకుడు షెజిన్‌ ఎంఎస్‌, కోడంచెరి తెయ్యపరకు చెందిన నర్సు జాయిస్‌ జోసెఫ్‌ తమ ఇష్టానుసారం పెళ్ళి చేసుకునేందుకు గత శనివారం దేశం విడిచి వెళ్ళారు. సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న జాయిస్ మరో వ్యక్తితో నిశ్చితార్థానికి రెండు వారాల ముందు ఇంటికి తిరిగి వచ్చింది.

శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిన మహిళ తిరిగి రాలేదు. అనంతరం కోర్టుకు హాజరైన మహిళను షేజ్‌తో తన ఇష్టానుసారం వివాహం చేసుకుంటున్నట్టు చెప్పడంతో విడుదల చేశారు. ఈ విషయమై ఆమెకు సంబంధించిన క్రైస్తవులలో ఆందోళన కలిగించిందని థామస్ విచారం వ్యక్తం చేశారు.

యువ కామ్రేడ్ చర్య “ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసింది. షెజిన్‌పై పార్టీ చర్య తీసుకోవచ్చు” అని ప్రకటించారు. థామస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “లవ్ జిహాద్ అనేది వాస్తవం. పార్టీ ఈ అంశంపై ధ్రువీకరించింది” అని స్పష్టం చేశారు.

థామస్ ప్రకటనతో ఇరకాటంలో పడిన సిపిఎం నాయకత్వం, పార్టీ ప్ర‌తిష్ఠ‌ను కాపాడుకోవడానికి, సీపీఎం జిల్లా నాయకత్వం దీనిని ‘స్లిప్ ఆఫ్ టంగ్’ (నోరు జారడం)గా అభివర్ణించింది. పార్టీ యువజన ఫ్రంట్ డివైఎఫ్‌ఐ నేత షెజిన్‌కు మద్దతుగా నిలిచింది.

వీహెచ్‌పీ హర్షం

ఇలా ఉండగా, కేరళలో లవ్ జిహాద్ ఉన్నట్టు పార్టీ రికార్డుల్లో సమాచారం ఉందని తిరువంబాడి మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఎం. థామస్ వెల్లడించడాన్ని వీహెచ్‌పీ స్వాగతించింది. విశ్వహిందూ పరిషత్ ఏళ్ళ‌ తరబడి చెబుతున్న వాస్తవాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రకటన అంగీకరించిందని వీహెచ్‌పీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తమకు క్రైస్తవ ఓట్లు తగ్గుతున్నాయని డివైఎఫ్‌ఐ ప్రాంతీయ కార్యదర్శి కూడా బహిరంగంగానే అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

“హిందూ-క్రిస్టియన్ బాలికలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, కేరళలో చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపహరణకు గురైన బాలికలను కనిపెట్టేందుకు కూడా సిద్ధంగా లేని పోలీసులు.. ఇలాంటి కేసులను సీబీఐకి గానీ, ఎన్ఐఏకు గానీ అప్పగించేందుకు సిద్ధపడాలి” అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీజీ తంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త‌మిళ‌నాడులో మ‌రో ఘోరం… స‌ర్కారు స్కూల్‌లో మ‌త మార్పిడికి య‌త్నం!
రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్ట‌య‌న్ టీచ‌ర్‌

చెన్నై: తమిళనాడులోని మ‌రో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి, హిందూ దేవతల పేర్లు రాసినందుకు క్రైస్తవ ఉపాధ్యాయుడు తనను దుర్భాషలాడారని ఫిర్యాదు చేసింది.

తిరుపూర్‌లోని జైవాబాయి మునిసిపల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న ఒక బాలిక తన పాఠశాలలో క్రిస్టియన్ టీచర్లు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని, పట్టై (పవిత్రమైన బూడిద) ధరించినందుకు తనను దుర్భాషలాడుతున్నారని చెప్పింది. హిందూ మున్నాని పోస్ట్ చేసిన వీడియోలో, ఒక క్రిస్టియన్ తమిళ టీచ‌ర్ చేతులు జోడించి ప్రార్థించమని కోరినట్టు విద్యార్థిని చెప్పింది. పిల్లలు ఇండిక్ పద్ధతిలో చేతులు ముడుచుకున్నప్పుడు ఆమె వారి వేళ్లను కూడా క్రైస్తవ పద్ధతిలో మడవమని కోరింది.

