CHRISTIAN MAFIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్
తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది… వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు… దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆరోపించారు.

రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ, భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారని, అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగే వారు ఎవరూ లేకపోవడం, ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

“శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు? అడగడానికి” అంటూ రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. అసలు విషయం ఏమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. అయితే 2014లో రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయి. రాముల వారి మందిరం మాత్రం ఖమ్మం జిల్లాలోని మిగిలింది. కానీ భూములు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాయి. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని జిల్లాలను విభజిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.

దీంతో భద్రాచలం, ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాను పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాగా విడదీశారు.

ప్రస్తుతం భద్రాద్రి శ్రీ రాములవారి భూములు ఉన్న ప్రాంతం ఎటపాక మండలం, పురుషోత్తమ పట్టణం గ్రామాలు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. కాబట్టి ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయని బాలస్వామి తెలిపారు.

తన కార్ డ్రైవర్ ను చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అండదండలతో వైఎస్ఆర్సిపికి చెందిన ఎటపాక ఎంపీటీసీ రాముడి భూములు కబ్జా చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అతను హిందుత్వాన్ని వీడి క్రైస్తవ మతం ఆచరిస్తున్నాడని, దేవుడి భూములలో ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, ఇతరులను కూడా నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు.

దేవుడి భూములలో నిర్మాణాలను ఆపాలని అధికారులు వెళితే “రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడిననే వచ్చి అడగమను. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు” అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాలస్వామి విస్మయం వ్యక్తం చేశారు.

పైగా, రాముడి పేరుతో ఎగతాళి చేస్తూ వెకిలీ చేష్టలు చేస్తున్నాని చెబుతూ ఇదంతా అక్కడి పాలకుల సహాయ సహకారలతోనే జరుగుతున్నదని స్పష్టంగా చెప్పవచ్చని తెలిపారు. దేశానికి స్వాతంత్రం రాకముందు 1867లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్టు రికార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు.

సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు కూడా కబ్జాదారులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు.

పట్టపగలే భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆస్తులను దోచుకుంటున్న దొంగలను హిందూ సమాజం నిలదీయాలని బాలస్వామి పిలుపునిచ్చారు. రాముల వారి ఆస్తులను పరిరక్షించేందుకు ధైర్యంగా నడుము కట్టి నడవాలని విశ్వహిందూ పరిషత్ నేత విజ్ఞప్తి చేశారు. హిందువులంతా చైతన్యమైతే కబ్జాకోరులు, దోపిడి దొంగలు తోకముడవక తప్పదని హెచ్చరించారు. అవసరమనుకుంటే ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు!
ల‌క్నో: యూపీలోని అజంగఢ్‌లో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు క్రైస్తవ మత మార్పిడి మాఫియా చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స‌మాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేయ‌డంతో ఆదివారం, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సమీపంలోని అందఖోర్ గ్రామంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల్లో ఒకరైన ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ రెండు నెలల క్రితం అజంగఢ్‌కు వ‌చ్చాడు. అతను అజంగఢ్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఇతర నిందితులు అజయ్ కుమార్, రీతా దేవి, అజంగఢ్‌కు చెందిన గీతాదేవితో కలిసి అక్కడ నివసించాడు.

నిందితులు స్థానికులను పిలిచి క్రైస్తవ మతంలోకి మారమని నమ్మించేవారని ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. చాలా మంది డబ్బు, ఇతర ప్రయోజనాల వాగ్దానాల ఊబిలో చిక్కుకున్నారు. క్రైస్తవ మతంలోకి మారడానికి ఒప్పించారు. బిలారియగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ, మతమార్పిడి మాఫియా ఎంత మందిని మతం మార్చగలదో పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు.

శనివారం నిందితులు స‌మీపంలోని అందఖోర్ గ్రామంలో మతపరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాకేష్ కుమార్ నేతృత్వంలోని మాఫియా ఈ కార్యక్రమాన్ని మత మార్పిడికి ఉపయోగించుకుంటోందని గ్రామస్తులు ఆరోపించారు. స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేల్చారు.