ఒకరోజు క్లాస్ తీసుకుంటున్నప్పుడు “ఎవరు ప్రాణ త్యాగం చేసి, మమ్మల్ని రక్షించారు?” అని అడిగింది. ప్రతి పిల్లవాడు ఒక్కో విధమైన సమాధానం ఇచ్చాడని ఆ అమ్మాయి చెప్పింది. దానికి టీచర్ ఇలా అన్నాడు, “యేసు మన కోసం తన జీవితాన్ని ఇచ్చాడు. మీరెవరూ అతని పేరు ఎందుకు చెప్పరు?”. పిల్లల చేతిరాతను తనిఖీ చేయడానికి హోంవర్క్‌గా ఏదైనా రాయమని ఆ టీచ‌ర్‌ పిల్లలను కోరింది. వారు ఏమి రాయాలో తాను పేర్కొనలేదని అమ్మాయి చెప్పింది. కాబట్టి ఆమె తనకు నచ్చిన మురుగ, కృష్ణుడు, ఇతర హిందూ దేవతల పేర్లను రాసింది. అయితే, ఆ టీచర్ ఆమెను తిట్టి, అలాంటివి రాయకూడదని చెప్పింది.

విద్యార్థి కథనం ప్రకారం… క్రిస్టియన్ కూడా అయిన ఇంగ్లీష్ టీచర్, ఆమె ధరించిన పట్టై (త్రిపుంద్ర) వైపు చూపిస్తూ “అది వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?” అని అడిగారు. ఎక్కువ సమయం పట్టదని అమ్మాయి చెప్పింది.

రుద్రాక్ష మాల వేసుకున్నందుకు గాడిదా అని దుర్భాషలాడారు. క్రిస్టియన్ ప్రార్థనలు కూడా చేయాలని విద్యార్థులను కోరినట్టు బాలిక వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడ‌ద‌ని బాలిక హెచ్‌ఎంకు ఫిర్యాదు చేసింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త‌మిళ‌నాడులో మ‌రో ఘోరం… స‌ర్కారు స్కూల్‌లో మ‌త మార్పిడికి య‌త్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు!
ల‌క్నో: యూపీలోని అజంగఢ్‌లో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు క్రైస్తవ మత మార్పిడి మాఫియా చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స‌మాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేయ‌డంతో ఆదివారం, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సమీపంలోని అందఖోర్ గ్రామంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల్లో ఒకరైన ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ రెండు నెలల క్రితం అజంగఢ్‌కు వ‌చ్చాడు. అతను అజంగఢ్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఇతర నిందితులు అజయ్ కుమార్, రీతా దేవి, అజంగఢ్‌కు చెందిన గీతాదేవితో కలిసి అక్కడ నివసించాడు.

నిందితులు స్థానికులను పిలిచి క్రైస్తవ మతంలోకి మారమని నమ్మించేవారని ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. చాలా మంది డబ్బు, ఇతర ప్రయోజనాల వాగ్దానాల ఊబిలో చిక్కుకున్నారు. క్రైస్తవ మతంలోకి మారడానికి ఒప్పించారు. బిలారియగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ, మతమార్పిడి మాఫియా ఎంత మందిని మతం మార్చగలదో పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు.

శనివారం నిందితులు స‌మీపంలోని అందఖోర్ గ్రామంలో మతపరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాకేష్ కుమార్ నేతృత్వంలోని మాఫియా ఈ కార్యక్రమాన్ని మత మార్పిడికి ఉపయోగించుకుంటోందని గ్రామస్తులు ఆరోపించారు. స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేల్చారు.

ఆదివారం, గ్రామంలో మతమార్పిడి మాఫియా ఉందని, అజంగఢ్ నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేసినట్టు ఒక ఇన్ఫార్మర్ పోలీసులను అప్రమత్తం చేశాడు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ‌తేపూర్‌లో చ‌ర్చి దాడి, 26 మంది అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో హిందువులను అక్రమంగా మతం మార్చేందుకు ప్రయత్నించిన 26 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. మతమార్పిడుల మాఫియా హరిహరగంజ్‌లోని చర్చి వద్ద గుమిగూడగా, హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించాయి. పోలీసులు చర్చిపై దాడి చేసి 26 మంది నిందితులను అరెస్టు చేశారు.

హరిహరగంజ్ ప్రాంతంలో క్రైస్తవులు హిందువులను క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఒప్పించేందుకు, బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమకు అనేక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారందరూ ప్రజలను మతం మార్చేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌న్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!
క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని తిరుకట్టుపలిలోని సేక్రేడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న బాలిక క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించినందుకు పాఠశాల అధికారులు ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక త‌న జీవితాన్ని ముగించుకున్న విష‌యం విదిత‌మే.

“కుట్టు టీచర్ మమ్మల్ని బైబిల్ చదవమని అడుగుతారు. మేం హిందువులమని, భగవద్గీత మాత్రమే చదువుతామని ఆమెకు చెప్పాం. భగవద్గీత చెడ్డదని, చదవకూడదని చెప్పింది. బైబిల్‌లో మంచి తత్వశాస్త్రం ఉన్నందున దానిని చదవమని, దాని నుండి మాకు కథలు చెబుతుంది… ”అని విద్యార్థి వీడియోలో చెప్పారు. హిందువుల దేవుళ్లను డెవిల్స్‌గా పేర్కొంటూ టీచర్ క్రిస్టియన్, ‘సాతాను’ గురించి కథలు చెప్పార‌ని విద్యార్థి వీడియోలో చెప్పాడు.

ఆ టీచ‌ర్ హిందూ విద్యార్థులందరితో అలా చేస్తారని విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రిస్టియన్ క్రాస్‌ను కుట్టేలా చేసి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి క్రైస్తవ ప్రార్థనలు చదివేలా చేయిస్తున్నారని కూడా ఆమె అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పుగజేంధి ప్రాథమిక విచారణ జరిపి, తరగతి గదిలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీచ‌ర్‌ను సస్పెండ్ చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌!
చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో పాతిపెట్టాలనుకుంది. ఆమె రోమన్ క్యాథలిక్ (ఆర్‌సి) చ‌ర్చిని సంప్ర‌దించింది. అయితే, చ‌ర్చి సంబంధీకులు ఇందుకు నిరాకరించారు. అంతేకాదు… ప్రార్థన సమావేశాన్నీ నిర్వహించనివ్వలేదు.

బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, “నేను క్రిస్టియన్‌ని, నా భర్త హిందువు. నా కొడుకు రెండు మతాలను ఇష్టపడతాడు. కానీ అతను యేసును ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి నేను అతనిని క్రైస్తవ ఆచారాల ప్రకారం పాతిపెట్టాలని కోరుకున్నాను. దీనికి సమీపంలోని ఆర్‌సి చర్చిని సంప్రదించాను. కానీ, మేము చందా చెల్లించడం లేదని వారి శ్మ‌శానవాటికలో స్థలాన్ని నిరాకరించారు అని ఆమె బోరుమంది. అప్పుడు ఆమె చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వంటి చ‌ర్చల‌ను సంప్ర‌దించింది. కార‌ణాలుఏవైనా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆమె దుఃఖంతో కుమిలిపోయింది.

బాధిత తల్లి ఇలా అన్నారు: “సర్టిఫికేట్ పొందడానికి నేను నా బిడ్డ నిర్జీవ దేహంతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలా? అటువంటి పరిస్థితిలో చర్చిలు సహాయాన్ని నిరాకరించడం బాధాకరం. నాకు అలాంటి మతం వద్దు.” “మీరు ఖననం చేయడానికి కూడా స్థలం ఇవ్వకపోతే మీరు ఎలాంటి క్రైస్తవులు?”, ఆమె తన తోటి క్రైస్తవులను ప్రశ్నించింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.