ఆదివారం, గ్రామంలో మతమార్పిడి మాఫియా ఉందని, అజంగఢ్ నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేసినట్టు ఒక ఇన్ఫార్మర్ పోలీసులను అప్రమత్తం చేశాడు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ‌తేపూర్‌లో చ‌ర్చి దాడి, 26 మంది అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో హిందువులను అక్రమంగా మతం మార్చేందుకు ప్రయత్నించిన 26 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. మతమార్పిడుల మాఫియా హరిహరగంజ్‌లోని చర్చి వద్ద గుమిగూడగా, హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించాయి. పోలీసులు చర్చిపై దాడి చేసి 26 మంది నిందితులను అరెస్టు చేశారు.

హరిహరగంజ్ ప్రాంతంలో క్రైస్తవులు హిందువులను క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఒప్పించేందుకు, బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమకు అనేక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారందరూ ప్రజలను మతం మార్చేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌న్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా
క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు. బిరసా స్వతహాగా తెలివితేటలున్నవాడు. పలు భాషలలో ప్రవేశం వుంది. గణిత శాస్త్రంలో దిట్ట. ఒక క్రైస్తవ మత గురువు బిరసాను కూడా మతం మార్చాడు. అయినా బిరసాలో స్వధర్మాభిమానం చావలేదు. ఒకసారి పాఠశాల హాష్టలులో ఆవు మాంసం వడ్డించారు. దానిని తినడానికి బిరసా తిరస్కరించాడు. ఆ ప్రదేశంలో ఉండటానికి మనస్కరించక చదువు మానేసి వచ్చేశాడు. “ఊహ తెలిసిన కొద్దీ వనవాసీ ప్రాంతంలోని వనవాసీలను మతం మార్చడంలో మిషనరీలకున్న శ్రద్ధ సహజ సిద్దంగా వారికి సంక్రమించిన హక్కులను కాపాడటంలో లేదని తెలుసుకున్నాడు. వనవాసీల హక్కులను కాలరాసే ప్రభుత్వ చట్టాలను కూడా వాళ్ళు సమర్దిస్తున్నారని గ్రహించాడు. వెంటనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. బిర్సాకు ఒక వైష్ణవాచార్యుడు అండగా నిలిచాడు.

అడవి బిడ్డల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించాడు బిర్సా ముండా. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి వివరించాడు. బాధితులైన తోటివారిని ఆడుకోవడం ఉత్తమ ధర్మం అన్నాడు. వాటిని తన జీవితంలో ఆచరణలోనికి తెచ్చాడు. తెల్లవారిపై తిరుగుబాటు చేశాడు. మిషనరీల కార్యకలాపాలను అడ్డుకున్నాడు. బిర్సా మూలికా వైద్యం కూడా చేసేవాడు. క్రైస్తవ మతాధికారుల ప్రోద్బలంతో ఆంగ్లేయులు బిర్సాను కారాగారంలో బంధించారు. ఆయన విడుదలకై పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. జైలు నుంచి విడుదలై వచ్చాక మిషనరీల దేశద్రోహ చర్యలకు వ్యతిరేకంగా విప్లవ శంఖం పూరించాడు. తన ఆశయాల ప్రచారానికి ఒక జెండాను కూడా రూపొందించాడు.

నుదుట బొట్టు, మెడలో జంధ్యం దహరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు. బిరసా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో క్రైస్తవ మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది. మిషనరీలు కుట్రపన్ని మరళా జైల్లో వేయించారు. ఆంగ్ల ప్రభుత్వం అతని మీద విషప్రయోగం చేసి కలరావల్ల చనిపోయాడని నిర్లజ్జగా ప్రకటించింది. ఆంగ్ల ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీల కుట్ర కారణంగా క్రీ.శ.1900 సంవత్సరం జూన్ 9న బిరసా ముండా అశువులు బాశాడు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు. నేడు భగవాన్ బిర్సా ముండా 145 వ జయంతి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.